Pawan Kalyan: ఎప్పుడప్పుడు తెల్లవారుతుందా..? అని కాచుకు కూర్చున్నారు పవన్ అభిమానులు. ఎందుకు అంత ఎదురుచూపు అంటే.. రేపే కదా పవన్- బాలయ్య ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యేది. మొట్ట మొదటిసారి పవన్ కళ్యాణ్..
Manchu Lakshmi: మంచు కుటుంబం గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్ద గా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక విధంగా వారు ట్రోల్ అవుతూనే ఉంటారు. అయితే కొన్నిసార్లు ఆ ట్రోల్ అవ్వడానికి కంటెంట్ ను ఇచ్చేది కూడా వారే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
Mytri Movie Mekars: మైత్రీ మూవీ మేకర్స్... ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తోంది. సంక్రాంతి బరిలో రెండు సినిమాలను పోటాపోటీగా రిలీజ్ చేసి హిట్స్ అందుకున్న ప్రొడక్షన్ హౌస్ అంటే మైత్రీనే.. ప్రస్తుతం స్టార్ హీరోల పెద్ద పెద్ద సినిమాలన్నీ వీరి చేతుల మీదనే నిర్మితం అవుతున్నాయి.
Akkineni Nagarjuna: ఘోస్ట్ సినిమా తరువాత అక్కినేని నాగార్జున సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ మధ్య సోషల్ మేడీఐలో చాలా తక్కువ కనిపిస్తున్న నాగ్.. బయట విషయాలను ఎక్కువగా పట్టించుకోవడంలేదని తెలుస్తోంది. ఇక సినిమాలతో పాటు నాగ్ కమర్షియల్ యాడ్స్ లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాడు.
Michael Jackson: పాప్ రారాజు మైకేల్ జాక్సన్ మరణం ఇప్పటికి మిస్టరీగానే ఉంది. 50 ఏళ్ళ వయస్సులో ఆయన మృతి చెందారు. ఇక ఆయన మరణాన్ని ఇప్పటికి సంగీత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్న విషయం తెల్సిందే. ఆయన మన మధ్యలేకపోయిన బ్రేక్ డాన్స్ రూపంలో నిత్యం జీవించే ఉన్నాడు.
Chiranjeevi: ఇండస్ట్రీలో ఎవరి పుట్టినరోజు అయినా.. మెగాస్టార్ చిరంజీవి విష్ లేకుండా పూర్తవదు. ఆయనకు అత్యంత ఆప్తులు అయితే ఆయనే స్వయంగా వారి ఇంటికి వెళ్లి పుష్పగుచ్చం ఇచ్చి బర్త్ డే విషెస్ తెలుపుతారు.
Virushka: సాధారణంగా సినీ తారలు, సెలబ్రిటీల వ్యకిగత విషయాలను తెలుసుకోవాలని అభిమానులకు ఉత్సుకత ఉంటూనే ఉంటుంది. వారి ప్రేమ, పెళ్లి, పిల్లల గురించి తెలుసుకోవడానికి కష్టాలు పడుతూనే ఉంటారు. తారలు కూడా తమ కుటుంబ విషయాలను అభిమానులతో పంచుకోవడం అలవాటుగా మారిపోయింది.