IPL Records: ఐపీఎల్‌లో ధోని రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్ అయ్యర్
- ధోని రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్ అయ్యర్
- కెప్టెన్ గా వరుసగా 8 విజయాలు.
- 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున చివరగా 6 విజయాలు.
- 2025లో పంజాబ్ కింగ్స్ తరుపున 2 విజయాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL Records: 2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 లీగ్‌లలో ఒకటిగా పేరొందింది. ఐపీఎల్‌లో అనేక దిగ్గజ ఆటగాళ్లు తమ ప్రతిభను చూపించి అభిమానులను ఆకట్టుకున్నారు. ఇందులో ప్రతి సీజన్‌లో కొత్త రికార్డులు, కొత్త మైలురాళ్లు నమోదవుతుంటాయి. తాజాగా 2025 ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఓ విశేషమైన రికార్డు సాధించాడు. ఈ సీజన్‌లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ జట్టు దూసుకెళ్తుంది. ఈ సీజన్ లో పంజాబ్ ఆడిన మొదటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి, ఆ తర్వాత రెండో మ్యాచ్ లోనూ అదేస్థాయిలో రాణించి లక్నో సూపర్ జెయింట్స్‌ను వారి సొంత గడ్డపై చిత్తుగా ఓడించింది. ఈ విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.
Read Also: ICC Rankings: అంతర్జాతీయ మ్యాచులు ఆడకపోయినా టాప్ లేపిన టీమిండియా ఆటగాళ్లు
Also Read
- World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ రికార్డుల జాబితాలో దూసుకెళ్తున్నారు. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ వరుసగా ఎనిమిదో విజయాన్ని సాధించాడు. గతేడాది కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన ఆయన వరుసగా ఆరు విజయాలు అందుకున్న అతను, ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుతో రెండు విజయాలను తన ఖాతాలో జమ చేసుకున్నాడు. దీంతో అతను ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు షేన్ వార్న్ రికార్డుతో సమానంగా నిలిచాడు. అయితే సిఎస్కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును అధిగమించాడు. ఇంతకముందు ధోనీ వరుసగా ఏడు విజయాలు నమోదు చేసాడు. దీనితో ధోని రికార్డ్ ను బ్రేక్ చేసానట్లు అయ్యింది. అయితే ఈ లిస్ట్ లో గౌతమ్ గంభీర్ 10 వరుస విజయాలతో అగ్ర స్థానంలో ఉన్నాడు. కెప్టెన్‌గా వరుసగా ఎక్కువ విజయాలు సాధించిన ఆటగాళ్ల లిస్ట్ లో మరోమారు గౌతమ్ గంభీర్, ధోనీ రెండు సార్లు వరుసగా 6 విజయాలు అందుకోగా.. వీరితోపాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున కేన్ విలియమ్సన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఫాఫ్ డుప్లెసిస్ వరుసగా 6 విజయాలు సాధించారు.
తాజావార్తలు
-
Explainer: TVS ఫ్యామిలీ గొడవేంటి?
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!