Poorna: శ్రీ మహాలక్ష్మి సినిమాతో ఎలుగుతెరకు పరిచయమైన బ్యూటీ పూర్ణ. కేరళ ముస్లిం అయినా కూడా అచ్చతెలుగు ఆడపడుచులా కనిపిస్తుంది. సీమ టపాకాయ్, అవును, అవును 2 లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ మెప్పిస్తుంది.
Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ వయస్సులో కూడా కుర్ర హీరోలకు పోటీగా చేతిలో మూడు నాలుగు సినిమాలను పెట్టుకొని షాక్ ఇస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాల్లో లాల్ సలామ్ ఒకటి. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అల్లిరాజా నిర్మించిన ఈ సినిమాకు రజినీ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తుంది.
Pavitra Gowda: కన్నడ స్టార్ హీరో దర్శన్ ఎఫైర్ ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. హీరోయిన్ పవిత్ర గౌడతో దర్శన్ పదేళ్లుగా రిలేషన్ లో ఉన్నాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకొని కలిసి ఉంటున్నారని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి.
Raadhika Sarathkumar: అనిమల్ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెల్సిందే. రణబీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అనిమల్. ఈ సినిమా గత నెల రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక చాలామంది నెగెటివ్ గా మాట్లాడారు.
RGV: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదం లేకపోతే వర్మకు నిద్రపట్టదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ మధ్య సినిమాలను పక్కన పెట్టి.. ట్విట్టర్ లో వివాదాస్పద ట్వీట్స్ చేస్తూ కాలం గడిపేస్తున్నాడు.
MS Chowdhary: చాలామంది చిన్న చిన్న నటులకు ఎన్ని సినిమాలు చేసినా గుర్తింపు రాదు.ఇక వారికి ఒకసారి గుర్తింపు వచ్చింది అంటే.. ఆపడం ఎవరితరం కాదు. ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన చిత్రం సలార్. ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా గ్యాప్ తర్వాత ప్రభాస్ ఇండియా వైడ్ భారీ హిట్ కొట్టి ఏకంగా 700 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి తన సత్తా చాటాడు.
Shaitaan: కోలీవుడ్ హీరోయిన్ జ్యోతిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరో సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె.. ఇద్దరు పిల్లలకు తల్లిగా మారి, కుటుంబాన్ని చూసుకుంటూ కొన్నేళ్లు ఇంట్లోనే ఉండిపోయింది.
Hanuman: తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఇండియన్ తొలి ఒరిజినల్ సూపర్‌హీరో మూవీగా ఈ సినిమాను తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయ్యి ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇప్పటివరకు ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.210 కోట్ల వసూళ్లు రాబట్టింది.
Bhavatharini: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట తీవ్ర విషాదం నెలకున్న విషయం తెల్సిందే.. ఆయన కుమార్తె భవతారణి తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె శ్రీలంకలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటూ మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక భవతరణి మృతి పట్ల సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు, ఇళయరాజా అభిమానులు ఆమెకు సంతాపం ప్రకటించారు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. నేటి నుంచి పద్మ విభూషణ్ చిరంజీవిగా మారారు. సినిమా రంగంలో ఆయన చేసిన విశేష సేవలను గుర్తించి కేంద్రం చిరుకు పద్మవిభూషణ్ అవార్డుతో గౌరవించింది.చిరుకు దేశంలోనే రెండో అత్యున్నతమైన అవార్డు ఆయనకు దక్కడంతో పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇండస్ట్రీ మొత్తం చిరు గురించే మాట్లాడుకుంటున్నారు.