Anasuya: బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనసూయ.. షోలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళంలో కూడా అమ్మడు వరుస అవకాశాలను అందుకొంటూ జోరుపెంచేసింది.
Thalapathy67: ఒక కాంబో హిట్ అయ్యాకా.. అదే కాంబో రీపీట్ అయితే అంచనాలు ఆకాశానికి తాకుతాయి. ప్రస్తుతం దళపతి 67 పై అంచనాలు అభిమానులు అంతకన్నా ఎక్కువే ఉన్నాయి. కోలీవుడ్ స్టార్ విజయ్- స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తున్న చిత్రం దళపతి 67.
Brahmanandam: ఆ పేరు వినగానే పెదవి మీద చిరునవ్వొస్తోంది.. ఆ ముఖం చూడగానే ఎంత బాధలో ఉన్నవారికైనా నవ్వేయాలనిపిస్తోంది. అసలు పరిచయం అక్కర్లేని పేరు.. యావత్ భారతదేశం వినే పేరు బ్రహ్మానందం. కామెడీకి కింగ్.. నటనకు రారాజు.
Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళి ఏపీఎఫ్ డిసి చైర్మైన్ గా నేడు బాధ్యతలు తీసుకున్నారు. గతేడాది ఏపీ సీఎం జగన్ ఏపీ ఫిలిం డెవెలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పోసానిని నియమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఇక ఆ పదవి బాధ్యతలను నేడు పోసాని చేపట్టారు.
Nijam With Smitha:ప్రేక్షకులు ఎప్పుడు సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సుకత చూపిస్తూ ఉంటారు. ఇంటర్వ్యూలలో, టాక్ షోలలో తారలు తమ నిజ జీవితాల గురించి, స్టార్లుగా అవ్వకముందు ఎలా ఉండేవారు అనేదాని గురించి, స్టార్లుగా మారడానికి ఎంత కష్టపడ్డారు అనే విషయాల గురించి చెప్తూ ఉంటారు.
Project K: చిత్ర పరిశ్రమలో ఏదైనా ఒక ట్రెండ్ వైరల్ గా మారింది అంటే.. మిగతావాళ్ళు కూడా దాన్నే ఫాలో అవుతూ ఉంటారు. ఇక తెలుగులో బాహుబలి సినిమా ద్వారా జక్కన్న సీక్వెల్స్ అంటే ట్రెండ్ ను మొదలుపెట్టాడు..
Vijay Antony: కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోనీ ఈ మధ్యనే ఘోర బోటు ప్రమాదానికి గురైన విషయం తెల్సిందే. బిచ్చగాడు 2 సినిమా కోసం మలేషియాలో షూటింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకొంది. ప్రమాదంలో చాలా గాయాలు అయ్యాయని, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వార్తలు వచ్చాయి.
Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం ఏదో ఒక వివాదాన్ని నెత్తిమీద వేసుకొనే బండ్ల గణేష్ గత కొన్నిరోజుల నుంచి ట్విట్టర్ లో ఎవరికో ఏదో చెప్పాలని తాపత్రయపడుతున్నట్లు కనిపిస్తున్నాడు. కొన్ని సార్లు తల్లిదండ్రుల మీద ప్రేమ చూపించాలి అంటాడు..