Poorna Marriage Cancelled: టాలీవుడ్ హీరోయిన్ పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లరి నరేష్ సినిమాలతో పూర్ణ వెలుగులోకి వచ్చింది. రవిబాబు అవును సినిమా ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. అనంతరం సినిమాల్లో నటించినా విజయాలు దక్కకపోవడంతో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ బుల్లితెరపై సందడి చేస్తోంది. గత ఏడాది వచ్చిన బాలయ్య అఖండ సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఈ మధ్యకాలంలో మళ్లీ సినిమాలతో బిజీ అవుతున్న ఆమె పెళ్లికి సిద్ధమైంది. […]
India Invites American Singer to Independence Day Celebrations: భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరపాలని కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో పంద్రాగస్టు వేడుకలకు అమెరికా ప్రసిద్ధ గాయని మిల్బెన్‌ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించింది. ‘ఓం జయ్ జగదీశ హరే’తో పాటు ‘జనగణమన’ గీతాలు పాడిన అమెరికా గాయని మిల్బెన్ భారతీయులకు సుపరిచితురాలే. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గతంలో పలుసార్లు ఆమె గీతాలు పాడి వీడియోలు పోస్ట్ చేశారు. […]
Data Not Received From SSLV D1: ఆదివారం నాడు ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం సాంకేతికంగా విజయవంతం అయ్యింది. తిరుపతి జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి రాకెట్ ప్రయోగం ఉదయం 9:18 నిమిషాలకు జరిగింది. ఎస్‌ఎస్‌ఎల్వీ రాకెట్ ఈవీఎస్ 02, ఆజాదీ కా శాట్‌ను అనే రెండు ఉపగ్రహాలను క్షక్ష్యలోకి తీసుకెళ్లింది. అయితే ఉపగ్రహ వాహక నౌక ప్రయోగం భౌతికంగా సక్సెస్ అయిందా? లేదా అన్నదానిపై ఉత్కంఠ వీడడం […]
Harshal Patel Injured Before Asia Cup: ఆసియా కప్ లాంటి మెగా టోర్నీకి ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా స్టార్ పేసర్ హర్షల్ పటేల్ జట్టుకు దూరమయ్యాడు. గత ఏడాది ఐపీఎల్ సీజన్‌లో సంచలన ప్రదర్శనతో 32 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించిన హర్షల్ పటేల్.. టీ20 స్పెషలిస్ట్‌గా భారత జట్టులోకి వచ్చాడు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు. దీంతో ఆసియాకప్, టీ20 ప్రపంచకప్ ప్రణాళికల్లో హర్షల్ పటేల్‌ను అందరూ […]
CI Serious On TDP Protest: మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించిన హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు శనివారం నాడు కుప్పంలో టీడీపీ నేతలు ఆందోళన నిర్వహించారు. ఇందులో భాగంగా టీడీపీ నేతలు ఎంపీ గోరంట్ల మాధవ్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు టీడీపీ నేతలను అడ్డుకుని దిష్టిబొమ్మను పక్కకు లాగేశారు. దీంతో టీడీపీ నేతలు, కుప్పం అర్బన్ సీఐ శ్రీధర్ […]
Minister Roja: హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. ఈ వీడియోపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ వీడియోపై మంత్రి రోజా స్పందించారు. అసలు ఎంపీ మాధవ్ వీడియో.. నిజమో కాదో తెలుసుకోకుండా టీడీపీ నేతలు విమర్శలు చేయడంపై మంత్రి రోజా అసహనం వ్యక్తం చేశారు. ఈ వీడియో ఘటనపై ఎంక్వయిరీ జరుగుతోందని.. అప్పుడు అంత తొందర దేనికి అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా […]
Satyanarayana Swamy Vratam In English: కాలం మారుతోంది.. కాలంతో పాటే మనుషులు కూడా మారుతున్నారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రజలు అప్‌డేట్ అవుతున్నారు. అయితే పూజలు చేయడంలో కూడా పంతుళ్లు అప్‌డేట్ అవుతుండటం విశేషంగానే పరిగణించాలి. తాజాగా ఇంటి గృహప్రవేశం సందర్భంగా నిర్వహించిన సత్యనారాయణస్వామి వ్రతాన్ని ఓ పంతులు ఇంగ్లీష్‌లో చేయించాడు. మాములుగా అయితే తెలుగులోనే సత్యనారాయణస్వామి వ్రతం కథను చదువుతారు. అయితే ఇక్కడ పంతులు అనర్గళంగా ఇంగ్లీష్‌లోనే సత్యనారాయణస్వామి వ్రతం కథను చెప్తుండటంతో నెటిజన్‌లు […]
ISRO’s SSLV Launch: శ్రీహరికోట నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించిన SSLV D1 రాకెట్ ప్రయోగం విజయవంతం అయ్యింది. ఆదివారం ఉదయం 9.18 గంటలకు నిప్పులు చిమ్ముతూ SSLV D1 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 13.2 నిమిషాల్లో కక్ష్యలోకి చేరింది. ఈఓఎస్ 02, అజాదీశాట్ ఉపగ్రహాలను రాకెట్ మోసుకెళ్లింది. అజాదీ కా అమృత్ మహోత్సవ వేళ ఈ చిన్న శాటిలైట్ వెహికిల్‌ను ఇస్రో ప్రయోగించి చరిత్ర సృష్టించింది. 75 స్కూళ్ల విద్యార్థినులు అజాదీశాట్ ఉపగ్రహాన్ని రూపొందించారు. 34 […]
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి ఈరోజు ఎస్ఎస్ఎల్వీ డీ1 రాకెట్ ప్రయోగాన్ని సైంటిస్టులు చేపట్టారు. రెండు ఉపగ్రహాలతో ఎస్ఎస్ఎల్వీ డీ1 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. https://www.youtube.com/watch?v=gX-KHc5DxCU
Tirumala Brahmotsavam Celebrations: తిరుమలలో సెప్టెంబర్ 27 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. గత రెండేళ్లుగా కరోనా కారణంగా బ్రహ్మోత్సవాలను టీటీడీ ఏకంతంగానే నిర్వహిస్తోంది. ప్రస్తుతం కరోనా అదుపులో ఉండటంతో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను నాలుగు మాఢవీధుల్లో ఘనంగా నిర్వహించాలని టీటీడీ తలపెట్టింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు భారీగా భక్తులు తరలివస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలోనే తమిళులకు ఎంతో ముఖ్యమైన పెరటాసి మాసం ప్రారంభం కానుంది. దీంతో […]