ఇదివరకు మహా కవి శ్రీశ్రీ ‘నేను ఎక్క వలసిన రైలు ఒక జీవితకాలం లేటు’ అని అన్నారు. అయితే ఆయన ఎందుకు అలా.. ఏ సందర్భంలో అన్నారో తెలియదు కానీ… తాజాగా దానిని నిజం చేస్తూ.. ఓ ఉత్తరం పోస్ట్ చేసిన 121 ఏళ్ల తర్వాత చేరాల్సిన చోటుకి చేరుకుంది. ఈ ఉత్తరం రావడం ఆలస్యమైనా.. దాని వల్ల ఓ మంచి పని జరిగింది. బ్రిటన్ లో పోస్ట్ చేసిన ఉత్తరం 121 ఏళ్ల తర్వాత చేరిన […]
Vande Bharat Trains:’ మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ కింద వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీరట్ – లక్నో, మదురై – బెంగళూరు, చెన్నై – నాగర్ కోయిల్ లకు 3 కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం జెండా ఊపి ప్రారంభించారు. దేశంలోని 280 జిల్లాలను కలుపుతున్న 100కు పైగా సెమీ హైస్పీడ్ రైళ్లలో ఈ కొత్త రైళ్లు చేరనున్నాయి. ఈ రైళ్ల నిర్వహణ ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు […]
Kidnap Case in Chittoor: తాజాగా చిత్తూరు నగరంలో ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్ కలకలం సృష్టించింది. కాలేజీకి వెళ్తున్న హేమంత్, మనోజ్ అనే ఇద్దరు విద్యార్థులను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసారు. నిన్న రాత్రి బంగారు పాలెం మండలం మిట్టపల్లిలో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో రెండు గ్రామస్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దింతో పరస్పరం గొడవ పడ్డ మిట్టపల్లి, వరిగపల్లె గ్రామస్తుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. ఇకపోతే., గత రాత్రి జరిగిన […]
IOB Recruitment 2024: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 28 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 10వ తేదీ వరకు బ్యాంక్ అధికారిక వెబ్సైట్ iob.in సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన తర్వాత, అభ్యర్థులు దరఖాస్తు రుసుమును ఆన్లైన్ మోడ్‌లో సెప్టెంబర్ 15 లోపల చెల్లించవచ్చు. బ్యాంక్ మొత్తం 550 అప్రెంటిస్ పోస్టుల కోసం దరఖాస్తులను […]
GAIL 391 Jobs: గెయిల్ ఇండియా లిమిటెడ్ 391 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తులు చేసుకోవడానికి చివరి తేదీ 8 సెప్టెంబర్ 2024. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 391 పోస్టులకు అర్హులైన అభ్యర్థులను నియమించనున్నారు. ఇందులో కెమికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ వంటి మొదలైన వాటికీ సంబంధించిన పోస్ట్‌లు ఉన్నాయి. ఇందుకు అర్హత పోస్ట్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి […]
Samit Dravid: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కోచ్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ ఆస్ట్రేలియాతో జరగబోయే అండర్-19 సిరీస్ లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. 18 ఏళ్ల ఆల్ రౌండర్ వన్డే, 2 నాలుగు రోజుల మ్యాచ్ లు ఆడబోయే జట్లలో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ ఎంపిక దేశీయ స్థాయిలో సమిత్ అద్భుతమైన ప్రదర్శన తర్వాత వచ్చింది. దేశీయ స్థాయిలో అతను స్థిరంగా పరుగులు సాధించాడు. అండర్-19 ఈ సిరీస్ లో […]
Pineapple For Hair: పైనాపిల్ రుచికరమైన ఒక పండు. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అంతేకాకుండా, మీరు జుట్టు సంరక్షణ కోసం కూడా దీనిని ఉపయోగించవచ్చు. ఇది బ్రోమెలైన్ వంటి ఎంజైమ్ లను కలిగి ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను పెంచడంలో సహాయపడుతుంది. పైనాపిల్‌ను ఉపయోగించడం ద్వారా మీరు జుట్టు సమస్యల నుండి బయటపడతారు. మీ జుట్టు మృదువుగా, ఆరోగ్యంగా మారుతుంది. పైనాపిల్ ను జుట్టుకు అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను ఒకసారి చూద్దాం. […]
Redmi 14C: Xiaomi కంపెనీ సబ్ బ్రాండ్ రెడీమి తన రాబోయే స్మార్ట్‌ఫోన్ Redmi 14Cని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఫోన్ మొదట వియత్నాంలో ఆగస్టు 31న లాంచ్ కానుంది. Redmi 14C ఫోన్ వెనుక ప్యానెల్లో పెద్ద వృత్తాకార కెమెరా మాడ్యూల్‌ని చూడవచ్చు. ఇది మునుపటి మోడల్‌కు పూర్తి భిన్నంగా ఉండబోతోంది. ఈ ఫోన్ ఆకర్షణీయమైన గ్రేడియంట్ ఫినిషింగ్‌ను చూడవచ్చు. ఇకపోతే Redmi 14C యొక్క ఫీచర్లు, ధర, అమ్మకాలు ప్రారంభ […]
Rape Attempt On Nurse: నర్సుపై అత్యాచారం చేసిన ఉదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భదోహి జిల్లాలో వెలుగు చూసింది. ఆరోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. పెళ్లి సాకుతో నిందితుడు ల్యాబ్ టెక్నీషియన్ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు ల్యాబ్ టెక్నీషియన్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని 15 ఏళ్ల వయసులో ల్యాబ్ టెక్నీషియన్ తొలిసారి అత్యాచారం చేశాడని సమాచారం. PM […]
Symptoms of a Heart Attack: గుండెపోటు విషయానికి వస్తే.. అది జీవితం, మరణానికి సంబంధించిన విషయం. కాబట్టి కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గుండెపోటును త్వరగా గుర్తించి అందుకు సంబంధించిన జాగ్రత్తలను తీసుకోవచ్చు. మీరు వెంటనే వైద్య సహాయం పొందడానికి వీలుగా సంకేతాలను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. మరి ఆ గమనించవలసిన కొన్ని సాధారణ లక్షణాలు ఒకసారి చూద్దాం. ఛాతీ నొప్పి: గుండెపోటు అత్యంత సాధారణ లక్షణాలలో ఒకటి ఛాతీ నొప్పి లేదా […]