Thalapathy67: ‘మాస్టర్’ కోసం అధీరా ను దింపేసిన లోకేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thalapathy67: 2023.. ఈ ఏడాదిలో సినిమా లవర్స్ కు పండగే పండగ.. స్టార్ హీరోల సినిమాలన్నీ సెట్స్ మీదకు వెళ్లిపోవడమే కాదు రిలీజ్ డేట్స్ కూడా ప్రకటించేశాయి. ఇంకేంటి ఒకదాని తరువాత ఒకటి రిలీజ్లు మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాది అభిమానులందరూ ఎదురుచూస్తున్న సినిమాలు చాలా ఉన్నాయి. ఇక తాజాగా వాటిలో ఇంకొకటి వచ్చి చేరింది. అదే దళపతి67. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గతేడాది విక్రమ్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు లోకేష్. విక్రమ్ లో ముగ్గురు హీరోలు.. చివర్లో సూర్య ఎంట్రీ.. 2022 లో హై స్టార్ క్యాస్టింగ్ మూవీస్ లో విక్రమ్ కూడా నిలిచింది. ఇక అదే పద్దతిని లోకేష్ కంటిన్యూ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం కూడా పెద్ద పెద్ద స్టార్స్ నే రంగంలోకి దింపుతున్నాడు. నిన్నటికి నిన్ననే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించాడో లేదో.. అప్పుడే విజయ్ కు పోటీగా విలన్ కూడా దించేశాడు.
Payyavula Keshav: విశాఖ రాజధాని.. సీఎం ప్రకటన వెనుక అనేక కారణాలు..
Also Read
- Bigg Boss Agnipariksha 2: బిగ్బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
- Hanuman Ansh: ‘హనుమాన్ అన్ష్’లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్లో అదరగొట్టిందిగా!
- Madhuri Rathod: హోటల్ రూమ్ ఎపిసోడ్ తర్వాత మరో ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయిపై కేసు!
- Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
కెజిఎఫ్ 2 చిత్రం ద్వారా అధీరా గా మారిపోయాడు బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్. ఈ సినిమా అతడికి ఎంత పేరు తెచ్చిపెట్టింది అంటే.. ఇప్పటివరకు సంజయ్ పేరును గుర్తుంచుకున్న అభిమానులు ఆ సినిమా తరువాత అధీరా అని పిలుస్తున్నారు. ఇక సంజయ్ సైతం సౌత్ సినిమాల్లో చేయడం తనకు ఇష్టమని చెప్పి అభిమానుల మనసులను దోచేశాడు. ఇక అధీరా నటనకు ముగ్దుడైన లోకేష్.. విజయ్ కు విలన్ గా సెట్ చేసేసాడు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలిపారు. ఇక ఈ సినిమా గురించి సంజయ్ చెప్పుకొస్తూ.. ” నేను ఎప్పుడైతే దళపతి67 కథను ఒక్క లైన్ విన్నానో.. అప్పుడే ఈ సినిమా చేయడానికి ఎంతగానో ఎదురుచూస్తున్నాను. ఈ జర్నీలో పాలుపంచుకోవడం నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ చిత్రంలో ప్రియా ఆనంద్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తోంది. మరి ఈ సినిమాతో వీరు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్లో వందలాది మృతదేహాలను ఎందుకు పూడ్చిపెడుతున్నారు..? అసలు కారణం ఇదే
-
Bigg Boss Agnipariksha 2: బిగ్బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
-
Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
-
Reliance Ice Cream: ఇక నుంచి మార్కెట్లో రిలయన్స్ ఐస్ క్రీం.. కేవలం రూ.10 లకే..
-
Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!