MI vs KKR: ఐపీఎల్లో పలు అద్భుతాలు సృష్టించిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు నేడు ముంబై వేదికగా నిరాశపరిచింది. ఇక మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట ఫీల్డింగ్ ఎంచుకోవడంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ మొదట బ్యాటింగ్ చేపట్టింది. ఇక మ్యాచ్ మొదటి ఓవర్ నుండే వికెట్లు కోల్పోయిన కోల్‌కతా నైట్ రైడర్స్ చివరకు 16.2 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటై అభిమానులను నిరాశపరిచింది. ఇక కేకేఆర్ బ్యాటింగ్‌లో తొలి నుంచే కష్టాలు […]
Parenting Tips: పిల్లలను సరిగ్గా పెంచడం అంత సులువైన విషయమేమి కాదు. కాలంతో పాటు పిల్లలు అలవాట్లు మారడం సహజం. కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలతో పాటు కొత్త విషయాలను నేర్చుకుంటారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులదే అతిపెద్ద పాత్ర అని మనందరికీ తెలుసు. నిజానికి ప్రతి ఒక్క పిల్లాడు భిన్నంగా ఉంటాడు. అతని అవసరాలు, ఇష్టాయిష్టాలు కూడా భిన్నంగా ఉంటాయి. కాబట్టి తమ పిల్లల అవసరాలను బాగా అర్థం చేసుకోవడం, వారికి ఏమి కావాలో […]
MI vs KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ (MI) తమ హోమ్ గ్రౌండ్ వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తో తలపడుతుంది. ఇక ఈ సీజన్ లో తొలిసారి వాంఖడే స్టేడియంలో ఆడుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ముంబై ఇండియన్స్. ఇకపోతే, గత మ్యాచ్ లతో పోలిస్తే ఇరు జట్ల ప్లేయింగ్ XI లో మార్పులు జరిగాయి. ముంబై ఇండియన్స్ లో విల్ జాక్స్ […]
Bank Holidays: భారతదేశంలో బ్యాంకింగ్ రంగం రోజురోజుకు అభివృద్ధి చెందుతూ, సాంకేతికతను సమర్థంగా వినియోగించుకుంటూ ముందుకు సాగుతోంది. ఒకప్పుడు బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించాలంటే బ్యాంక్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండేది. అయితే ఇప్పుడు మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి సదుపాయాలు అందుబాటులోకి రావడంతో బిల్లులు చెల్లించడం, డబ్బు బదిలీ చేయడం, ఖాతాల వివరాలను తనిఖీ చేయడం వంటి లావాదేవీలు చాలా సులభమయ్యాయి. అయితే బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం పొందడం, లాకర్ సదుపాయం ఉపయోగించడం, ఇలా కొన్ని […]
Akkada Ammayi Ikkada Abbayi: తెలుగు టెలివిజన్ ప్రపంచంలో అత్యంత ప్రముఖమైన యాంకర్లలో ఒకరైన ప్రదీప్ మాచిరాజు తనదైన హాస్యం, మాటల తీరుతో ఎంతోమందిని ఆకట్టుకున్నాడు. ‘గడసరి అత్త సొగసరి కోడలు’, ‘ఢీ’, ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ వంటి అనేక షోల ద్వారా ప్రజాదరణ పొందిన ప్రదీప్, యాంకరింగ్‌తో మాత్రమే కాకుండా సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించాడు. ఇందులో భాగంగానే 2021లో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అయితే, ఆ […]
SRH – HCA: హైదరాబాద్ క్రికెట్ సంఘం (HCA), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరుగుతున్న వివాదం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంప్లిమెంటరీ పాస్‌లు కోసం హెచ్‌సీఏ ఉన్నతాధికారులు ఎస్ఆర్హెచ్ ఫ్రాంఛైజీని బెదిరిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ కారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ హోమ్ గ్రౌండ్ ఉప్పల్ స్టేడియాన్ని వదిలిపెట్టే అవకాశం ఉందని కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి హెచ్‌సీఏకు ఒప్పందం ప్రకారం 10% ఉచిత టిక్కెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. […]
Ghibli Images: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన గిబ్లీ స్టైల్ ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. ఈ AI టెక్నాలజీ ద్వారా వినియోగదారులు తక్కువ సమయంలోనే తమ ఫోటోలను యానిమేషన్ రూపంలోకి మార్చుకోవచ్చు. ముఖ్యంగా X (ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ చిత్రాలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గిబ్లీ స్టైల్ అనేది జపాన్‌కు చెందిన ప్రముఖ యానిమేషన్ స్టూడియో. ఇకపోతే, గిబ్లీ స్టైల్ ఫోటో ఎలా సృష్టించాలని చాలా మందికి ఇంకా పూర్తి […]
Kinetic E-Luna: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉపయోగం రోజురోజుకీ పెరుగుతోంది. దీనితో ప్రతి ఆటోమొబైల్ సంస్థలు వినియోగదారుల అవసరాల మేరకు కొత్త మోడల్స్ ను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ వాహన తయారీ సంస్థ కైనెటిక్ త్వరలోనే అప్డేటెడ్ వెర్షన్ కైనెటిక్ ఈ-లూనాను మార్కెట్లో తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ మోపెడ్ కోసం కంపెనీ ప్రత్యేకమైన డిజైన్‌కు పేటెంట్ ను కూడా పొందింది. కైనెటిక్ లూనా ఇదివరకు భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ […]
MI vs KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్లో ముంబై వాంఖడే స్టేడియంలో నేడు రాత్రి 7:30 గంటలకు ముంబై ఇండియన్స్ (MI), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరుగనుంది. ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన గత ఐదు మ్యాచ్‌ల్లో ముంబై కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది. మిగిలిన నాలుగు మ్యాచుల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. ఇక ఈ సీజన్ లో ఇప్పటి వరకు […]
POCO C71: స్టైలిష్, మెరుగైన కెమెరాల ఫోన్స్ ను అందిస్తున్న పోకో సంస్థ భారీ ఫ్యాన్ బేస్ ను కలిగి ఉంది. వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని అందుకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ ను విడుదల చేస్తూ వస్తోంది. ఇకపోతే, గత ఏడాది విడుదలైన POCO C61 స్మార్ట్‌ఫోన్‌కు అప్డేటెడ్ గా ఏప్రిల్ 4న భారతదేశంలో కంపెనీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ POCO C71ని విడుదల చేయనున్నట్లు POCO ధృవీకరించింది. ఈ ఫోన్ 6.88 అంగుళాల HD+ 120Hz […]