Aswani Dutt – Chandra Bose : వారందరిని మళ్లీ గుర్తు చేశావయ్యా చంద్రబోస్.. అశ్వినిదత్ ట్వీట్..
- జూన్ 27 2024న కల్కి చిత్రం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున సినిమా థియేటర్లలో రిలీజ్.
- సినిమాపై ప్రపంచ సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు.
- ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ట్విట్టర్ వేదికన చంద్రబోస్ ను పొగడ్తలతో ముంచెత్తాడు.
- థాంక్యూ ఫర్ దిస్ గ్రేట్ గిఫ్ట్ అంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aswani Dutt – Chandra Bose : జూన్ 27 2024న కల్కి చిత్రం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమయింది. ఈ సినిమాపై ప్రపంచ సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మహానటి సినిమా ఫేమ్ నాగ అశ్విన్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి ఈ సినిమాను తీర్చిదిద్దాడు. ఈ సినిమా సంబంధించిన ప్రమోషన్స్ గత కొన్ని రోజుల నుంచి నెక్స్ట్ లెవెల్ లో జరుగుతున్నాయి. ఒక్కో క్యారెక్టర్ సంబంధించి పోస్టర్లను రిలీజ్ చేస్తూ.. మరోవైపు సినిమాకు సంబంధించిన పాటలను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేస్తూ మంచి బజ్ ను తీసుకొస్తున్నారు సినిమా మేకర్స్. ఇక తాజాగా ఈ సినిమా నుండి థీమ్ ఆఫ్ కల్కిను సినీ మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకు ప్రముఖ రచయిత చంద్రబోస్ సాహిత్యాన్ని అందించారు. నిజంగా ఈ పాటలో ఆయన చేకూర్చిన పదాలు పాటకే అందాన్ని తీసుకువచ్చాయి. దీంతో ప్రభాస్ అభిమానులు పాటపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Thandel : దుళ్లకొట్టేయాలి అంతే.. అక్కినేని నాగచైతన్య..
Also Read
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
- Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
ఈ పాటకు సంబంధించి తాజాగా ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ట్విట్టర్ వేదికన చంద్రబోస్ ను పొగడ్తలతో ముంచెత్తాడు. తనకు మళ్లీ మా ఆత్రేయ గారిని, వేటూరి గారిని, సిరివెన్నెల గారిని గుర్తు చేశావయ్యా చంద్రబోస్ అంటూ.. కల్కి థీమ్ సాంగ్ ను జతచేశారు. దీనికి ” థాంక్యూ ఫర్ దిస్ గ్రేట్ గిఫ్ట్ ” అంటూ పోస్ట్ చేశాడు. ఈ సినిమాకు సంతోష్ నారాయణ సంగీతం అందించారు. సినిమాలో అమితాబచ్చన్, కమలహాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని లతోపాటు మరికొందరు తారాగణం కీలకపాత్రలలో సినిమాలో నటించారు.
Buddy Movie : “బడ్డీ” రీమేక్ కానేకాదు.. అల్లు శిరీష్..
నాకు మళ్ళీ మా ఆత్రేయ గారిని, వేటూరి గారిని, సిరివెన్నెల గారిని గుర్తు చేశావయ్యా, చంద్రబోస్!
Thank you for this great gift. https://t.co/MV2eWwIrRa@boselyricist #Kalki2898AD
— Chalasani Aswini Dutt (@AshwiniDuttCh) June 25, 2024
తాజావార్తలు
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!