Nayanthara: సినిమా.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ అవకాశాలు రావాలంటే కచ్చితంగా హీరోయిన్లు కమిట్మెంట్ ఇచ్చి తీరాలి .. ఇది ఒక్కరి మాట కాదు. చాలామంది హీరోయిన్లు నిర్మొహమాటంగా మీడియా ముందు చెప్పిందే.
Rajinikanth: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వీరసింహారెడ్డి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.
Venkatesh: చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఎవరికి హిట్స్ వస్తాయో.. ఎవరికి ప్లాప్స్ వస్తాయో చెప్పడం కష్టం. అసలు ప్లాప్స్ లేని డైరెక్టర్ ఒక ప్లాప్ అందుకున్నా ముందు ఉన్న సక్సెస్ సినిమాలు గురించి మాట్లాడుకోరు కానీ..
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై మాస్ మహారాజా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు చరణ్ ఇలా మాట్లాడతాడు అని అనుకోలేదని చెప్పుకొస్తున్నారు. అంతలా చరణ్ అన్న మాటలు ఏంటి అంటే.. వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ కు గెస్ట్ గా హాజరైన రామ్ చరణ్.. మాస్ మహారాజా రవితేజను గౌరవం లేకుండా సంబోధించడమే.
Vedha:కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అన్నగా ఆయన సినిమాలు తెలుగులో కూడా రీలీజ్ అయ్యి మంచి పేరు తెచ్చుకున్నాయి.
Premi Viswanath: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ప్రస్తుతం ఇదే పద్దతిని హీరోయిన్లు చక్కగా పాటిస్తున్నారు. ఏజ్, అవకాశాలు ఉన్నప్పుడే ఒక రూపాయిని వెనుకేసుకుంటున్నారు. ఇంకొంతమంది ఆ రూపాయిని ప్రొడక్షన్ రంగంలో పెట్టి పది రూపాయలు సంపాదిస్తున్నారు.
Pawan Kalyan: రన్ రాజా రన్ సినిమాతో తెలుగు లో ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్ సుజీత్. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న ఈ డైరెక్టర్ తదుపరి సినిమానే ప్రభాస్ ను డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు. సాహో సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారాడు. సినిమా పరాజయాన్ని అందుకున్నా సుజీత్ కు మాత్రం మంచి గుర్తింపునే తీసుకొచ్చి పెట్టింది.