Shama Sikander: బాలీవుడ్ హాట్ బ్యూటీల లిస్ట్ తీస్తే టాప్ 10 లో షామా సికిందర్ పేరు ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చేసినవి తక్కువ సినిమాలే కానీ.. అమ్మడి అందాల ఆరబోతకు సీనియర్ హీరోయిన్లు కూడా సరిపోరు.
Tollywood: సినిమా ఎలా అయినా ఉండని.. ప్రమోషన్స్ మాత్రం పీక్స్ లో ఉండాలి. ఇది ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తున్న ట్రెండ్. ఒకప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు, సక్సెస్ పార్టీలకు సినిమా సెట్స్ కు డబ్బులు ఖర్చు చేసేవారు.. కానీ, ఇప్పుడు ప్రమోషన్స్ కు మాత్రమే ఖర్చు పెడుతున్నారు.
Nani: సాధారణంగా సినిమా తీసిన ప్రతి ఒక్క హీరో తమ సినిమా గురించి గొప్పగా చెప్పుకొస్తారు. తమ సినిమా సూపర్ అని బంపర్ అని.. తమ సినిమా మీద తమకు కాన్ఫిడెంట్ ఉండడం ఓకే.. కానీ ఓవర్ కాన్ఫిడెంట్ మాత్రం మంచిది కాదు అంటున్నారు అభిమానులు.
Sitara Ghattamaneni: సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తండ్రి పోలికలనే కాదు నటనను పుణికిపుచ్చుకుని సోషల్ మీడియా స్టార్ గా మారిపోయింది. ఇక నిత్యం తన ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు, డ్యాన్స్ వీడియోలతో దుమ్మురేపుతూ ఉంటోంది.
Bandla Ganesh: నటుడు, నిర్మాత అయిన బండ్ల గణేష్ గురించి కానీ, ఆయన చేసే వివాదాస్పద ట్వీట్లు, వ్యాఖ్యల గురించి కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం ఏదో ఒక వివాదంలో బండ్లన్న పేరు నానుతూనే ఉంటుంది. ఇక బండ్ల.. పవన్ కళ్యాణ్ కు పరమ భక్తుడు అన్న విషయం అందరికి తెల్సిందే.
Ilieana:అసలు ఇండస్ట్రీకి ఏమవుతుంది.. ఒకపక్క ఆగని మరణాలు.. ఇంకోపక్క అరుదైన వ్యాధుల బారిన పడుతున్న హీరోయిన్లు. కరోనా తరువాత ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమ కోలుకొంటుంది అని ఆనందపడేలోపే.. ఇలాంటి విషాద వార్తలు ఇండస్ట్రీని భయాందోళనలకు గురిచేస్తోంది.
Dasara Teaser: న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం దసరా. ఎస్ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.