T20 World cup 2024 : టి20 వరల్డ్ కప్ 2024 లో భాగంగా నేడు జరిగిన మొదటి సెమి ఫైనల్లో దక్షిణాఫ్రికా (South Africa) , ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) తరౌబ వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచ్లో మొదట ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేయగా కేవలం 11.5 ఓవర్లలో 56 పరుగులకు కుప్ప కూలింది. దింతో దక్షిణాఫ్రికా బౌల్లర్స్ దెబ్బకి ఆఫ్ఘనిస్తాన్ ఏ పరిస్థితుల్లో కూడా ఎదురుకోలేకపోయింది. ఇక మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్స్ లో […]
Kalki 2898 AD – Devara : నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా భారీగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ప్రపంచంలో ప్రతి చోట నుండి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ప్రభాస్ అభిమానులతోపాటు తెలుగు సినిమా అభిమానులు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కల్కి సినిమాలో అనేక సినిమా ఇండస్ట్రీల నుంచి ప్రముఖులు నటించారు. ముఖ్యంగా బాలీవుడ్ నుంచి అమితాబచ్చన్, హీరోయిన్ దీపికా పదుకొనే, దిశా పటాని లు నటించారు. ఇక […]
CI Transfer : తాజాగా ఏపీలో ఓ సీఐ పై బదిలీ వేటు పడింది. మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ కార్యాలయంలో ఉన్న సమయంలో ఓ సీఐ అనుమతి లేకుండా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. సిఐ లోపలికి వెళ్లే సమయంలో.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష చేపట్టేందుకు పూజలు నిర్వహిస్తున్నాడు. దాంతో పవన్ కళ్యాణ్ భద్రత సిబ్బంది ఆ సిఐ కి లోపలికి వెళ్లేందుకు కొద్దిసేపు ఆగాలని చెప్పారు. అయితే వారి మాటలను లెక్క […]
Leopard in Dig : ఈ మధ్యకాలంలో అభయ అరణాలల్లో ఉండాల్సిన క్రూరమృగాలు ప్రజలు ఉండే ప్రాంతంలోకి రావడం కామన్ గా మారిపోయింది. పులులు, సింహాలు, ఎలుగుబంట్లు, చిరుతలు లాంటి అడవి జంతువులు కొన్నిసార్లు ప్రజలు ఉన్న ప్రాంతాల్లోకి రావడం పరిపాటిగా మారిపోయింది. గత కొన్ని రోజుల నుంచి ఏపీ లోని కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాలలో చిరుతపులలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా నంద్యాల జిల్లాలోని మహానంది గుడి సమీపంలో ఓ చిరుత పులి తిరగడంతో ప్రజలు […]
Pinnelli Ramakrishna Reddy : ఈవీఎం ధ్వంసం, మరో మూడు కేసుల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా.. ఏపీలో మే 13 వ తేదీన పోలింగ్ జరగగా, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని రెంటచింతల మండలోని పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ నెం.202 లో ఆనాటి సిట్టింగ్ ఎమ్మెల్యే పి. రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనను భారత ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. […]
AFG vs SA : టి20 వరల్డ్ కప్ 2024 లో భాగంగా గురువారం నాడు జరిగిన మొదటి సెమి ఫైనల్లో సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ తరౌబ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో మొదట ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. దాంతో ఆఫ్ఘనిస్తాన్ కేవలం 11.5 ఓవర్లలో 56 పరుగులకు కుప్ప కూలింది. సౌత్ ఆఫ్రికా బౌల్లర్స్ దెబ్బకి ఆఫ్ఘనిస్తాన్ ఏ పరిస్థితుల్లో కూడా తేలుకోలేకపోయింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్స్ లో ఒక్కరు మాత్రమే రెండు […]
Shocking Video : ఈ మధ్యకాలంలో చాలా చోట్ల దారుణాలకు ఎగబడుతున్నారు కొందరు దుండగులు. ఒంటరిగా వెళ్తున్న వ్యక్తులపై దాడి చేసి వారికి అందినంతగా దోచుకెళ్తున్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మహిళపై ముసుగులో ధరించిన ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంగళవారం నాడు జరిగిన ఈ ఘటన […]
Early Age of Menstruation : ఋతుస్రావం అనేది ప్రతి అమ్మాయి యుక్తవయస్సుకు చేరుకున్నప్పుడు జరిగే సహజ ప్రక్రియ. అయితే, కొంతమంది బాలికలు ఇతరులకన్నా ముందు వయస్సులో రుతుస్రావం అనుభవించవచ్చు. ఋతుస్రావం యొక్క ప్రారంభ వయస్సు అని పిలువబడే ఈ విషయం వివిధ కారణాలను కలిగి ఉంటుంది. బాలికలలో తక్కువ వయస్సులో రుతుస్రావం కావడానికి ప్రధాన కారణాలలో జన్యు సంబంధం ఒకటి. ఒక అమ్మాయి తల్లి లేదా పెద్ద స్త్రీ బంధువులు చిన్న వయస్సులోనే రుతుస్రావం ప్రారంభిస్తే, […]
Breast Cancer : రొమ్ము క్యాన్సర్ అనేది రొమ్ము కణాలలో ప్రారంభమయ్యే ఒక రకమైన క్యాన్సర్. ఇది పురుషులు, మహిళలు ఇద్దరిలోనూ సంభవించవచ్చు. అయితే ఇది మహిళల్లో చాలా సాధారణం. రొమ్ము క్యాన్సర్ లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. దాంతో దీనిని ముందుగానే గుర్తించి సమర్థవంతంగా చికిత్స చేయవచ్చు. ఇక గమనించవలసిన కొన్ని ముఖ్య లక్షణాలు చూస్తే.. రొమ్ములో గడ్డ లాగా అనిపించడం: రొమ్ము క్యాన్సర్ అత్యంత సాధారణ లక్షణాలలో ఒకటి రొమ్ములో ఒక గడ్డ […]
Spoon in Beer Bottle : ఈ మధ్యకాలంలో తినే ఆహారంలో తినాల్సిన వాటికంటే తినరాని వస్తువులు లేదా ఇతర జంతువులు ప్రత్యక్షమవుతున్నాయి. వీటికి సంబంధించి అధికారులు ఆయా విక్రయ దారులపై చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఇలాంటి సంఘటననే తాజాగా సీల్డ్ బీర్ బాటిల్ లో ఓ ప్లాస్టిక్ స్పూన్ ప్రత్యక్షమైంది. ఈ సంఘటన నంద్యాల జిల్లా డోన్ నగరంలో చోటుచేసుకుంది. డోన్ పట్టణంలోని బేతంచెర్ల సర్కిల్ వద్ద ఉన్న వైన్ షాపులో యువకుడు బీర్ సీసా […]