Roja Pantham
Author- NTV Telugu-
Padma Vibhushan: పద్మ పురస్కారాల వలన లాభం ఏంటి..? భారీగా నగదు ముడుతుందా?
Padma Vibhushan: ఈ ఏడాది పద్మ పురస్కారాలను కేంద్రం ప్రకటించిన విషయం తెల్సిందే. మెగాస్టార్ చిరంజీవి సహా మరో నలుగురికి ఈసారి పద్మ పురస్కారాల్లో పద్మవిభూషణ్‌ని ప్రకటించారు. 15 మంది తెలుగువారికి పద్మ పురస్కారాలు దక్కాయి. దీంతో తెలుగువారు సంబురాల్లో మునిపోయారు. ఇక ఇలాంటి ప్రభుత్వ పురస్కారాలు వస్తే.. బెన్ ఫిట్స్ ఏముంటాయి అనేది చాలా తక్కువమందికి తెలుసు. -
Sania Mirza: విడాకుల తరువాత సానియా మొదటి పోస్ట్.. తప్పు చేశావ్ అంటున్న నెటిజన్స్
Sania Mirza:భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా దాయాది పాకిస్తాన్ కి చెందిన క్రికెటర్ షోయబ్ మాలిక్ విడిపోయిన సంగతి తెల్సిందే. సానియా మీర్జా స్వస్థలమైన హైదరాబాద్‌లో ఏప్రిల్ 2010లో షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకుంది. అనంతరం పాకిస్థాన్‌లోని సియాల్ కోట్‌లో వీరి వలీమా జరిగింది. కొన్నాళ్లు దుబాయ్‌లో గడిపిన ఈ జంటకు 2018లో ఇజాన్ పుట్టాడు. -
Niaharika Konidela: నా క్యారెక్టర్ ని తప్పుబట్టారు.. భర్తతో విడాకులపై మొదటిసారి స్పందించిన నిహారిక
Niaharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మొదటి హీరోయిన్ నిహారిక. ఒక మనసు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిహారిక అంతగా సక్సెస్ కాలేకపోయింది. ఇక ఆలోపే చైతన్య జొన్నలగడ్డతో ఆమె వివాహాన్ని పెద్దలు నిశ్చయించడంతో 2020 లో వీరి వివాహం జైపూర్ లో గ్రాండ్ గా జరిగింది. -
Animal: వంగా మామ.. ఇంత మోసం చేస్తావనుకోలేదు..
Animal: అనిమల్.. అనిమల్.. ఏంటి గత ఏడాది మొత్తం సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించి.. ఇప్పుడిప్పుడే ఆ ట్రెండ్ నుంచి బయటపడుతుంటే.. మళ్లీ అనిమల్ ట్రెండ్ అవుతుంది అని చూస్తున్నారు కదా. థియేటర్ లో ఒక్కసారి చూసినందుకే.. సోషల్ మీడియాలో రచ్చ చేసిన ఫ్యాన్స్.. అదే ఓటిటీ లో వస్తే ఎందుకు వదులుతారు. -
Neru Trailer: దృశ్యం డైరెక్టర్ మరో కోర్టు డ్రామా.. ఈసారి ఎవరు బలి అవుతారో..?
Neru Trailer: దృశ్యం సినిమా .. ప్రేక్షకులు అంత త్వరగా ఎవరు మర్చిపోలేరు. ఒక చదువురాని వ్యక్తి తన సినిమా తెలివితేటలతో కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఒక హత్యను చేయలేదని ప్రపంచాన్ని మొత్తం నమ్మిస్తాడు. అసలు ఆ సినిమాలో ఉండే ట్విస్ట్ లు, ఎమోషన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది జీతూ జోసెఫ్. -
Saripodhaa Sanivaaram: వస్తాడు.. హిట్ కొడతాడు.. రిపీట్.. ఇప్పుడు నాని కోసం వచ్చాడు
Saripodhaa Sanivaaram: ఒకప్పుడు స్టార్ డైరెక్టర్.. ఇప్పుడు స్టార్ యాక్టర్. పాత్ర ఏదైనా ఆయన దిగనంతవరకే. ఒక్కసారి రంగంలోకి దిగాడు అంటే.. సినిమా హిట్ కొట్టాల్సిందే. ఒక నటుడు ఎలా నటించాలి అనేది డైరెక్టర్ చేసి చూపిస్తాడు. అదే ఒక డైరెక్టరే నటుడిగా మారితే ఎస్ జె సూర్యలా ఉంటాడు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్, మహేష్ బాబులను డైరెక్ట్ చేసిన ఎస్ జె సూర్య ఇప్పుడు పూర్తిగా నటుడిగా మారిపోయాడు. -
Yadamma Raju: యాదమ్మరాజు భార్య జాలీ జోసెఫ్.. ఛాన్స్ వస్తే.. మనిషినే తీసేస్తుందంట.. ?
Yadamma Raju: జబర్దస్త్ కమెడియన్ యాదమ్మ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన యాసతో అమాయకుడిగా కనిపిస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటాడు. ఇక జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా మంచి పేరు తెచ్చుకున్న యాదమ్మ రాజుకు స్టెల్లాతో వివాహం అయ్యింది. వీరిద్దరూ టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూ వీడియోలు తీసి యూట్యూబ్ లో పెట్టడం .. అవి వైరల్ అవ్వడంతో ఆమె కూడా ఫేమస్ అయ్యింది. -
Vijay Devarakonda: రష్మికతో ఎంగేజ్ మెంట్.. గుట్టువిప్పిన రౌడీ హీరో
Vijay Devarakonda: సినిమా ఇండస్ట్రీ లో రూమర్స్ కామన్. ముఖ్యంగా ఎఫైర్స్ గురించి అయితే నిత్యం ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఆ హీరో.. ఈ హీరోయిన్ ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారు అంటూ పుకార్లు వస్తూనే ఉంటాయి. ఇక టాలీవుడ్ లో అలాంటి రూమర్స్ ను ఎదుర్కుంటున్న జంటల్లో విజయ్ దేవరకొండ - రష్మిక జంట మొదటి స్థానంలో ఉన్నారు. -
Naga Vamsi: అంటే ఏంటి.. మహేష్ బాబు కూర్చొని ఏడవాలా.. నాగవంశీ ఫైర్
Naga Vamsi: ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ లిస్ట్ లో సూర్యదేవర నాగవంశీ ఒకడు. గతకొంతకాలంగా నాగవంశీ స్టార్ హీరోల సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ హిట్ నిర్మాతగా మారాడు. మనసులో ఉన్న విషయాన్నీ నిర్మొహమాటంగా బయటికి చెప్పగల సత్తా ఉన్న నిర్మాతల్లో నాగవంశీ ముందు ఉంటాడు. -
SSMB29: స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది.. గుడ్ న్యూస్ చెప్పిన విజయేంద్ర ప్రసాద్
SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకున్నా కూడా కలక్షన్స్ మాత్రం రికార్డ్ స్థాయిలో అందుకొని బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఇక ఈ సినిమా తరువాత మహేష్ బాబు చేస్తున్న సినిమా SSMB29. ఆర్ఆర్ఆర్ తరువాత రాజమౌళి చేస్తున్న చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
తాజావార్తలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
-
Lal Hit Janata Party: దసరా నుంచే ‘‘CJP’’ పతనం.. ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ప్రారంభం..
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!