Thamanna odela2 : ఓదెల రైల్వే స్టేషన్.. 2021లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంది. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రస్తుతం సీక్వెల్ గా తెరకెక్కుతోంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీం వర్క్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మాస్ డైరెక్టర్ గా పేరు పొందిన సంపత్ నంది చిత్రీకరించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు అశోక్ తేజ […]
T20 World Cup 2024 Final : 7 నెలల క్రితం అద్భుత ప్రదర్శనతో వన్డే ప్రపంచం ఫైనల్ వరకు చేరుకొని చివరి ఘట్టంలో ఓడిపోయి కోట్ల మంది ఆశలను అడియాస చేసింది టీమిండియా. అయితే అప్పుడు చేజారిన అవకాశాన్ని మరోసారి వడిసి పట్టుకొనే అవకాశం నేడు ఆసన్నమైంది. టి20 వరల్డ్ కప్ ఫైనల్ లో నేడు టీమిండియా దక్షిణాఫ్రికాతో తెలపడనుంది. 17 ఏళ్ల క్రితం అప్పటి టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని మొదలుపెట్టిన ఈ వేట.. […]
Vangalapudi Anitha: నేడు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో పలు అంశాలపై మంత్రి మాట్లాడారు. ఇందులో ముఖ్యంగా గత ఐదేళ్ళు పోలీసు వ్యవస్ధ నిర్లక్ష్యం చేయబడింది., పోలీస్ డిపార్టుమెంటుకు ఏం కావాలని అనే అంశాలు పట్టించుకోలేదని., పోలీసు అకాడమీ, గ్రేహౌండ్ అకాడమీ లేదంటూ ఆవిడ మాట్లాడారు. మహిళలపై నేరాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని. విశాఖలో ఆరిలోవ పోలీసు స్టేషన్ రేకుల షెడ్డులో, చెట్ల కింద ఉందని ఆమె పేర్కొన్నారు. […]
Pension In AP : నేడు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ( Anam Ramanarayana Reddy ) మీడియా వేదికగా మాట్లాడారు. ఇందులో భాగంగా 65 లక్షల పేద కుటుంబాలకు మేలు జరిగేలా సంక్షేమాన్ని అమలు చేస్తామని, ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చారని, జులై 1 న పెంచిన పెన్షన్ లను ఇస్తామని ఆయన తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చారని ఆయన చెప్పుకొచ్చారు. రూ.3 వేల పెన్షన్ […]
Eating Black Grapes : ఇటీవలి సంవత్సరాలలో నల్ల ద్రాక్ష వాటి అనేక ఆరోగ్య ప్రయోజనాల కారణంగా సూపర్ ఫుడ్ గా ప్రజాదరణ పొందింది. ఈ రుచికరమైన పండ్లు విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి మీ మొత్తం ఆరోగ్యాన్ని, శ్రేయస్సును మెరుగుపరచడంలో సహాయపడతాయి. నల్ల ద్రాక్ష తినడం వల్ల కలిగే అనేక ప్రయోజనాలను అలాగే వాటిని మీ ఆహారంలో చేర్చడం వల్ల కలిగే లాభాలను చూస్తే.. సమృద్ధిగా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి: నల్ల ద్రాక్ష ముఖ్య […]
Rose Water: చర్మ సంరక్షణ, సౌందర్య ఉత్పత్తుల విషయానికి వస్తే.. రోజ్ వాటర్ శతాబ్దాలుగా ప్రజాదరణ పొందిన ఎంపిక. ఈ సహజ పదార్ధం దాని అద్భుతమైన సువాసనకు మాత్రమే కాకుండా చర్మం, మొత్తం శ్రేయస్సుకు అనేక ప్రయోజనాలకు కూడా ప్రసిద్ధి చెందింది. మీ రోజువారీ చర్మ సంరక్షణ దినచర్యలో రోజ్ వాటర్‌ను ఉపయోగించడం వల్ల కలిగే కొన్ని ముఖ్య ప్రయోజనాలను చూద్దాం. హైడ్రేషన్, తేమ: రోజ్ వాటర్‌ను ఉపయోగించడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి చర్మాన్ని […]
Men Bald Head: పురుషుల బట్టతల అనేది చాలా మంది పురుషులు ఎదుర్కొనే ఒక సాధారణ సమస్య. జుట్టు రాలడం అనేది ఒక బాధాకరమైన విషయం. ఇది ఒకరి ఆత్మగౌరవం, విశ్వాసాన్ని ప్రభావితం చేస్తుంది. ఇకపోతే పురుషుల బట్టతలకు ప్రధాన కారణాలను చూస్తే.. జన్యుపరంగా: పురుషుల బట్టతల ప్రధాన కారణాలలో ఒకటి జన్యుపరం. ఆండ్రోజెనెటిక్ అలోపేసియా అని కూడా పిలువబడే మగ బట్టతల అనేది పెద్ద సంఖ్యలో పురుషులను ప్రభావితం చేసే వంశపారంపర్య పరిస్థితి. ఈ రకమైన […]
Road Accident : తాజాగా పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వినుకొండ నియోజకవర్గం శివాపురం – కొత్తపాలెం రహదారి ప్రాంతంలో ఇన్నోవా కారు చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. కారులోని మరో నలుగురికి గాయాలయ్యాయి. ఘటనలోని మృతులు గుంటూరు ప్రాంతానికి చెందిన వారిగా సమాచారం. వీరంతా పుణ్యక్షేత్రాల పర్యటనకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాద ఘటన జరిగినట్లు సమాచారం అందుతుంది. ఘటనపై […]
Pinnelli Ramakrishna Reddy : మాచర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి బిగ్ షాకే తగిలింది. తాజాగా న్యాయస్థానం ఆయనకు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది. మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో వాదనలు విన్న న్యాయమూర్తి చివరికి ఆయనకు 14 రోజుల రిమాండ్ ను విధించారు. దింతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Kalki 2898 AD Tickets: ‘కల్కి 2898 ఏడీ’ హిట్ టాక్.. […]
MEGA DSC 2024 : డీఎస్సీ 2024 నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏపీ సర్కార్ తుది కసరత్తును చేస్తోంది. రెండు రకాలుగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రభుత్వం ఇవ్వనున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల రెండు రకాలుగా నోటిఫికేషన్ ఇవ్వక తప్పని పరిస్థితి. మూడేళ్ల నుంచి టెట్ పరీక్ష నిర్వహించని గత ప్రభుత్వం వల్ల టెట్ పరీక్షల నిర్వహణతో కలిపి మెగా డీఎస్సీకి ఓ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. టెట్ పరీక్షల్లో అర్హత పొందిన వారికి నేరుగా […]