LRS Date Extended: అప్పటివరకు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లింపు గడువు పెంచిన ప్రభుత్వం
- ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లింపు గడువు పెంచిన తెలంగాణ ప్రభుత్వం.
- గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించినట్లు ప్రకటన.
- ఏప్రిల్ 30 లోగా ఫీజు చెల్లింపు వారికి 25 శాతం రాయితీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LRS Date Extended: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లే ఔట్ల క్రమబద్ధీకరణ పథకం (LRS) ఫీజు చెల్లింపు గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించినట్లు ప్రకటించింది. మునుపటి గడువు మార్చి 31వ తేదీతో పూర్తవుతుండడంతో, ప్రజల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని పురపాలక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు, ఏప్రిల్ 30 లోగా ఫీజు చెల్లింపు వారికి 25 శాతం రాయితీ కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
Read Also: Siddaramaiah: ఇరకాటంలో కర్ణాటక సీఎం.. ముడా కేసులో ఆధారాలున్నాయంటూ ఈడీ పిటిషన్
Also Read
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
లే ఔట్ల క్రమబద్ధీకరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సుమారుగా వెయ్యి కోట్ల రూపాయల పైచిలుకు ఆదాయం సమకూరింది. ఈ పథకం ద్వారా అనధికార లే ఔట్లను క్రమబద్ధీకరించి నగర ప్రణాళికను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు మున్సిపాలిటీల పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్‌కు 15.27 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 15,894 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన దరఖాస్తులలో 6.87 లక్షలు ప్రాసెస్ అయినవి కాగా, 8.65 లక్షల దరఖాస్తులకు ఇంకా ఫీజు చెల్లింపు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించిన దరఖాస్తులు 2.6 లక్షలుగా ఉన్నాయి. వీటిలో 58,032 దరఖాస్తులకు సంబంధించి అధికారుల ద్వారా ప్రోసీడింగ్స్ ఇచ్చినట్లు పురపాలక శాఖ వెల్లడించింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో మరింత మంది లబ్ధి పొందే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!