Buddy Movie : “బడ్డీ” రీమేక్ కానేకాదు.. అల్లు శిరీష్..
- అల్లు శిరీష్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా "బడ్డీ".
- జూలై 26 న సినిమా విడుదల.
- ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రీమేక్ కానేకాదని క్లారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు శిరీష్.. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా “బడ్డీ”. ఈ సినిమా జూలై 26, 2024న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తాజాగా హైదరాబాదులో చాలా గ్రాండ్ గా జరిగింది. అయితే ఈ సినిమా ఇదివరకు తమిళ హీరో ఆర్య నటించిన చిత్రం టెడ్డీకి రీమిక్ అంటూ చాలామంది భావించారు. అయితే ఈ విషయాన్నీ అల్లు శిరీష్ ఖండించాడు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో శిరీష్ ఈ రూమర్స్ పై ఫుల్ క్లారిటీ చేశాడు. ఈ విషయం సంబంధించి ఆయన మీడియాతో మాట్లాడారు.
Venu Swamy : వేణు స్వామి క్రేజ్ మాములుగాలేదు.. కన్నడ హీరోయిన్ తో పూజలు..
Also Read
ఈ సినిమాకు సంబంధించిన మొదటి పోస్టర్ విడుదలైన రోజు నుంచి చాలామంది మమ్మల్ని రీమేక్ కు ఎందుకు మొగ్గు చూపారని అడిగినట్లు తెలిపాడు. అయితే.. ఈ విషయం సంబంధించి మీ అందరికీ తాను క్లారిటీ ఇవ్వాలనుకున్నానని, అదేంటంటే.. ఒక్కసారి ఈ సినిమా రీమేక్ కాదని తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ని చూస్తే అది మీకే అర్థమవుతుంది నేను నమ్ముతున్నాను అంటూ మాట్లాడాడు. సినిమా ఓ వినూత్న ప్రయత్నం అని ముందుగా తాము కూడా.. ప్రజలు ఈ సినిమాని ప్రేక్షకులు అంగీకరిస్తారా లేదా అన్న విషయంపై తాను కూడా భయపడ్డానని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు సినిమా ట్రైలర్ చూసిన తర్వాత తాను కూడా కాస్త రిలీఫ్ అయినట్లు మాట్లాడాడు. సినీ అభిమానులు ఎప్పుడు మంచిని ప్రోత్సహిస్తారని., పెద్ద పెద్ద స్టార్స్ లేకపోయినా.. కంటెంట్ ఉన్న ఫిలిమ్స్ ని వారు ఆదరిస్తారని తెలిపారు. ఈ సినిమాకు సామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు శిరీష్ జతగా గాయత్రి భరద్వాజ్ కథానాయకగా నటిస్తుంది.
తాజావార్తలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్‌లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
-
AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
-
Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!