Thandel : దుళ్లకొట్టేయాలి అంతే.. అక్కినేని నాగచైతన్య..
- అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా తండేల్.
- నాగచైతన్య సరసన మరోసారి సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది.
- నిజ జీవిత కథని ఆధారంగా చేసుకుని ఈ సినిమా
- సినిమా రిలీజ్ డేట్ 2024 డిసెంబర్ 20న ఫిక్స్ చేశారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thandel : చందు మొండేటి దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా తండేల్. సినిమాలో నాగచైతన్య సరసన మరోసారి సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. హీరో అనుకోకుండా పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించి., మళ్లీ ఇండియాకి తిరిగి రావడానికి ముందు దాదాపు రెండేళ్ల జైలు జీవితం గడిపిన రాజు నిజ జీవిత కథని ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా శ్రీకాకుళంలో సినిమా షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇందుకు సంబంధించి నిర్వహించిన ఓ కార్యక్రమం సంబంధించిన ఓ వీడియోను సినిమా మేకర్స్ సోషల్ మీడియాలో పంచుకుంది. సినిమా తర్వాత షెడ్యూల్ వచ్చే నెలలో మొదలు కాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే..
Buddy Movie : “బడ్డీ” రీమేక్ కానేకాదు.. అల్లు శిరీష్..
Also Read
- layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయులను ఉద్యోగాలు ఊస్ట్..!
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
ఇకపై తరచుగా సినిమా రిలీజ్ అయ్యేంతవరకు చిత్రం నుండి వరుస అప్డేట్స్ రానున్నట్లు జిఏ 2 పిక్చర్స్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపింది. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీత బాణీలను అందిస్తున్నాడు. తండేల్ సినిమాను జిఏ 2 పిక్చర్స్ పతకం పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. అలాగే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాకు సమర్పక్కులుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా రిలీజ్ డేట్ 2024 డిసెంబర్ 20న ఫిక్స్ చేశారు. చాలా రోజుల తర్వాత నాగచైతన్య నుండి రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. అది కాకుండా లేడీ మెగాస్టార్ అని పిలవబడే సాయి పల్లవి కూడా ఇందులో నటిస్తుండడం సినిమాకు ప్లస్ గా నిలుస్తోంది.
The people of Srikakulam showered all their love on Yuvasamrat @chay_akkineni and @Sai_Pallavi92 ❤🔥
Exciting updates from #Thandel soon ❤️🔥#Dhullakotteyala@chandoomondeti @ThisIsDSP @GeethaArts #AlluAravind #BunnyVas @_riyazchowdary @Shamdatdop @NavinNooli pic.twitter.com/NAA9izHJ9B
— GA2 Pictures (@GA2Official) June 25, 2024
తాజావార్తలు
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయులను ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
-
Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు ‘వారణాసి’ నుంచి క్రేజీ అప్డేట్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!