డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రిటైర్ అవుతున్నాడా ..? అంటే అవుననే మాట వినిపిస్తుంది. అయితే అందులో మినహాయింపు కూడా ఉందని అంటున్నారు. అసలు విషయం ఏంటంటే.. బద్రి సినిమాతో ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ సినిమా తరువాత ఆయన తీసిన కొన్ని సినిమాలు ఇండస్ట్రీ హిట్ లుగా మిగిలిపోయాయి. ఇక దర్శకుడిగా బిజీగా ఉన్నప్పుడే నిర్మాతగా వైష్ణో అకాడమీ, పూరి కనెక్ట్స్ సంస్థలను స్థాపించి సొంతగా సినిమాలను నిర్మిస్తున్నారు […]
చాందిని చౌదరి.. అచ్చ తెలుగు అందం. యూట్యూబ్ లో వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న చాందిని ‘కలర్ ఫొటో’ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కోఇనిమ తరువాత స్టార్ హీరోల అవకాశాలు రావడం విశేషం. ఇక తాజాగా చాందిని, కిరణ్ అబ్బవరంతో కలిసి సమ్మతమే అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. గోపీనాధ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా […]
సీనియర్ హీరోయిన్ లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న ఆమె ప్రస్తుతం స్టార్ హీరో సినిమాల్లో బామ్మ పాత్రలు చేసి మెప్పిస్తుంది. ఓ బేబీ, గ్యాంగ్ లీడర్ చిత్రాల్లో ఆమె నటన అద్భుతం. ఇక ఆమె కూతురు ఐశ్వర్య లక్ష్మీ కూడా తెలుగువారికి సుపరిచితమే. కల్యాణ వైభోగమే, ఓ బేబీ చిత్రాల్లో నాగ శౌర్యకు తల్లిగా నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటుంది. […]
ప్రస్తుతం హీరోయిన్ సాయి పల్లవి వివాదం నెట్టింట వైరల్ గా మారిన విషయం విదితమే.. ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారగా వాటికి అభ్యంతరం వ్యక్తం చేస్తూ భజరంగ్ దళ్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇక ఈ కేసుపై సాయి పల్లవి స్పందించింది.గురువారం విశాఖపట్టణంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇది వివాదాలకు సమాధానం చెప్పే వేదిక కాదని, దానికి తగిన […]
గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియా లో సాయి పల్లవి పేరు మోత మ్రోగిపోతుంది. ‘విరాట పర్వం’ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెల్సిందే. అందుకు అనెను చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ఈరోజు సాయి పల్లవిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కాశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి, గో రక్షకుల గురించి ఆమె కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక […]
అక్కినేని నాగ చైతన్య – విక్రమ్ కె కుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం థాంక్యూ. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో చైతూ సరసన రాశిఖన్నా మాళవికా నాయర్ అవికా గోర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో చైతన్య కాలేజ్ స్టూడెంట్ గా, హాకీ క్రీడాకారుడిగా, యారోగెంట్ బిజినెస్ మ్యాన్ గా మూడు విభిన్నమైన పాత్రలో కనిపిస్తున్నాడు. […]
స్టార్ సింగర్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎన్నో కలలు కన్న వారి కలలు కల్లలు అయ్యాయి. పదినెలలుగా ఇంట్లోకి కొత్త అతిధి వస్తున్నాడు అని ఎదురుచూసిన ఆ చూపులకు నిరాశే మిగిలింది. స్టార్ సింగర్ బిడ్డ..తల్లి పొత్తిళ్లలోనే కన్నుమూసింది. ఈ ఘటన బాలీవుడ్ లో ప్రస్తుతం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. స్టార్ సింగర్ బిప్రాక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్, స్టేజి షో లలో అతడి సాంగ్స్ సూపర్ ఫేమస్ అయ్యాయి. తెలుగులో […]
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జంటగా గోపినాధ్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న చిత్రం సమ్మతమే. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మంత్రి కేటీఆర్ రిలీజ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ‘ఏ ఇంటికైనా […]
సమాజంలో జరిగే కొన్ని ఘటనలు చూసినప్పుడు మనం ఇంకా ఏ కాలంలో బ్రతుకుతున్నాం అనిపించకమానదు. ఆ ఘటనలు విన్నప్పుడు కడుపు రగిలిపోతూ ఉంటుంది. తాజాగా అలాంటి ఒక ఘటనే పెద్దిరెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. కన్నబిడ్డలపై ఒక తండ్రి అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. ప్రపంచం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతుంటే.. ఈ రాక్షసుడు మాత్రం క్షుద్ర పూజల పేరుతో చిన్నారిని బలితీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. పెద్దిరెడ్డిపల్లి చెందిన వేణు కుటుంబంతో సహా కలిసి నెల్లూరు జిల్లాలోని పెద్దిరెడ్డిపల్లిలో నివాసముంటున్నాడు. అతనికి […]
స్టార్ హీరోయిన్ సాయి పల్లవి పై సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయంటూ భజరంగ్ దళ్ నాయకులు ఫిర్యాదులో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం సాయి పల్లవి విరాటపర్వం చిత్రంలో నటిస్తోంది. రానా దగ్గుబాటి హీరోగా నటించిన ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. పలు వాయిదాల తరువాత ఈ సినిమా జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. […]