Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Nagaram fire accident: విషాదం.. దీపం అంటుకొని చిన్నారి మృతి
Nagaram fire accident: దీపం అంటుకొని తీవ్ర గాయాలపాలైన ఏడేళ్ల చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషాద ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం మున్సిపాలిటీ ఆర్.ఎల్. నగర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా, బీబీనగర్ గ్రామానికి చెందిన మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులతో నాగారం మున్సిపాలిటీలోని ఆర్.ఎల్. నగర్ లో నివాసముంటున్నారు. బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇంట్లో దీపాలు వెలిగించారు. Elon […] -
Elon Musk: హ్యూమనాయిడ్ రోబోట్ తో కలిసి డాన్స్ చేసిన ప్రపంచ కుబేరుడు.. వీడియో వైరల్
Elon Musk: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్, టెస్లా వాటాదారులు ఆయనకు రాబోయే పదేళ్ల కాలానికి సుమారు $1 ట్రిలియన్ (ట్రిలియన్ డాలర్ల) జీతభత్యాల ప్యాకేజీని ఆమోదించడంతో మరింత సంపన్నుడుగా మారారు. ఈ భారీ ప్యాకేజీ ఆమోదం సందర్భంగా.. మస్క్ టెక్సాస్‌లోని టెస్లా వార్షిక సమావేశంలో తన కంపెనీ హ్యూమనాయిడ్ రోబోట్ అయిన ‘ఆప్టిమస్’తో కలిసి డాన్స్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. తన కొత్త వేతన ప్యాకేజీ ఆమోదం పొందిన వెంటనే.. మస్క్ ప్రేక్షకులను […] -
Vivek Venkatswamy: త్వరలో గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం..!
Vivek Venkatswamy: తెలంగాణలోని గిగ్ వర్కర్ల సంక్షేమం, రక్షణతో పాటు వారికి సామాజిక భద్రతను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక చట్టాన్ని త్వరలో అమల్లోకి తీసుకురానున్నట్లు కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. తాజాగా సచివాలయంలో అగ్రిగేటర్లు, గిగ్ వర్కర్లు, కార్మిక సంఘాల ప్రతినిధులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించిన నేపథ్యంలో.. ఆయన మాట్లాడుతూ.. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం రూపొందించిన బిల్లును ఈ నెల 12న జరగబోయే మంత్రిమండలి సమావేశంలో ఆమోదం […] -
Cryo వెలాసిటీ కూలింగ్ సిస్టమ్, 7300mAh బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K ఫీచర్లతో OnePlus 15 సిద్ధం..!
OnePlus 15: వన్‌ప్లస్ (OnePlus) కంపెనీ మరో సరికొత్త ఫ్లాగ్షిప్ ఫోన్‌తో అభిమానుల ముందుకు రానుంది. వన్‌ప్లస్ 15 (OnePlus 15) గ్లోబల్, భారతీయ మార్కెట్లలో నవంబర్ 13న సాయంత్రం 7 గంటలకు అధికారికంగా లాంచ్ కానుంది. ఈ ఫోన్ వేగం, పనితీరు, బ్యాటరీ సామర్థ్యం, డిస్ప్లే క్వాలిటీ వంటి అంశాల్లో కొత్త ప్రమాణాలు సృష్టించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. వన్‌ప్లస్ 15 వినియోగదారులకు ఇప్పటివరకు చూడని విజువల్ ఫ్లూయిడిటీని అందించనుంది. స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో తొలిసారిగా 1.5K […] -
Vande Mataram: నేడు “వందేమాతరం” 150 వ వార్షికోత్సవాలు.. ప్రారంభించనున్న ప్రధాని మోడీ
Vande Mataram: భారతదేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన వాటిలో ఒకటైన “వందేమాతరం” జాతీయ గేయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేడు “వందేమాతరం” జాతీయ గేయం 150వ వార్షికోత్సవం ప్రారంభమవుతోంది. దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా జరిగే ఈ సంస్మరణోత్సవాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఢిల్లీలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. నేడు 9.30 గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రధానమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా చరిత్రకు గుర్తుగా స్మారక తపాలా బిళ్ళ, స్మారక నాణెంను కూడా ఆయన […] -
IND vs AUS: ప్లేయింగ్ XIలో భారీ మార్పులు.. మొదట బ్యాటింగ్ ఎవరిదంటే.?
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల T20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో నాల్గవ మ్యాచ్ నేడు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ ప్రారంభించనుంది. సిరీస్ ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల తర్వాత 1-1 సమంగా ఉండటంతో ఈ మ్యాచ్ ఫలితం అత్యంత కీలకం కానుంది. ఈ పోరులో గెలిచే జట్టు సిరీస్‌ను కోల్పోకుండా ఉండే […] -
ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు భయ్యో.. రూ.44,000కుపైగా తగ్గింపుతో Samsung Galaxy Z Flip 6 అందుబాటులో..!
Samsung Galaxy Z Flip 6: స్మార్ట్ మొబైల్స్ నందు ఫ్లిప్ మొబైల్స్ వేరయా అన్నట్లుగా.. స్మార్ట్ ఫోన్స్ లో ఎన్ని కొత్త ఫీచర్లు వచ్చిన ఫ్లిప్ మొబైల్స్ కు ఉన్న క్రేజ్ వేరు. నిజానికి చాలామంది ఈ ఫ్లిప్ మొబైల్స్ ధర ఎక్కువగా ఉండడంతో వాటిని కొనడానికి ఇష్టపడరు. అయితే అలాంటి వారి కోసం తాజాగా శాంసంగ్.. గెలాక్సీ Z ఫ్లిప్ 6 (Samsung Galaxy Z Flip 6) మొబైల్ పై భారీ ఆఫర్ […] -
కొత్త ఫీచర్లను పరిచయం చేసిన Google Maps.. Gemini AI ఇంటెగ్రేషన్ తోపాటు మరెన్నో ఫీచర్లు..!
Google Maps – Gemini AI: గూగుల్ మ్యాప్స్ (Google Maps) నావిగేషన్, లొకేషన్ ఆధారిత సేవలను మరింత మెరుగుపరచేందుకు గూగుల్ ఏఐ అసిస్టెంట్ జెమిని (Gemini)తో జత కట్టింది. ఈ కొత్త అప్డేట్ ద్వారా వినియోగదారులు డ్రైవింగ్‌పై దృష్టి పెట్టినట్టుగానే హ్యాండ్స్-ఫ్రీగా మ్యాప్స్‌తో మాట్లాడగలరు. అంతేకాకుండా.. గూగుల్ మ్యాప్స్ ద్వారా ఇప్పుడు డ్రైవర్లు వాయిస్ కమాండ్లతోనే నావిగేషన్, సెర్చ్, ETA పంచుకోవడం, ఈవీ ఛార్జింగ్ స్టేషన్ లభ్యత సెర్చ్ చేయడం, క్యాలెండర్ ఈవెంట్లు జోడించడం వంటి […] -
ట్రిపుల్ స్క్రీన్ లేఅవుట్, లెవల్-2 ADAS, పనోరమిక్ సన్‌రూఫ్ తో వచ్చేస్తున్న లెజెండ్ Tata Sierra SUV..!
Tata Sierra SUV: టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ నుంచి త్వరలో విడుదల కానున్న సియెరా (Sierra) ఎస్యూవీ గురించి ఆసక్తిని పెంచుతూ వరుస టీజర్లను విడుదల చేస్తోంది. నవంబర్ 25న లాంచ్‌కు ముందే కంపెనీ ఇప్పటికే ఈ కారు ఔటర్ లుక్, సన్‌రూఫ్, కాస్త ఇంటీరియర్ వివరాలను వెల్లడించింది. తాజాగా విడుదల చేసిన టీజర్ వీడియోలో టాటా సియెరా డాష్‌బోర్డ్‌పై ఉన్న మూడు స్క్రీన్ లేఅవుట్ (Triple-Screen Layout)ను హైలైట్ చేసింది. ఇది ప్రస్తుతం టాటా […] -
చరిత్ర సృష్టించిన Maruti Suzuki India.. దేశంలో 3 కోట్ల కార్ల అమ్మకాలు..!
Maruti Suzuki India: భారత ఆటోమొబైల్ రంగంలో మరో చారిత్రాత్మక ఘనతను సాధించింది మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (Maruti Suzuki India Limited). దేశీయ మార్కెట్లో మొత్తం 3 కోట్ల యూనిట్ల విక్రయాలను నమోదు చేసి ఈ మైలురాయిని చేరుకున్న మొట్టమొదటి ప్యాసింజర్ వాహన తయారీ సంస్థగా మారింది. 1983 డిసెంబర్ 14న మొదటి కారు మారుతి 800ను వినియోగదారులకు అందించిన 42 ఏళ్లలో కంపెనీ ఈ విజయాన్ని సాధించింది. టీమిండియా అమ్మాయిలకు TATA బహుమతి.. […]
తాజావార్తలు
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?