Atlee: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపాడు. తన భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
Shakuntalam: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, మలయాళ హీరో దేవ్ మోహన్ జంటగా నటిస్తున్న చిత్రం శాకుంతలం. స్టార్ డైరెక్టర్ శకుంతల, దుశ్యంతుల అందమైన ప్రేమ కావ్యంగా గుణ శేఖర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని నీలిమ గుణ నిర్మిస్తుండగా.. దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు.
Flora Saini: మహిళలకు లైంగిక వేధింపులు ఎక్కడున్నా తప్పడం లేదు. సాధారణ మహిళలే కాదు స్టార్ హీరోయిన్లు సైతం ఈ వేధింపులను ఎదుర్కొంటున్నారు. చాలామంది రిస్క్ చేసి బయటపడుతున్నారు.. ఇంకొంతమంది వారి చేతుల్లో బలవుతున్నారు. ఇక తాజాగా నటి ఫ్లోరా షైనీ..
TarakaRatna: నందమూరి తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉన్న విషయం తెల్సిందే. గత మూడు రోజులుగా ఆయన బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో ప్రాణాలతో పోరాడుతున్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్న.. ఇప్పటివరకు కన్ను తెరవలేదు.
18 Pages: యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా సూర్యప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 18 పేజెస్. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మించిన ఈ సినిమాకు సుకుమార్ కథను అందించాడు.
Amigos: నందమూరి కళ్యాణ్ రామ్, ఆషికా రంగనాథన్ జంటగా నటిస్తున్న చిత్రం అమిగోస్. రాజేంద్ర రెడ్డి అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్.. మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్నాడు.
Pawan Kalyan: చిత్ర పరిశ్రమలో ఒక స్టార్ హీరో సినిమా మరో స్టార్ హీరో చేయడం సాధారణమే. ఒకహీరోకు నచ్చిన కథ.. మరో హీరోకు నచ్చదు. ఇలా కాకుండా మరెన్నో కారణాలు ఉంటాయి. ఇక తాజాగా ఒక పెద్ద ప్రాజెక్ట్.. మహేష్ బాబు చేతి నుంచి పవన్ వరకు వచ్చిందంట.
Rangamarthanda: చాలా గ్యాప్ తరువాత కృష్ణవంశీ.. రంగమార్తాండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ జంటగా నటిస్తుండగా.. కుర్ర జంటగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్ నటిస్తున్నారు. ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు కృష్ణవంశీ.
Keerthy Suresh: మహానటి కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెల్సిందే. తన చిన్ననాటి స్నేహితుడు అయిన వ్యక్తితో కీర్తి ప్రేమలో ఉందని, పదమూడేళ్ల నుంచి కొనసాగుతున్న వీరి ప్రేమ త్వరలోనే పెళ్లి వరకు రాబోతున్నదని పుకార్లు షికార్లు చేశాయి.