Oscar Academy : జక్కన్న దంపతులకి అరుదైన గౌరవం..
- 2025 ఆస్కార్‌లలో ఓటు వేయడానికి అర్హత సాధించిన రాజమౌళి దంపతులు.
- ప్రముఖ భారతీయ ఆహ్వానితులలో షబానా అజ్మీ రితేష్ సిధ్వాని రవి వర్మన్ రీమా దాస్ శీతల్ శర్మ ఆనంద్ కుమార్ టక్కర్ నిషా పహుజా హేమల్ త్రివేది గితేష్ పాండ్యాలు కూడా.
- గత సంవత్సరం రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఎంఎం కీరవాణి చంద్రబోస్ కెకె సెంథిల్ కుమార్ సాబు సిరిల్ వంటి ప్రముఖ టాలీవుడ్ వ్యక్తులు కూడా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దిగ్గజ దర్శకులలో ఒకరైన రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు చిత్ర స్థాయిని ప్రపంచ రేంజ్ కు తీసుకువెళ్లిన వ్యక్తిగా రాజమౌళి పేరు గడించాడు. బాహుబలి, RRR సినిమాలు ప్రపంచం నలుమూలల పేరును గడించాయి. దీంతో తెలుగు సినిమా ఉనికి ప్రపంచస్థాయిని చేరుకుంది. ఇక RRR సినిమా ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకుంది.
Physical relations: అత్తతో శారీరక సంబంధానికి కోడలిపై ఒత్తిడి.. బ్లేడ్‌తో దాడి..
Also Read
ఆస్కార్ అవార్డు మొదటి భారతీయ సినిమాగా (పాటకి గాను) లభించింది. ఈ RRR సినిమా తర్వాత టాలీవుడ్ హీరోలు రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ లకు ఆస్కార్ అకాడమీ కొత్త సభ్యులుగా ఆహ్వానం అందించిన సంగతి తెలిసింది. ఇదే మాదిరిగా తాజాగా రాజమౌళి, ఆయన సతీమణి రమా రాజమౌళి లకు కూడా ఆహ్వానాన్ని అందించింది.
Health Tips : ఆ రెండింటిని కలిపి తీసుకుంటే ఆ సమస్యలు దూరం..
దీంతో ఈ సందర్భం రాజమౌళికి ప్రైడ్ మూమెంట్ గా నిలవబోతోంది . తాజాగా 487 మంది కొత్త సభ్యుల జాబితాను మోషన్ పిక్చర్స్ అండ్ సైన్స్ కేటగిరిలో సిద్ధం చేశారు. వీరిలో రాజమౌళి, రమా రాజమౌళిలు స్థానాన్ని సంపాదించారు. ఈ నేపథ్యంలో అకాడమీ వారు వీరిద్దరికీ ఆహ్వానం పలికింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. SS రాజమౌళి, రమా రాజమౌళితో పాటు.. ఇతర ప్రముఖ భారతీయ ఆహ్వానితులలో షబానా అజ్మీ, రితేష్ సిధ్వాని, రవి వర్మన్, రీమా దాస్, శీతల్ శర్మ, ఆనంద్ కుమార్ టక్కర్, నిషా పహుజా, హేమల్ త్రివేది, గితేష్ పాండ్యాలు ఉన్నారు. గత సంవత్సరం, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఎంఎం కీరవాణి, చంద్రబోస్, కెకె సెంథిల్ కుమార్, సాబు సిరిల్ వంటి ప్రముఖ టాలీవుడ్ వ్యక్తులు కూడా అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS)లోకి ప్రవేశించారు.
తాజావార్తలు
-
Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
-
AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
-
ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!