T20 World Cup 2024: టి20 ప్రపంచ కప్ 2024 లో నేడు జరిగిన బంగ్లాదేశ్ – ఆఫ్గనిస్తాన్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయాన్ని నమోదు చేసుకొని మొదటిసారి వరల్డ్ కప్ సెమిఫైనల్ కు చేరుకుంది. బంగ్లాదేశ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మొదటి గ్రూప్ రన్నర్స్ గా ఆఫ్గనిస్తాన్ సెమిస్లో అడుగుపెట్టింది. దీంతో మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్లు ఇంటి దారి పట్టాయి. ఇక మ్యాచ్ […]
Afghanistan In Semis : ప్రస్తుతం జరుగుతున్న టి20 ప్రపంచ కప్ 2024 లో ఎవరు ఊహించని విధంగా అఫ్గానిస్తాన్ జట్టు అంచనాలకు మించి టోర్నీలో హేమహేమీల జట్లని ఓడించి సెమీఫైనల్ కు చేరుకుంది. ఇప్పటివరకు ఆఫ్ఘనిస్తాన్ జరిగిన టి20 ప్రపంచ కప్ 2024లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి ప్రతిష్ట టీమ్స్ కు షాక్ ఇచ్చి సెమిస్ కు చేరుకుంది. నేడు జరిగిన బంగ్లాదేశ్ – ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ ఆధ్యంతం ఉత్కంఠ పోరు సాగగా.. చివరికి డక్ […]
David Warner : ప్రస్తుతం జరుగుతున్న టి20 ప్రపంచ కప్ నుండి ఆస్ట్రేలియా టీం నిష్క్రమించిన తర్వాత ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు తెలిపారు. డు ఆర్ డై మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టీమిండియాతో 24 పరుగుల ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో డేవిడ్ తన టీ20 కెరియర్ ను ముగించినట్లు అయింది. ఈ నిర్ణయాన్ని డేవిడ్ వార్నర్ ప్రపంచ కప్ జరగక ముందే రిటైర్మెంట్ ప్రకటించాడు. టి20 ప్రపంచ […]
Frequency Therapy: గత కొన్ని సంవత్సరాల నుండి నిర్దిష్ట ఆరోగ్య సమస్యలను లక్ష్యంగా చేసుకోవడానికి వేర్వేరు పౌనఃపున్యాలను ( ఫ్రీక్వెన్సీ) ఉపయోగించే నాన్ – ఇన్వాసివ్ ప్రత్యామ్నాయ వైద్యం పద్ధతిగా ఫ్రీక్వెన్సీ థెరపీ ప్రజాదరణ పొందింది. శరీరంలోని ప్రతి కణానికి దాని స్వంత ప్రత్యేకమైన పౌనఃపున్యం ఉంటుంది. ఇక ఈ పౌనఃపున్యాలు సమతుల్యతలో లేనప్పుడు వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది అనే సూత్రంపై వైద్యం కోసం ఈ సంపూర్ణ విధానం ఆధారపడి ఉంటుంది. నిర్దిష్ట పౌనఃపున్యాలను ఉపయోగించడం […]
Kidney Stones : మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను తగ్గించడానికి, మళ్లీ భవిష్యత్తులో వాటిని అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గించడానికి కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. మూత్రపిండాల్లో రాళ్లను నివారించడంలో సహాయపడే కొన్ని చిట్కాలు ఒకసారి చూస్తే.. హైడ్రేటెడ్ గా ఉండడం: రోజంతా పుష్కలంగా నీరు తాగడం వల్ల మీ మూత్రంలోని ఖనిజాలు, లవణాలను పలుచన చేయడం ద్వారా మూత్రపిండాల్లో రాళ్లను నివారించవచ్చు. సమతుల్య ఆహారం తీసుకోవడం: పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కిడ్నీ […]
Brown Sugar : ఇటీవలి సంవత్సరాలలో బ్రౌన్ షుగర్ వాడడం వల్ల వాటి ప్రయోజనాల కారణంగా తెల్ల చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా ప్రజాదరణ పొందింది. రెండు చక్కెరలు చెరకు నుండి తీసుకోబడినప్పటికీ బ్రౌన్ షుగర్ లో మొలాసిస్ ఉంటుంది. ఇది దానికి దాని ప్రత్యేకమైన రంగు, రుచిని ఇస్తుంది. కానీ దాని తీపి రుచికి మించి, బ్రౌన్ షుగర్ వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది మీ ఆహారంలో విలువైన పోషకంగా ఉంటుంది. బ్రౌన్ షుగర్ […]
Worms in Biscuit Packet: ఈ మధ్యకాలంలో ఏదో ఒకచోట తినే ఆహార పదార్థాలలో తినరాని వస్తువులు లేదా, చనిపోయిన జంతువులు కనపడడం పరిపాటుగా మారింది. ఈ మధ్యకాలంలో ఐస్ క్రీమ్‌లో మనిషి బొటన వేలు, అలాగే చాక్లెట్ క్రీమ్ లో చనిపోయిన ఎలుక ఇలా అనేక రకాల సంఘటనలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ చర్యల నేపథ్యంలో సదరు యజమానికి అధికారులు జరిమానాలను విధించడంతోపాటు వారిపై కఠిన […]
Buddy Trailer : టాలీవుడ్ హీరోలలో ఒకరైన అల్లు శిరీష్ (Allu Sirish) తాజాగా నటిస్తున్న చిత్రం ‘బడ్డీ’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేస్తుంది. ఇప్పటి విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్ భారీ అంచనాలను క్రియేట్ చేసింది. టెడ్డీ సినిమాను సామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పూర్తిగా యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్నట్లుగా ట్రైలర్ చూస్తే యిట్టె అర్థమవుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను మూవీ […]
Elephant Died: బుధవారం నాడు పార్వతిపురం మన్యం జిల్లాలో ఉదయం వెంకటలక్ష్మి అనే ఏనుగు మృతి చెందింది. గడిచిన రెండు రోజులగా ఆ ఏనుగు అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉండగా.. నేడు ఉదయం ఆ ఏనుగు తనువు చాలించింది. నేడు ఉదయం తోటపల్లి – సంతోషపురం గ్రామం సమీపంలో ఉన్న పామాయిల్ తోటలో వెంకటలక్ష్మి అనే ఏనుగు మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ ఏనుగుకు 17 సంవత్సరాల వయసు ఉంటుందని., ఏనుగును ఆడ ఏనుగుగా […]
ప్రస్తుతం జరుగుతున్న టి20 ప్రపంచ కప్ లో టీమిండియా వరుస విజయాలతో సెమీఫైనల్ లో స్థానాన్ని సంపాదించింది. సెమీఫైనల్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ తో టీమిండియా తలపడనుంది. జూలై 27 గురువారం నాడు గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ జరుగుతుంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం అక్కడ వాతావరణ పరిస్థితులు మ్యాచులకు అనుకూలించట్లేదు. ఎప్పుడు వర్షం పడుతుందా.. ఎప్పుడు మ్యాచ్ నిలిచిపోతుందా.. అంటూ క్రికెట్ అభిమానులు ఆందోళన పడిపోతున్నారు. ఇకపోతే సెమీఫైనల్స్ […]