Roja Pantham
Author- NTV Telugu-
Sai Pallavi: 23 ఏళ్లకే సాయి పల్లవి పెళ్లి.. 30 ఏళ్లకే ఇద్దరు పిల్లలు.. ?
Sai Pallavi: స్టార్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫిదా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన సాయి పల్లవి.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక మూడు రోజుల క్రితమే సాయి పల్లవి చెల్లి పూజా కన్నన్ కు నిశ్చితార్థం జరిగింది. -
Sreela Majumdar: క్యాన్సర్ తో స్టార్ హీరోయిన్ మృతి.. సీఎం దిగ్భ్రాంతి..
Sreela Majumdar: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బెంగాలీ నటి శ్రీల మజుందార్ (65) మరణించింది. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె కోల్‌కత్తాలోని తన నివాసంలో శనివారం తుదిశ్వాస విడిచింది. దీంతో బెంగాలీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలముకున్నాయి. 1980లో ఆమె హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టింది. -
Santhanam: స్టార్ కమెడియన్ కు అప్పులు.. హీరోకు కూడా.. ?
Santhanam: కోలీవుడ్ స్టార్ కమెడియన్ సంతానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన దగ్గర సునీల్ ఎలాగో.. అక్కడ సంతానం అలా అని చెప్పొచ్చు. ఇప్పుడు సునీల్ లానే కామెడీ హీరోగా మారి మంచి విజయాలనే అందుకుంటున్నాడు. ఇక తాజాగా సంతానం నటించిన చిత్రం వడక్కుపుట్టి రామస్వామి. పీపుల్స్ మీడియా ఈ సినిమాను నిర్మిస్తుంది. -
Vicky Jain: భార్య ఇంట్లో లేని సమయంలో హీరో రాసలీలలు.. ముగ్గురు అమ్మాయిలతో..
Vicky Jain: బాలీవుడ్ నటి అంకిత లోఖండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దివంగత స్టార్ హీరో సుశాంత్ రాజ్ పుత్ మాజీ ప్రియురాలిగా ఆమెకు మంచి పేరు ఉంది. ఇక అంకిత.. సుశాంత్ తో బ్రేకప్ చెప్పాకా.. సీరియల్ హీరో విక్కీ జైన్ తో ప్రేమలో పడింది. గతేడాది అతడినే వివాహమాడింది. ఇక ఈ జంట.. హిందీ బిగ బాస్ సీజన్ 17 లో అడుగుపెట్టారు. -
Akira Nandan: కళ్యాణ్ బాబునే చూసినట్టుందయ్యా..
Akira Nandan: సాధారణంగా ప్రతి కొడుకు.. తన తండ్రిలానే ఉంటాడు.కొడుకులో ఒకప్పటి తండ్రి కనిపిస్తాడు. ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ సేమ్ ఇదే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే పవన్ వారసుడు అకీరాలో వింటేజ్ పవన్ కనిపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ హీరో కాకముందు టీనేజ్ లో ఎలా ఉన్నాడో.. ఇప్పుడు అకీరా అలాగే కనిపిస్తున్నాడు. -
Teja Sajja: వాళ్ళు మా వెనుక ఉన్నారు కాబట్టే.. మేము ఇక్కడ ఉన్నాం
Teja Sajja: టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా, అమృత అయ్యర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం హనుమాన్. భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఇండియన్ తొలి ఒరిజినల్ సూపర్‌హీరో మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. -
Sai Pallavi: ఆ విషయంలో అక్కనే మించిపోయావ్ గా పూజా.. నెక్స్ట్ లెవెల్ అంతే
Sai Pallavi: లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. డ్యాన్సర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. హీరోయిన్ గా మారి.. తన డ్యాన్స్ తో, అందంతో.. ముఖ్యంగా వ్యక్తిత్వంతో అందరి మనసులను ఆకట్టుకుంది. ఆమె సెలెక్ట్ చేసుకొనే సినిమాలో పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్ప డబ్బుకోసం ఏరోజు ఆమె సినిమాలు చేసింది లేదు.. -
Prasanth Varma: ఆదిపురుష్ నాకు నచ్చలేదు.. నేనే కనుక ఆ సినిమా తీసి ఉంటే..
Prasanth Varma: హనుమాన్.. సినిమా రిలీజ్ అయ్యి దాదాపు పది రోజులు దాటింది. అయినా కూడా దాని ఇంపాక్ట్ ఇంకా నడుస్తూనే ఉంది. కలక్షన్స్ రాబడుతూనే ఉంది. రికార్డులను బద్దలు కొడుతూనే ఉంది. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి .. భారీ విజయాన్ని అందుకున్న సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. అంత తక్కువ బడ్జెట్ లో ప్రశాంత్ వర్మ చూపించిన విజువల్స్ కు అయితే అభిమానులు ఫిదా అయిపోయారు. -
Venkatesh: సీఎం ను కలిసిన దగ్గుబాటి బ్రదర్స్..
Venkatesh: తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దగ్గుబాటి బ్రదర్స్ మర్యాదపూర్వకంగా కలిశారు. దగ్గుబాటి వెంకటేష్, దగ్గుబాటి సురేష్ బాబు .. శనివారం ఉదయం రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకొని ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎం తో దగ్గుబాటి బ్రదర్స్ కొద్దిసేపు ముచ్చటించారు. -
Chiranjeevi: ఈ ఇద్దరు డైరెక్టర్స్ తో ఒక్క సినిమా పడినా.. బాక్సాఫీస్ షేప్ మారిపోతుంది మావా..
Chiranjeevi: సాధారణంగా ఇండస్ట్రీలో కొన్ని కాంబోలపై బీభత్సమైన అంచనాలు ఉంటాయి. ఒక రా అండ్ రస్టిక్ డైరెక్టర్ చేతికి ఒక స్టార్ హీరో చిక్కాడు అంటే ఆ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని కాదు దానికి మించి ఉంటాయి. అదే ఒక అభిమాని డైరెక్టర్ గా మారి.. తన అభిమాన హీరోతో సినిమా చేస్తే..నెక్స్ట్ లెవెల్ కదా..
తాజావార్తలు
-
Story Board : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
-
CM Revanth Reddy : కొడంగల్‌పై సీఎం ఫోకస్.. రూ.9,100 కోట్ల పనులు
-
Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
-
Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
-
Off The Record: గులాబీ పార్టీకి Vitamin-M లోపం వచ్చిందా ? అందుకే ఆ మీటింగ్స్ రద్దయ్యాయా
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!