థియేటర్‌కి వెళ్లలేని ఆడియన్స్ కోసం… ఈ వారం ఓటీటీల్లోకి ఎంటర్ అవుతున్న సినిమాలు బాగానే ఉన్నాయి. డిఫరెంట్ జానర్లలో… డిఫరెంట్ భాషల్లో… వీకంతా ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అయిన మూవీస్ ఏవో ఇప్పుడు చూద్దాం…
నెట్‌ఫ్లిక్స్ :
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఫినాలే (తెలుగు వెబ్ సిరీస్)- జనవరి 1
ల్యూపిన్ సీజన్ 4 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జనవరి 1
ది గుడ్ డాక్టర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జనవరి 1
రన్ అవే (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్)- జనవరి 1
అమెజాన్ ప్రైమ్:
సూపర్ నోవా (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ సినిమా) – డిసెంబర్ 29
సీగే మీ వోస్ ( హాల్విడ్ మూవీ)- జనవరి 2
ఫాలో మై వాయిస్ ( హాలీవుడ్ )- జనవరి 2
జియో హాట్‌స్టార్ :
ఎల్‌బీడబ్ల్యూ (తెలుగు డ్రామా వెబ్ సిరీస్) – జనవరి 1
ఈటీవీ విన్ :
మౌగ్లీ (తెలుగు రొమాంటిక్ )- – జనవరి 1
సన్‌నెక్ట్స్ :
ఇతిరి నేరమ్ డిసెంబరు 31