Kothuru Ram Kumar
Author- NTV Telugu-
DC vs KKR: టాప్ ప్లేస్ పై కన్నేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కేకేఆర్
DC vs KKR: ఐపీఎల్లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ ఇరుజట్లకు రెండింటికీ కీలకం కానుంది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేఆప్స్ చేరుకునేందుకు ప్రయత్నిస్తుంది. మరోవైపు, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా విజయం సాధించి ప్లేఆప్స్ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తోంది. పాయింట్ల పట్టికలో ఢిల్లీ జట్టు నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ భారీ […] -
IND W vs SA W: ఐదు వికెట్లతో చెలరేగిన స్నేహ రాణా.. భారత్ ఘన విజయం
IND W vs SA W: శ్రీలంకలో జరుగుతున్న మహిళల మూడు జట్ల మధ్య వన్డే ట్రై సిరీస్‌లో భారత్ మహిళల జట్టు మరో విజయాన్ని నమోదు చేసింది. కొలంబో వేదికగా నేడు జరిగిన రెండో మ్యాచ్‌లో భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికా మహిళల జట్టుపై 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 276 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ […] -
TGSRTC Strike: ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్.. ఎప్పటినుంచంటే?
TGSRTC Strike: తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఉద్యోగుల డిమాండ్లపై రాష్ట్ర కాంగ్రెస్ స్పందించకపోవడంతో మే 7వ తేదీ నుండి నిరవధిక సమ్మె చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు (JAC) నిర్ణయించాయి. ఈ సందర్బంగా సమ్మె సంబంధించిన పోస్టర్ ను ఆర్టీసీ కార్మిక జేఏసీ ఆవిష్కరించింది. మే డే స్పూర్తితో ఆర్టిసి సమ్మెకు సిద్దం అయ్యింది జేఏసీ. ఇప్పటికైన అయిన ప్రభుత్వం స్పందించి సమస్యల నివారణకు చర్యలు చేపట్టాలని, మా న్యాయమైన డిమాండ్ ల […] -
Vaibhav Suryavanshi: ఒక్క సెంచరీ.. రికార్డులే కాదు.. రూ.10 లక్షల రివార్డులు కూడా!
Vaibhav Suryavanshi: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2025లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సంచలన ప్రదర్శనతో దేశవ్యాప్తంగా ప్రాచుర్యం అందుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ, తాజాగా గుజరాత్ టైటాన్స్ పై జరిగిన మ్యాచ్‌లో కేవలం 35 బంతుల్లోనే శతకం సాధించి క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు చూసేలా చేసుకున్నాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌లో అతను మోతంగా 38 బంతులతో 7 ఫోర్లు, 11 సిక్సర్లతో మొత్తం 101 పరుగులు సాధించాడు. Read Also: Vaibhav […] -
IPL 2025: గిల్ vs అయ్యర్.. క్రేజీ పోటీ మాములుగా లేదుగా!
IPL 2025: తొలి సీజన్లోనే ఛాంపియన్ గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ గతేడాది లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. కానీ, ఈ సీజన్ లో మాత్రం ఆ జట్టు అసాధార ప్రదర్శనతో అదరగొడుతుంది. శుభ్ మన్ గిల్ నేతృత్వంలో గుజరాత్ టైటాన్స్ సమిష్టిగా రాణిస్తూ ప్లేఆప్స్ రేసులో నిలిచింది. ఈ సీజన్ లో ఇప్పటివరకు 9 మ్యాచుల్లో ఆరు గెలిచి 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. గుజరాత్ ను సక్సెస్ ఫుల్ […] -
Pistachio Nuts: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ పెరగాలంటే వీటిని తినాల్సిందే!
Pistachio Nuts: ప్రస్తుత జీవనశైలిలో చాలామంది గుండె సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరికితే ఉన్నటు ఉండి గుండెపోటుకు గురై చివరకు చనిపోతున్న వారి గురించి కూడా మనం ఈ మధ్య సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటున్నాము. అదికూడా ఎలాంటి వయసుతో సంబంధం లేకుండా గుందె వ్యాధులకు ప్రజలు బలి అవుతున్నారు. Read Also: Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ హోంవర్క్ చేస్తున్న ద్రవిడ్.. పిక్స్ వైరల్! ఇకపోతే, పిస్తా గింజలు (Pistachio nuts) ఆరోగ్యానికి మేలు […] -
Awake At Midnight: అర్ధరాత్రి దాటినా నిద్ర పొవట్లేదా? ఇక ఈ సమస్యలతో సతమతవాల్సిందే!
Awake At Midnight: ప్రస్తుతం బిజీ లైఫ్ లో కాలంతో పాటు.. ప్రజల జీవనశైలిలో కూడా అనేక భారీ మార్పులు వచ్చాయి. సాయంత్రం అవ్వగానే ప్రజలు తమ పడకలపై పడుకునే రోజులు ఇప్పుడు పూర్తిగా కనుమరుగయ్యాయి. ప్రస్తుతం చాలామందికి రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం అలవాటుగా మారింది. ముఖ్యంగా నేటి యువత ఎటువంటి కారణం లేకుండా కూడా అర్థరాత్రి వరకు మేల్కొని ఉండటానికి ఇష్టపడుతోంది. ఈ నిద్ర విధానం ప్రజల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ప్రతి రాత్రి […] -
Airtel: కేవలం రూ. 798లకే సరికొత్త ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్.!
Airtel: భారతి ఎయిర్టెల్ తాజాగా ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ. 798 మరో సరికొత్త ధరలో ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్‌ను ప్రారంభించింది. ఈ ప్యాక్ 5 రోజుల చెల్లుబాటు కాలంతో అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాక్ ను 189 దేశాల్లో ఉపయోగించుకోవచ్చు. గడిచిన వారంలో ఎయిర్టెల్ భారతదేశపు మొట్టమొదటి “అన్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ రోమింగ్” ప్లాన్‌ను కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక ఈ రూ. 798 ప్రీపెయిడ్ IR ప్యాక్ ఫీచర్ల విషయానికి వస్తే.. 5 […] -
Vaibhav Suryavanshi: సిక్సులతో విరుచుకుపడ్డ వైభవ్ సూర్యవంశీ.. రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు
Vaibhav Suryavanshi: జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 209 భారీ స్కోర్ ను సాధించించింది. ఇక 210 పరుగుల భారీ టార్గెట్ ను చేధించడానికి వచ్చిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ముఖ్యంగా 14 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ బౌలర్ల పై ఎటువంటి కనికరం చూపించకుండా ఆకాశమే హద్దుగా […] -
CMF Phone 2 Pro: 6.77 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, రెండు 50MP కెమెరాలతో వచ్చేసిన సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో!
CMF Phone 2 Pro: Nothing సబ్ బ్రాండ్ CMF నుండి రెండో ఫోన్ అయిన CMF Phone 2 Pro భారత మార్కెట్లో తాజాగా లాంచ్ అయింది. కంపెనీ హామీ ఇచ్చినట్టుగానే ఈ ఫోన్‌ను నేడు విడుదల చేసింది. మరి ఈ కొత్త మొబైల్ సంబంధించిన పూర్తి వివరాలను చూస్తే.. ఈ ఫోన్ 6.77 అంగుళాల FHD+ 120Hz సూపర్ AMOLED స్క్రీన్‌తో వస్తోంది. ఇది 3000 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ను అందిస్తుంది. ఇది […]
తాజావార్తలు
-
Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
-
TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాల పరీక్షల తేదీలు ఖరారు..
-
Telangana DEO : తెలంగాణలో 4 జిల్లాలకు కొత్త డీఈఓలు.. ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగింత
-
Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
-
Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!