KKR Vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్లో ప్రతి మ్యాచ్ అత్యంత ఉత్కంఠగా సాగుతూ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తోంది. ఇప్పటికే పలు జట్లు అద్భుత ప్రదర్శన కనబరిచినప్పటికీ, కొన్ని జట్లు ఇంకా తమ గాడిలో పడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నేడు (ఏప్రిల్ 3) కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరుగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇకపోతే ఇరుజట్లు గత మ్యాచ్‌లో […]
Mahesh Goud: తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారిన బీసీ రిజర్వేషన్లపై టీపీసీసీ నేత మహేష్ గౌడ్ స్పందించారు. రాహుల్ గాంధీ బీసీ గర్జనకు హాజరవుతారని కాంగ్రెస్ ఎప్పుడు ప్రకటించలేదని స్పష్టం చేశారు. వక్ఫ్ బిల్లుతో సంబంధం ఉన్న అంశాల కారణంగా రాహుల్ గాంధీ ఈ కార్యక్రమానికి రాలేకపోయారని తెలిపారు. అయితే, బీసీ రిజర్వేషన్ల అంశంపై రాహుల్ గాంధీ పూర్తి మద్దతు ఇస్తారని హామీ ఇచ్చారు. అలాగే హైదరాబాదులోని HCU భూములపై ఇటీవల జరుగుతున్న చర్చ పై కూడా […]
RCB vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్లో భాగంగా నేడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బెంగళూరు జట్టు బ్యాటింగ్‌లో ఆదిలోనే కీలక వికెట్లు […]
Team India Schedule: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 2025 సంవత్సరానికి భారత పురుషుల క్రికెట్ జట్టు భారతదేశంలో జరిగే మ్యాచ్ లను అధికారికంగా ప్రకటించింది. ఈ సీజన్లో భారత జట్టు వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లతో టెస్ట్, వన్డే, టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో తలపడనుంది. అక్టోబర్ నెలలో వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌తో ప్రారంభం కానుంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో అన్ని ఫార్మాట్లలో మ్యాచ్‌లు జరగనున్నాయి. Read Also: RCB vs GT: జోరుమీదున్న బెంగళూరును […]
RCB vs GT: నేడు బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య మ్యాచ్ జరుగుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రెండు జట్లు తలపడుతున్నాయి. ఇక మ్యాచ్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుత సీజన్లో ఆర్సిబి తన సొంత మైదానంలో ఆడటం ఇదే తొలిసారి. రజత్ పాటిదార్ నేతృత్వంలోని జట్టు ఐపీఎల్ 2025 సీజన్ లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో […]
IPL Records: 2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 లీగ్‌లలో ఒకటిగా పేరొందింది. ఐపీఎల్లో అనేక దిగ్గజ ఆటగాళ్లు తమ ప్రతిభను చూపించి అభిమానులను ఆకట్టుకున్నారు. ఇందులో ప్రతి సీజన్లో కొత్త రికార్డులు, కొత్త మైలురాళ్లు నమోదవుతుంటాయి. తాజాగా 2025 ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఓ విశేషమైన రికార్డు సాధించాడు. ఈ సీజన్లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ జట్టు […]
ICC Rankings: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు మరోసారి తమ ప్రతిభను చాటారు. ముఖ్యంగా టీ20, వన్డే ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్లు, బౌలర్లు అగ్రస్థానాలను సాధించారు. టీ20 బ్యాటింగ్ విభాగంలో టాప్-10లో భారత బ్యాటర్లు ముగ్గురు నిలిచారు. ఇందులో యువ ఆటగాడు అభిషేక్ శర్మ 829 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకోగా, తిలక్ వర్మ 804 పాయింట్లతో నాలుగో స్థానం, సూర్యకుమార్ యాదవ్ 739 పాయింట్లతో ఐదో స్థానంలో […]
LRS Date Extended: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లే ఔట్ల క్రమబద్ధీకరణ పథకం (LRS) ఫీజు చెల్లింపు గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించినట్లు ప్రకటించింది. మునుపటి గడువు మార్చి 31వ తేదీతో పూర్తవుతుండడంతో, ప్రజల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని పురపాలక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు, ఏప్రిల్ 30 లోగా ఫీజు చెల్లింపు వారికి 25 శాతం రాయితీ కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. Read Also: Siddaramaiah: ఇరకాటంలో కర్ణాటక సీఎం.. ముడా […]
Team India Captain: ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన క్రికెట్ పరిపాలనా సంస్థల్లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఒకటి. భారత క్రికెట్‌ను పర్యవేక్షిస్తూ, జట్టును నిర్వహించే బాధ్యత బీసీసీఐకి ఉంది. దేశవాళీ క్రికెట్ నుంచి అంతర్జాతీయ స్థాయిలో భారత క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇకపోతే గాయాలతో సతమతమైన శ్రేయస్ అయ్యర్, బీసీసీఐ ఆగ్రహానికి గురై భారత జట్టులో తన స్థానాన్ని కోల్పోయాడు. అంతేకాకుండా, సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించబడ్డాడు. ఐపీఎల్ […]
MI vs KKR: ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025 సీజన్ లో బోణి కొట్టింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదటగా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ చేపట్టింది. కోల్‌కతా నైట్ రైడర్స్ కేవలం 16.2 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. ముంబై ఇండియన్స్ బౌలర్ అశ్విని కుమార్ 24 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీయడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ తక్కువ […]