Kothuru Ram Kumar
Author- NTV Telugu-
New Delhi: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సంచలన నిర్ణయం.. ఏకంగా 223 మంది ఉద్యోగులను తొలగింపు..
మహిళా కమిషన్‌లోని 223 మంది మహిళా ఉద్యోగులను తొలగిస్తూ తాజాగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న సమయంలో ఈ నియామకాలు నిబంధనలను ఉల్లంఘించాయని గవర్నర్ అన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తే మహిళా కమిషన్ ను మూసివేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించడంపై స్వాతి మలివాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ప్రకారం, కమిషన్‌లో 90 […] -
Iphone Alarm: ఐఫోన్ లో మూగబోయిన ‘అలారం’.. నిర్ధారించిన ఆపిల్ సంస్థ..
గత కొన్ని రోజులుగా, చాలా మంది అనుకున్న సమయానికి మేల్కొలపడానికి కష్టపడుతున్నారు. అదికూడా ఐఫోన్ వినియోగదారులు మాత్రమే. అలారం ఒక్కటి ప్రస్తుతం ఐఫోన్ యూజర్స్ ను ఇబ్బంది పెడుతుంది. చాలమంది అనుకోకుండా ఫోన్ ను మ్యూట్ చేసి ఉండవచ్చని భావించి, ప్రతి రాత్రి పడుకునే ముందు వాల్యూమ్ ను గరిష్టంగా ఉంచుతున్న కానీ సమస్య కొనసాగుతుంది. ఐఫోన్ తమ వినియోగదారులను మేల్కొల్పే బదులుగా ఎటువంటు శబ్దం చేయకుండా కేవలం అది లైట్ వెలగడం వరకే పనిచేస్తుంది . […] -
Hyderabad Metro: నేడు ఉప్పల్ లో ఐపీఎల్ మ్యాచ్.. మెట్రో సేవలు పొడిగింపు..
Hyderabad Metro: హైదరాబాద్ వాసులకు తాజాగా మెట్రో అధికారులు శుభవార్త అందించారు. నేడు (2న) ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ – రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. గురువారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది. ఈ సందర్బంగా ఐపీఎల్ మ్యాచ్ కోసం హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. Also Read: Baahubali: బాహుబలి మళ్ళీ వస్తున్నాడు.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ఉప్పల్ మార్గంలో వెళ్లే […] -
Emergency Landing: వడగళ్ల దెబ్బకి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన విమానం..
భువనేశ్వర్-ఢిల్లీ విస్తారా విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల తర్వాత, విండ్ షీల్డ్ దెబ్బతినడంతో బుధవారం బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈరోజు ఒడిశాలోని అనేక ప్రాంతాలను తాకిన వడగండ్ల వానలో విమానం విండ్ షీల్డ్ పగుళ్లు ఏర్పడ్డాయని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. భువనేశ్వర్ విమానాశ్రయం డైరెక్టర్ ప్రసన్న ప్రధాన్ ఈ సంఘటనను ధృవీకరించారు. విండ్ షీల్డ్ కాకుండా., విమాన నిర్మాణంలోని మరికొన్ని భాగాలు కూడా దెబ్బతిన్నాయని చెప్పారు. విమానం మధ్యాహ్నం 1:45 […] -
Dancing Doctors: రోగులను పట్టించుకోకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది డ్యాన్స్.. చివరకు..
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగిని పట్టించుకోకుండా వైద్యులు, సిబ్బంది డ్రమ్ముల మోతతో నృత్యాలు చేసారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ వినియోగదారులు వైద్యులు, సిబ్బంది పై చర్యలు తీసుకోవాలిని కోరుతున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని హాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి పదవి విరమణ చేశారు. ఉద్యోగికి వీడ్కోలు పలికేందుకు ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా డప్పు చప్పుళ్లతో వైద్యులు, […] -
IMD Warning: 123 ఇది రెండో సారి.. ప్రజలు జాగ్రత్తగా ఉండండి.. భారత వాతావరణ శాఖ…
మే నెలలో దక్షిణ రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, విదర్భ, మరాఠ్వాడా, గుజరాత్ ప్రాంతాలలో సుమారు 8-11 రోజుల పాటు వేడిగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మోహపాత్ర విలేకరుల సమావేశంలో తెలిపారు. రాజస్థాన్‌లోని మిగిలిన ప్రాంతాలు, తూర్పు మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాలు, అంతర్గత ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణలలో 5-7 రోజుల పాటు వేడిగాలులు వీచే […] -
WhatsApp: ఇకపై కొత్త ఖాతాల నుండి వాట్సప్ సందేశాలు రావా..?
వినియోగదారుల భద్రతను మెరుగుపరచడానికి, ప్రముఖ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. స్పామ్ కాల్ లు ఎక్కువగా ఉన్నప్పుడు తెలియని కాలర్ ల కోసం మ్యూట్ ఫీచర్ ను గత ఏడాది ప్రవేశపెట్టారు. స్పామ్ కాల్స్ ను అరికట్టడంలో భాగంగా మిలియన్ల కొద్దీ భారతీయ ఖాతాలను సస్పెండ్ చేసిన వాట్సాప్, తెలియని వ్యక్తుల నుండి వచ్చే సందేశాలను బ్లాక్ చేయడానికి అనుమతించే కొత్త భద్రతా ఫీచర్ పై కసరత్తు చేస్తోంది. Also Read: OMG […] -
Bulls Fight: దుస్తుల దుకాణంలోకి దూరి రెచ్చిపోయిన ఎద్దులు.. చివరకి..
ప్రతిరోజు మనం సోషల్ మీడియాలో అనేక రకాల వైరల్ వీడియోలు చూస్తూనే ఉంటాం. ఇందులో కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటే మరికొన్ని భయాన్ని కలిగించేలా వీడియోలు కూడా ఉంటాయి. అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంటాయి. తాజాగా రెండు ఎద్దులు పోట్లాడుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. Also read: Google Chrome: సెక్యూరిటీ అలెర్ట్.. గూగుల్ క్రోమ్ […] -
Google Chrome: సెక్యూరిటీ అలెర్ట్.. గూగుల్ క్రోమ్ వాడుతున్నారా.. అప్డేట్ చేయకపోతే రిస్కె..
ప్రముఖ వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ భారతదేశంలో కూడా బాగా ప్రాచుర్యం పొందింది. ఈ బ్రౌజర్‌ని లక్షలాది మంది ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు వారంతా పెను ప్రమాదంలో పడ్డారు. భారత ప్రభుత్వ భద్రతా సంస్థ అయిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) వారి కోసం ఒక ముఖ్యమైన భద్రతా హెచ్చరికను జారీ చేసింది. క్రోమ్ వెబ్ బ్రౌజర్ యొక్క పాత వెర్షన్ లను ఉపయోగించే వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ఎందుకంటే., ఈ పాత వర్షన్ […] -
Sundar Pichai: అతి త్వరలో బిలియనీర్ లిస్ట్ లోకి గూగుల్ అధినేత..
ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెద్ద టెక్నాలజీ కంపెనీలు కృత్రిమ మేధస్సు పై ఆధారపడుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ట్రెండ్ కొనసాగుతున్న నేపధమ్యంలో.. దిగ్గజ టెక్ గూగుల్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. సుందర్ పిచాయ్ చాలా ఏళ్ల నుండి గూగుల్ అభివృద్ధికి గణనీయమైన సహకారం అందించారు. అతను 2015లో గూగుల్ సీఈఓగా అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. కంపెనీలో ఓ సాధారణ చిన్న […]
తాజావార్తలు
-
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
ట్రెండింగ్
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!