Roja Pantham
Author- NTV Telugu-
Ajith: కుర్ర హీరోయిన్లను ఎంకరేజ్ చేయని ఏకైక హీరో.. ?
Ajith: ఇండస్ట్రీలో ఎప్పుడు ఒకటే నడుస్తూ ఉంటుంది. హీరోలకు ఎంత ఏజ్ వచ్చినా వారు హీరోలే.. కానీ, హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే మాత్రం హీరోయిన్లు కారు. ఇది ఏ ఇండస్ట్రీలో ఎక్కువ ఉందో లేదో తెలియదు కానీ.. టాలీవుడ్ లో ఎక్కువ ఉంది అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడిప్పుడే ఈ ఆనవాయితీ పోతుంది అని చెప్పొచ్చు. -
Nani: పవన్ డైరెక్టర్ తో నాని.. ఇదిక్కడి కాంబోరా మావా.. ?
Nani: న్యాచురల్ స్టార్ నాని కోసం టాలీవుడ్ కుర్ర డైరెక్టర్స్ క్యూ కడుతున్నారు. దసరా సినిమాతో మాస్ ను చూపించిన నాని.. హాయ్ నాన్నతో క్లాస్ ను చూపించి అభిమానులను అలరించాడు. బ్యాక్ టూ బ్యాక్ హిట్లు అందుకోవడంతో.. నాని లైనప్ రోజురోజుకు పెరుగుతుంది. ప్రస్తుతం నాని.. సరిపోదా శనివారం సినిమాలో నటిస్తున్నాడు. -
Amy Jackson: ప్రియుడితో బిడ్డను కని.. ఇప్పుడు వేరొకరిని పెళ్ళాడుతున్న బ్యూటీ
Amy Jackson: అమీ జాక్సన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎవడు, ఐ, రోబో 2.ఓ సినిమాలతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. అమీ జాక్సన్.. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు.. ఈ మధ్యనే తమిళ్ లో రిలీజ్ అయిన మిషన్ చాప్టర్ 1 లో కనిపించి మెప్పించింది. -
Mahesh Babu: అడ్వెంచర్ కు బాబు సిద్ధం.. ఇక మరి మొదలెడదామా..
Mahesh Babu:గుంటూరు కారం మ్యానియా తగ్గిపోయింది. హిట్.. ఫట్ పక్కన పెడితే.. ఈ ఏడాది మహేష్ వెండితెరపై కనిపించాడు. అదేంటి ప్రతి ఏడాది కనిపిస్తాడుగా అని అంటారేమో.. ఈసారి ఎన్నేళ్లకు కనిపిస్తాడో చెప్పడం కష్టం. అదే ఎందుకు అంటే.. మహేష్ తన తదుపరి సినిమా రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్నాడు కాబట్టి. -
Anupama Parameswaran: పెళ్లి చేసుకున్న అనుపమ.. మంగళ సూత్రం చూపిస్తూ..
Anupama Parameswaran: అందాల బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కు పెళ్లి అయిపోయిందా.. ? ఏంటి..? నిజమా .. అని కంగారుపడకండి. అనుపమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్, మలయాళం అని తేడా లేకుండా వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ఈ చిన్నదాని చేతిలో రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి. -
Jabardasth Srividya: బాబు ఉప్పెనలో ఆశీ.. మ్యాటర్ లేదు.. జబర్దస్త్ లేడీ కమెడియన్ బోల్డ్ కామెంట్స్
Jabardasth Srividya: ఒకప్పుడు జబర్దస్త్వేరు .. ఇప్పుడు వస్తున్న జబర్దస్త్ వేరు. ఒకప్పుడు కుటుంబం మొత్తం కలిసి ఈ కామెడీ షోను వీక్షించేవారు. కానీ, ఇప్పుడు ఇదొక వల్గర్ షోగా మారిపోయింది. బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో ఎబెట్టుగా అనిపిస్తుంది అని చెప్పఁడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. ముఖయంగా ఈ షోస్ లో లవర్స్ ను ఎక్కువ క్రేయేట్ చేసి.. వారి మధ్య లవ్ ట్రాక్ పెట్టి ఏదో ఉన్నట్లు ప్రేక్షకులను నమ్మిస్తున్నారు. -
Supreeth Reddy: డైరెక్టర్ గా మారబోతున్న ఛత్రపతి విలన్.. ఏకంగా ప్రభాస్.. ?
Supreeth Reddy: టాలీవుడ్ విలన్స్ లో సుప్రీత్ రెడ్డి ఒకరు. ఛత్రపతి సినిమాలో కాట్రాజు అనే పాత్రలో నటించి మెప్పించాడు. ఈ సినిమా తరువాత అతడికి మంచి పేరు వచ్చింది. స్టార్ హీరోల అందరి సినిమాల్లో సుప్రీత్ నటించాడు. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సుప్రీత్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. -
Dil Raju: దేవర వాయిదా పడితేనే.. అది చేయగలం
Dil Raju: సంక్రాంతి సినిమాల సందడి అయిపొయింది. నాలుగు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యి.. తమ సత్తా చాటాయి. ఇక ఇప్పుడు సమ్మర్ వంతు వచ్చేసింది. ఈ సమ్మర్ లో కూడా స్టార్ హీరోలు.. తమ సినిమాలతో క్యూ కట్టారు. ఎవరెవరు వస్తున్నారు.. ? ఎవరెవరు వెనక్కి తగ్గుతున్నారు అని తెలియడానికి ఇంకా చాలా టైమ్ ఉంది. -
OG: ఇంకా షూటింగ్ కూడా పూర్తి చేసుకోలేదు.. అప్పుడే రికార్డ్స్ సృష్టిస్తుందే.. ?
OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క రాజకీయాలతో.. ఇంకోపక్క సినిమాలతో బిజీగా మారారు. ఇక ఇప్పుడు అయితే పూర్తిగా రాజకీయాలకు పరిమితమయ్యారు . అందుకు కారణం.. త్వరలోనే ఏపీ ఎలక్షన్స్ ఉండడంతో సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చి ప్రచారాల్లో బిజీగా మారారు. ఇక ఆయన మధ్యలో వదిలిపెట్టిన సినిమాలో OG ఒకటి. -
Guntur Kaaram: ధమ్ మసాలా బిర్యానీ.. వీడియో సాంగ్ వచ్చేసింది
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకున్నా కలక్షన్స్ పరంగా రికార్డులను సృష్టించింది. ముఖ్యంగా మహేష్ బాబు లుక్, డ్యాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.
తాజావార్తలు
-
Story Board : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
-
CM Revanth Reddy : కొడంగల్‌పై సీఎం ఫోకస్.. రూ.9,100 కోట్ల పనులు
-
Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
-
Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
-
Off The Record: గులాబీ పార్టీకి Vitamin-M లోపం వచ్చిందా ? అందుకే ఆ మీటింగ్స్ రద్దయ్యాయా
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!