Scam Alert: దేశంలో సైబర్ క్రైమ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రూ. 2,200 కోట్ల భారీ కుంభకోణాన్ని అస్సాం పోలీసులు బట్టబయలు చేశారు. నివేదిక ప్రకారం, ఈ పెద్ద స్కామ్ చేయడానికి సైబర్ మోసగాళ్ళు ఆన్లైన్లో షేర్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా డబ్బు సంపాదించవచ్చని ప్రజలను మోసగించారు. ఈ కేసును విచారిస్తున్న అస్సాం పోలీసులు ఇప్పటివరకు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. అరెస్టయిన నిందితులను దిబ్రూఘర్‌కు చెందిన ఆన్లైన్ వ్యాపారవేత్త విశాల్ ఫుకాన్, […]
Budameru: కృష్ణాజిల్లా నందివాడ మండలంలో బుడమేరు ఉగ్రరూపం దాల్చింది. రికార్డు స్థాయిలో నీటి ప్రవాహం కొనసాగుతుంది. గత 30ఏళ్లలో బుడమేరు ఎన్నడు ఇంతటి ఉదృతంగా ప్రవహించలేదంటున్నారు అక్కడి ముంపు ప్రాంతాల ప్రజలు. పుట్టగుంటలో నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా చోచ్చుకు వచ్చాయి వరద నీరు. దాంతో అనేక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అలాగే అరిపిరాలలో అత్యంత ప్రమాద స్థితిలో బుడమేరు ప్రవాహం కొనసాగుతుంది. అక్కడ కట్టకు అడుగు దూరంలో నీరు ప్రవహిస్తోంది. అంతకంతకూ […]
Beauty With Talent: కొంతమంది అమ్మాయిల్లో అందం ఉంటే.. తెలివి ఉండదని కొందరు అంటూ ఉంటారు. కానీ నిజానికి అమ్మాయిలకు అందంతో పాటు తెగువ కూడా ఎక్కువే. ఏదైనా విషయంలో గనుక తేడా వచ్చిందంటే.. వారి తాట తీస్తారు. ఇకపోతే మనలో చాలామందికి పాములంటే భయమే. మరికొందరైతే పాములను దూరం నుంచి చూస్తేనే భయపడిపోతారు. ఇకపోతే ఓ యువతి మాత్రం.. ఎంటువంటి ఆయుధాలు లేకుండా కేవలం చేతులతో పొడవాటి విషసర్పాలని ఇట్టే పట్టేస్తుంది. దాంతో తనకి అందంతో […]
Weather Update: తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీగా మరో ముప్పు పొంచి ఉంది. పశ్చిమ మధ్య బంగాళఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. అది క్రమంగా బలపడి ఉత్తరాంధ్ర వైపు పయనించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం.. గోదావరి జిల్లాలతో పాటు విజయవాడలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. తూర్పు, ఉత్తర తెలంగాణలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు […]
Ganja Smuggling: తాజాగా ఏపీలో 300 కేజీల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే.. కంచికచర్ల పట్టణ శివారు ప్రాంతం 65వ జాతీయ రహదారి పై 300 కేజీల గంజాయిని పట్టుకున్నారు కంచికచర్ల పోలీసులు. ఈ సందర్బంగా కంచికచర్ల పోలీసు స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించారు నందిగామ ఏసిపి రవి కిరణ్. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం అటవీ ప్రాంతం నుంచి 300 కేజీల గంజాయిని కొనుగోలు చేసి కారులో ముంబైకి అక్రమంగా తరలిస్తున్నట్లు […]
Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ 2024 గురువారం (సెప్టెంబర్ 5)న ప్రారంభం కానుంది. ఈ రెడ్ బాల్ టోర్నమెంట్ రెండు నగరాల్లో జరగనుంది. మొదటి రోజు రెండు మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. ఈ రెండు మ్యాచ్‌లు ముఖ్యమైనవి. ఎందుకంటే, బంగ్లాదేశ్‌తో భారత జట్టు ఎంపిక ఈ మ్యాచ్ లపై ఆధారపడి ఉంటుంది. మంచి ప్రదర్శన కనబరిచే ఆటగాళ్లకు అవకాశం వస్తుందని భావిస్తున్నారు. దీనికి ముందు, దులీప్ ట్రోఫీ ఈ సీజన్ షెడ్యూల్ ఎలా ఉంది..? ఏ జట్లు […]
Paris Paralympics 2024: సెప్టెంబర్ 3న (మంగళవారం) పారిస్ పారాలింపిక్స్ 2024 లో హైజంప్ T-42 విభాగంలో భారత్ ఒక రజత పతకాన్ని, కాంస్య పతకాన్ని గెలుచుకుంది. శరద్ కుమార్ భారత్‌కు రజత పతకాన్ని అందించగా, మరియప్పన్ తంగవేలు కాంస్య పతకాన్ని సాధించాడు. ఈ గేమ్‌లో అమెరికాకు చెందిన ఎజ్రా ఫ్రెచ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. అతను 1.94 మీటర్ల దూరంతో కొత్త పారాలింపిక్ రికార్డును కూడా సృష్టించాడు. ఇక ఈ ఈవెంట్ లో 32 ఏళ్ల […]
Kim Jong Un: ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ మళ్లీ వార్తల్లో నిలిచారు. అతను తన దేశంలోని 30 మంది సీనియర్ అధికారులను ఉరితీశాడు. ఉత్తర కొరియా అత్యున్నత నాయకుడు కిమ్ జోంగ్ ఉన్‌కు కోపం తెప్పించిన భయంకరమైన వరద నుండి దేశాన్ని రక్షించలేకపోవడం వారి తప్పు. ఈ వరద చాంగాంగ్ ప్రావిన్స్ లోని అనేక ప్రాంతాలను నాశనం చేసింది. ఆ ఘటనలో ఏకంగా 4000 మందికి పైగా మరణించారు. దక్షిణ కొరియా ప్రముఖ […]
TS PGECET 2024 counselling: తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS PGECET) 2024 కౌన్సెలింగ్ ఫేజ్ 1 కోసం వెబ్ ఎంట్రీ ప్రక్రియను ప్రారంభించింది. కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ pgecetadm.tsche.ac.in ను సందర్శించి వెబ్ ఎంపికను నమోదు చేయవచ్చు. ఎంపిక ప్రాధాన్యతలను సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 5, 2024. TS PGECET […]
Puspa 2 idol viral photo: సెప్టెంబర్ 7, 2024న హిందువులు భారతదేశ వ్యాప్తం మాత్రమే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా కూడా వినాయక చవితిని అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి కార్యక్రమాలను మొదలుపెట్టేశారు. ఇప్పటికే గణేష్ మండపాలను తయారుచేసి విగ్రహాలను కొలువ చేర్చేందుకు ఆయా కమిటీ వర్గ సభ్యులు ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. ఇకపోతే., వినాయకచవితి సందర్బంగా చేసే వినాయక విగ్రహాల నేపథ్యంలో ఒక్కొక్కరు ఒకోరకమైన అభిరుచిని కలిగి ఉండడం సహజం. కొంతమంది పొడవైన వినాయకుడిని ప్రతిష్టించాలని.. మరికొందరేమో ఎకో […]