Shakuntalam: సమంత శాకుంతలం వాయిదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shakuntalam: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, మలయాళ హీరో దేవ్ మోహన్ జంటగా నటిస్తున్న చిత్రం శాకుంతలం. స్టార్ డైరెక్టర్ శకుంతల, దుశ్యంతుల అందమైన ప్రేమ కావ్యంగా గుణ శేఖర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని నీలిమ గుణ నిర్మిస్తుండగా.. దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా అలరించడంతో పాటు భారీ అంచనాలను కూడా నెలకొల్పింది. ఇక మణిశర్మ సంగీతం అయితే అప్పటి లోకంలోకి తీసుకెళ్ళిపోయిందని చెప్పొచ్చు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17 న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Flora Saini: నీచుడు.. ప్రైవేట్ పార్ట్ లని కూడా చూడకుండా..
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
రిలీజ్ డేట్ దగ్గరపడుతోంది కానీ చిత్ర బృందం మాత్రం ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు ఏంటి అనుకుంటున్నా సమయంలో ఈ సినిమా వాయిదా పడిందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే గతేడాది ఒకసారి వాయిదా పడి ఫిబ్రవరిని ఫిక్స్ చేసుకొంది. విఎఫ్ ఎక్స్ ఇంకా వాని కారణంగా రెండో సారి కూడా ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఫిబ్రవరిలో పోటీ ఎక్కువ ఉండడంతో గుణశేఖర్ ఆలోచిస్తున్నాడని ఇంకొందరు చెప్తున్నారు. ఈ వార్తల్లో ఏది నిజం అనేది తెలియదు కానీ ఒకవేళ ఇదే కనుక నిజమైతే మళ్లీ వేసవిలోనే శాకుంతలం అడుగుపెట్టాలి. అప్పుడు ఇంకా పెద్ద పోటీ ఉండనుంది. మరి అధికారికంగా మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?