MP Gopinath : గత నెలలో దేశం మొత్తం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తమిళనాడులోని కృష్ణగిరి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు గోపీనాథ్. ఇక నేడు జరిగిన పార్లమెంటు సమావేశంలో 40 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ వారందరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తమిళనాడు ఎంపీలు ఒక్కొక్కరిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇందులో మొదటగా కాంగ్రెస్ […]
Prize Money: అదృష్టం ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది.. దురదృష్టం తలుపు తిసేవరకు కొడుతుందని ఓ సామెత ఉంది. ఈ సామెత మాదిరిగానే ఓ వ్యక్తికి అదృష్టం తలుపు తట్టింది. కానీ ఆయన దాన్ని అనుభవించే అదృష్టం పొందలేకపోయాడు. జననానికైనా.. మరణానికైనా.. ఒక్క కనురెప్పపాటు సమయం చాలు. ఆ సమయంలోనే ధనవంతుడు బిచ్చగాడు కాగలడు., అలాగే బిచ్చగాడు ధనవంతుడు కూడా అవుతాడు. ఇలాంటి సంఘటన సంబంధించి అనేక విషయాలు సోషల్ మీడియా ద్వారా చూసే ఉంటాము. తాజాగా […]
Sathya In Badvel : ప్రియమైన వినియోగదారులకి సత్య భారీ డిస్కౌంట్లను ప్రజల వద్దకు తీసుకువస్తోంది. సత్య ఆంధ్రప్రదేశ్ లోని బద్వేల్ లో జూన్ 26 బుధవారం నాడు ఘనంగా కొత్తగా 23వ షోరూంను ప్రారంభం కానుంది. ఇప్పటికే రాష్ట్రంలో 22 షోరూంలు విజయవంతంగా నడుస్తున్నాయి. కొత్తగా ఏర్పాటు చేస్తున్న షోరూంలో అద్భుతమైన డిస్కౌంట్లు పొందడానికి ప్రజలకు ఇదే సువర్ణ అవకాశం. సత్యాలో ప్రతి వస్తువు కొనుగోలపై ప్రారంభ రోజు ఆఫర్లుగా ప్రజలకు హామీ ఇచ్చిన ఉచిత […]
ఈ మధ్యకాలంలో చాలామంది వారి క్రియేటివిటీ ఉపయోగించి పలు రకాల ఫన్ క్రియేట్ చేస్తున్నారు. నిజానికి మీమ్స్ క్రియేట్ చేయడం అంటే అంత సులువు కాదు అదొక ఆర్ట్. ఇదివరకు కేవలం ఫన్ క్రియేట్ చేయడం కోసం వీటిని వాడుతుండగా.. ప్రస్తుతం వీటి కోసం కంటెంట్ క్రియేటర్లు అంటూ కొత్తగా తెరమీదకి కూడా వచ్చారు. సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్, ఫన్నీ వీడియోలు అంటూ తరచుగా అనేకం హల్చల్ చేస్తున్నాయి. ఇక మరోవైపు విద్యార్థులకు పరీక్షల్లో ఇచ్చిన […]
ప్రతినిత్యం సోషల్ మీడియాలో వందల సంఖ్యలో వీడియోలు వస్తూనే ఉంటాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే వైరల్ అవుతూ ఉండడం మనం చూసే ఉంటాము. ఈ మధ్యకాలంలో చాలామంది సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి చిత్ర విచిత్ర పనులు చేస్తూ చివరికి ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటున్నారు. రీల్స్ చేయడంలో చాలామంది దెబ్బలు తినగా.. మరికొందరు ఏకంగా ప్రాణాలను కూడా కోల్పోయారు. ఇక ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. […]
Rishab Setty – Bujji : ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా కల్కి 2898 AD. జూన్ 27, 2024 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రాబోతుంది కల్కి. ఈ సినిమాలో లీడ్ రోల్ లో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తుండగా., అమితాబచ్చన్, కమల్ హాసన్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో దీపికా పదుకొనె, దిశా పటానీలు కూడా నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో ఇప్పటికే మంచి తెచ్చుకుంది […]
IND vs AUS : టి20 ప్రపంచకప్ 2024 లో భాగంగా నేడు సెయింట్ లూయిస్ వేదికగా.. టీమిండియా ఆస్ట్రేలియాతో మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆస్ట్రేలియా బౌలర్లుపై ఎటువంటి కనికరం చూపించకుండా బాల్ ని బాదడమే పనిగా పెట్టుకున్నాడు. దీనితో కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీను పూర్తి చేసుకున్నాడు. ఆపై 41 బంతులలో 7 ఫోర్లు, 8 సిక్సర్ల […]
Rohit Sharma: ప్రస్తుతం జరుగుతున్న టి20 ప్రపంచ కప్ 2024 లో భాగంగా నేడు సెయింట్ లూయిస్ వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడుతుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ విశ్వరూపాన్ని చూపించాడు. ఆస్ట్రేలియా బౌలర్లపై ఎటువంటి కనికరం చూపించకుండా బాల్ ని బౌండరీ లైన్ అవతలికి పంపించేశాడు. మ్యాచ్లో కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీను పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ.. 41 బంతులలో 7 ఫోర్లు, 8 సిక్సర్ల సహాయంతో 92 పరుగులు సాధించి […]
Ananya Nagalla : ఈ మధ్యకాలంలో ప్రపంచంలో సైబర్ మోసాలు ఎక్కువవుతున్నాయన్న సంగతి అందరికీ తెలిసింది. తరచుగా ప్రపంచంలో చాలా చోట్ల సైబర్ మోసాల వల్ల అనేకమంది డబ్బులను పోగొట్టుకోవడమే గాక వాటి వల్ల జరిగిన అనర్ధాల వల్ల ప్రాణాలను కూడా కోల్పోయిన వారు చాలానే ఉన్నారు. ఈ విషయంలో పోలీసులు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉన్నా.. కొంతమంది వారి వలలో చిక్కుకొని నష్టపోతున్నారు. ఇకపోతే తాజాగా టాలీవుడ్ చెందిన హీరోయిన్ సైబర్ మోసగాళ్లకు టార్గెట్ […]
సక్సెస్లతో సంబంధం లేకుండా వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో కార్తికేయ. తాజాగా ఈ హీరో ” భజే వాయు వేగం ” సినిమాలో నటించాడు. ఈ చిత్రానికి ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటించగా., హ్యాపీడేస్ స్టార్ రాహుల్ టైసన్ కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. యూవీ కాన్సెప్ట్స్ బ్రాండ్ తో నిర్మించిన ఈ చిత్రం మే 31న విడుదలైంది. ఈ చిత్రానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. […]