Bhimaa: మ్యాచో స్టార్ గోపీచంద్ గత కొన్నేళ్లుగా విజయం కోసం ఆరాటపడుతున్నాడు. వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా కూడా విజయాన్ని మాత్రం అందుకోలేకపోతున్నాడు. గత ఏడాది రామబాణం సినిమాతో ప్రేక్షకులను మెప్పించడానికి ట్రై చేసినా అది వర్క్ అవుట్ కాలేదు. అయినా కూడా దైర్యం కోల్పోకుండా ఈసారి భీమాగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
Mukesh Rishi: ఇప్పుడంటే కుర్ర హీరోలు విలన్స్ అవుతున్నారు.. ఒకప్పటి స్టార్ హీరోలు విలన్స్ గా మారుతున్నారు. కానీ, ఒకానొక సమయంలో విలన్స్ అంటే.. ఆశిష్ విద్యార్థి, షియాజీ షిండే, ముకేశ్ రిషి.. వీళ్ళే ఉండేవాళ్ళు. ముఖ్యంగా ముకేశ్ రిషి పేరు టాలీవుడ్ లో బాగా వినిపించింది. ఇంద్రలో వీరశంకర్ రెడ్డిగా అయన నటనను ఎప్పటికీ మర్చిపోలేరు.
Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున ఆషికా రంగనాథ్ జంటగా విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నా సామి రంగా. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. నాగార్జున, నరేష్, రాజ్ తరుణ్ కాంబో అదిరిపోయింది. పర్ఫెక్ట్ కుటుంబ కథా చిత్రంగా సంక్రాంతికి రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పించింది.
Kumari Aunty: సోషల్ మీడియా ఓపెన్ చేస్తే.. కుమారి ఆంటీ.. యూట్యూబ్ ఓపెన్ చేస్తే కుమారి ఆంటీ.. నాన్న.. ఏం కావాలి. చికెన్ అయితే 120.. లివర్ అయితే 150 అంటూ ప్రేమగా మాట్లాడుతూ ఫుడ్ బిజినెస్ చేసే ఒక మహిళ. ఆమెపేరే దాసరి సాయి కుమారి. ప్రపంచంలో బాగా సక్సెస్ అయ్యే బిజినెస్ ఏదైనా ఉంది అంటే అది ఫుడ్ బిజినెస్ మాత్రమే.
Skanda: సాధారణంగా కొన్ని సినిమాలు.. థియేటర్ లో ప్లాప్ టాక్ ను తెచ్చుకుంటాయి. కానీ, అవే సినిమాలు ఓటిటీలోనో, టీవీ లోనో వస్తే భారీ రెస్పాన్స్ అందుకుంటాయి. ప్రేక్షకులు కూడా మొదటిరోజు.. మొదటిషోకు వెళ్లి కొద్దిగా నచ్చకపోయినా సినిమా ప్లాప్ అని చెప్పేస్తారు. అదే ప్రేక్షకులు టీవీ లో వస్తే.. ఛానెల్ తిప్పకుండా చూస్తారు.
Utsavam Teaser: దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఇంపాక్ట్ ఫుల్ తెలుగు డ్రామా 'ఉత్సవం'. అర్జున్ సాయి దర్శకత్వం వహిస్తున్నారు. హార్న్‌బిల్ పిక్చర్స్‌పై సురేష్ పాటిల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Gaami: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రేక్షకులలో తనదైన ముద్ర వేసుకున్నాడు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లు చేయడంతో పాటు యూనిక్ కాన్సెప్ట్‌లతోనూ ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ధమ్కీ సినిమా తరువాత విశ్వక్ ప్రేక్షకుల ముందు రాలేదు. ఇక తాజాగా విశ్వక్ నటిస్తున్న చిత్రం గామి. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్నారు.
Sukumar: టాలీవుడ్ టాప్ మోస్ట్ డైరెక్టర్స్ లో సుకుమార్ ఒకరు. పుష్ప లాంటి సినిమాను తీసి.. అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు వచ్చేలా చేశాడు. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సుకుమార్ సినిమాల విషయం పక్కన పెడితే.. తన వృత్తికి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో కుటుంబానికి కూడా అంతే సమయం కేటాయిస్తాడు.
Rashmika Mandanna: అందం, అభినయం కలగలిపిన రూపం ఆమె సొంతం. గ్లామర్ ఒలకబోయడం ఆమెకు తెలియదు అని చెప్పలేం. చీరలో కూడా అందాలను చూపించొచ్చు అన్నది ఆమె దగ్గరనే నేర్చుకోవాలి. సినిమా ఏదైనా.. పాత్ర ఎలాంటిదైనా ఆమె దిగనంత వరకే. ఒక్కసారి ఆమె రంగంలోకి దిగిందా అవార్డులు అలా నడుచుకుంటూ వస్తాయి.
Tollywood: నూతన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టాలీవుడ్ ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.