Indian 2 : ప్రస్తుతం భారతదేశంలో ఉన్న సినీ ప్రేమికులు మాత్రమే కాకుండా మరిన్ని దేశాలలో ఉన్న సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న సినిమాలలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Hasan) నటించిన ఇండియన్ 2 సినిమా కూడా ఒకటి. టెక్నికల్ డైరెక్టర్ శంకర్ హీరో కమలహాసన్ కాంబినేషన్లో ఈ సినిమాను తెరకెక్కించారు. దీంతో ఈ చిత్రంపై అభిమానులు ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక తాజాగా విడుదలైన సినిమా ట్రైలర్ తో మంచి రెస్పాన్స్ ను అందుకుంది. […]
Viral Video : తాజాగా ఓ మహిళ పైలెట్ కు ఊహించని సంఘటన ఎదురయింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెదర్లాండ్ దేశానికి చెందిన ఓ మహిళ పైలెట్ గాల్లో విమానం నడుపుతున్న సమయంలోనే విమానం పైకప్పు ఉన్నట్లుండి తెరుచుకుంది. దాంతో ఆవిడ బయనకరమైన అనుభవాన్ని చవి చూసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు […]
Ajith Kumar: కోలీవుడ్ సూపర్ స్టార్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. దక్షిణ భారత దేశంలో ఉన్న సినీ ఇండస్ట్రీలో అజిత్ పనిచేసిన అనుభవం ఉంది. అజిత్ కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా పలు వార్తలలో కూడా తరచుగా నిలుస్తుంటాడు. తను ఒక్కడే బైక్ రైడింగ్ చేసుకుంటూ తనకి ఇష్టమైన లైఫ్ ను ఒక్కోసారి ప్రశాంతంగా గడుపుతుంటాడు. నిజం చెప్పాలంటే.. ఆయనకు ఒక సొంత మొబైల్ ఫోన్ కూడా ఉపయోగించరు. చాలా […]
Kalki 2898AD : జూన్ 27 గురువారం నాడు ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన మైతో సైన్స్ ఫిక్షన్ డ్రామా కల్కి 2898 AD సినిమా కలెక్షన్లలో రికార్డులు సృష్టించడానికి రెడీ అయిపోయింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదుకొనే, అమితాబచ్చన్, కమలహాసన్ మొదలగు వారు ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. Minister Ramprasad […]
Womens T20 Asia Cup : తాజాగా ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఉమెన్స్ టి20 ఏషియా కప్ షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. ఈ మెగా ఈవెంట్ జూలై 19న మొదలు కాబోతోంది. మొదటి మ్యాచ్ జూలై 19న శ్రీలంకలోని డంబుల్లా స్టేడియంలో యూఏఈ – నేపాల్ మధ్య మ్యాచ్ జరుగునుంది. ఇక అదే రోజు సాయంత్రం చిరకాల ప్రత్యర్థులైన టీమిండియా, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న ఇండియన్ ఉమెన్స్ […]
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దిగ్గజ దర్శకులలో ఒకరైన రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు చిత్ర స్థాయిని ప్రపంచ రేంజ్ కు తీసుకువెళ్లిన వ్యక్తిగా రాజమౌళి పేరు గడించాడు. బాహుబలి, RRR సినిమాలు ప్రపంచం నలుమూలల పేరును గడించాయి. దీంతో తెలుగు సినిమా ఉనికి ప్రపంచస్థాయిని చేరుకుంది. ఇక RRR సినిమా ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకుంది. Physical relations: అత్తతో శారీరక సంబంధానికి కోడలిపై ఒత్తిడి.. బ్లేడ్‌తో దాడి.. ఆస్కార్ […]
Kalki 2898AD : పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా.. కల్కి 2898AD. భారతదేశ సినీ పరిశ్రమలలో ఉన్న అగ్రతారాలు అందరూ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి చిత్రంపై క్రేజ్ మామూలుగా లేదు. జూన్ 27 2024న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లకి రాబోతున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి జూన్ 26న నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోలు […]
Aswani Dutt – Chandra Bose : జూన్ 27 2024న కల్కి చిత్రం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమయింది. ఈ సినిమాపై ప్రపంచ సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మహానటి సినిమా ఫేమ్ నాగ అశ్విన్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి ఈ సినిమాను తీర్చిదిద్దాడు. ఈ సినిమా సంబంధించిన ప్రమోషన్స్ గత కొన్ని రోజుల నుంచి నెక్స్ట్ లెవెల్ లో జరుగుతున్నాయి. ఒక్కో క్యారెక్టర్ సంబంధించి […]
Thandel : చందు మొండేటి దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా తండేల్. సినిమాలో నాగచైతన్య సరసన మరోసారి సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. హీరో అనుకోకుండా పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించి., మళ్లీ ఇండియాకి తిరిగి రావడానికి ముందు దాదాపు రెండేళ్ల జైలు జీవితం గడిపిన రాజు నిజ జీవిత కథని ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా శ్రీకాకుళంలో సినిమా షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. […]
అల్లు శిరీష్.. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా “బడ్డీ”. ఈ సినిమా జూలై 26, 2024న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తాజాగా హైదరాబాదులో చాలా గ్రాండ్ గా జరిగింది. అయితే ఈ సినిమా ఇదివరకు తమిళ హీరో ఆర్య నటించిన చిత్రం టెడ్డీకి రీమిక్ అంటూ చాలామంది భావించారు. అయితే ఈ విషయాన్నీ అల్లు శిరీష్ ఖండించాడు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో శిరీష్ ఈ రూమర్స్ పై […]