ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చిన దేశీయ ‘కూ’(Koo) యాప్ కు ఇప్పుడిప్పుడే యూజర్లు వస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ‘కూ’ యాప్ ను ప్రోత్సహిస్తూ జాయిన్ అవుతున్నారు. కాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ‘కూ’ యాప్ లో జాయిన్ అయ్యారు. యూజర్లకు మాతృభాషలో సంభాషించేందుకు వీలు కల్పిస్తున్న కారణంగా ముఖ్యమంత్రి జగన్ ఈ యాప్ లో చేరినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీఎంఓ ఆంధ్రప్రదేశ్ మరియు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ […]
రమాప్రభ పుట్టినరోజు ఏది? అన్న సందేహం చాలామందికి కలగవచ్చు. ఎందుకంటే ఆమె పుట్టినరోజు మే 5 అని కొన్ని చోట్ల, ఆగస్టు 5 అని మరికొన్ని చోట్ల, అక్టోబర్ 5 అని ఇంకొన్ని చోట్ల దర్శనమిస్తోంది. ఇంతకూ రమాప్రభ అసలైన పుట్టినరోజు ఏది? రమాప్రభ 1947 అక్టోబర్ 5న జన్మించారు. ఆ రోజు ఆదివారం. రమాప్రభకు తాను ఏ రోజున పుట్టింది తెలుసు. కానీ, కొన్ని పత్రికల్లో వచ్చిన తప్పుడు తేదీలనే ఇప్పటికీ ఎంతోమంది ఫాలో అవుతున్నారు. […]
హైదరాబాదులో ఓ పోలీస్ ఎస్కార్ట్ వాహనంలో మంటలు ఎగిసిపడటంతో దగ్ధమైపోయింది. ఖైరతాబాద్ జంక్షన్ వద్ద ఈ ఘటన జరిగింది. ఇంజిన్ నుంచి ఒక్కసారిగా పొగలు, మంటలు చెలరేగడంతో వాహనంలో ఉన్నవారు వెంటనే అప్రమత్తమయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన వచ్చి మంటలు ఆర్పేశారు. ఈ ఘటనతో ఖైరతాబాద్ సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. టాటా సుమో ఇంజిన్ లో సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.
షమా సికందర్… ఈ పేరు తెలియని బాలీవుడ్ ప్రియులు ఉండరు. అయితే, ఆమె సినిమాల్లో సంచలనాలు సృష్టించలేదు. ప్రధానంగా టీవీ సిరియల్స్, షోస్ చేస్తుంటుంది. కానీ, తన హాట్ ఫోటోషూట్స్ తో సొషల్ మీడియాలో రెగ్యులర్ గా దుమారం రేపుతుంది. అదే ఆమె పాప్యులారిటి సీక్రెట్! ఆగస్ట్ 4న బర్త్ డే జరుపుకున్న హాట్ గాళ్ షమా వయస్సెంతో తెలుసా? 40 ఏళ్లు! 30 దాటి 40 లోకి వచ్చేసినా కూడా ఆమె అందం తగ్గకపోవటం, పైగా […]
అందం అనగానే అందరూ ఆడవాళ్ల గురించే మాట్లాడేస్తుంటారు. మరి మగవాళ్ల ఆందం సంగతేంటి? అదే అనుమానం వచ్చి ఓ బ్యూటీ వెబ్ సైట్ లోతైన అధ్యయనం జరిపిందట! అందులో తేలింది ఏంటంటే… బీటీఎస్ పాప్ బ్యాండ్ లోని సింగర్ ‘జిన్’ ప్రపంచంలోనే అత్యంత అందగాడట!కిమ్ సియోక్ జిన్ పూర్తి పేరైతే అందరూ ‘జిన్’ అని షార్ట్ గా పిలుస్తారు ఈ కొరియన్ సెన్సేషనల్ సింగర్ ని. మొత్తం ఏడుగురు గాయకుల బీటీఎస్ టీమ్ లో జిన్ కూడా […]
కంగనా కాంట్రవర్సీల చిట్టా పెద్దదే. అయితే, అందులో ప్రధానమైన వాటిని ఏరితే తప్పకుండా మనకు దొరికేవి మహేశ్ భట్, ఆలియా భట్ పై ఆమె చేసిన ఆరోపణలు! కరణ్ జోహర్ తరువాత కంగనా వద్ద నుంచీ అంతగా సెగ ఎదుర్కొంది మహేశ్ భట్, ఆలియానే! నిజానికి మహేశ్ భట్ ‘వో లమ్హే’ సినిమాలో మంచి పాత్రని అందించాడు కంగనాకి. అది ఆమె కెరీర్ కి ఎంతగానో ఉపయోగపడింది కూడా. అయినా కానీ, కంగనా ఏనాడూ మహేశ్ ని, […]
అక్షయ్ కుమార్ టైటిల్ రోల్ చేసిన ‘బెల్ బాటమ్’ ఆగస్ట్ 19న వచ్చేస్తోంది. అయితే, తాజాగా ట్రైలర్ విడుదల చేశారు ఫిల్మ్ మేకర్స్. అందులో అందరి దృష్టినీ ఆకర్షించింది లారా దత్తా! ఆమె ‘బెల్ బాటమ్’ మూవీలో ఇందిరా గాంధీగా కనిపించనుంది! మామూలుగా అయితే, ట్రైలర్ చూసిన చాలా మంది ఆమెని అసలు పోల్చుకోలేకపోయారు. తెర మీద కేవలం ఇందిరమ్మే కనిపించింది. ఎక్కడా లారా కనిపించలేదు. అంత అద్భుతంగా నటన, డైలాగ్ డెలివరీ, అన్నిటి కంటే ముఖ్యంగా […]
27 ఏళ్లుగా టీ-సిరీస్ లాంటి అగ్ర సంస్థతో కలసి పని చేసిన వినోద్ భానుశాలీ తాజాగా తన పదవికి రాజీనామా చేశాడు. దేశంలోనే నంబర్ వన్ మ్యూజిక్ కంపెనీగా టీ-సిరీస్ ఎదగటంలో ఆయన భాగస్వామ్యం ఎంతో ఉంది. స్వర్గీయ గుల్షన్ కుమార్ కాలంలో కేవలం ఒక ఉద్యోగిగా చేరిన వినోద్ అంచెలంచెలుగా ఎదిగాడు. తనతో పాటూ టీ-సిరీస్ ని కూడా పెంచుతూ వచ్చాడు. 1994లో ఆయన అనుకోకుండా కంపెనీలోకి వచ్చాడు. ఆ తరువాత గుల్షన్ కుమార్ తో […]
సొషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటమే కాదు భలే కామెడీగా కూడా నవ్విస్తుంది సారా అలీఖాన్. స్టార్ కిడ్ అయినప్పటికీ పెద్దగా భేషజాలకు పోదు ఈ నవాబ్ ఖాన్ దాన్ లాడ్లీ. అప్పుడప్పుడూ ఆమె చెప్పే ‘నాక్ నాక్’ జోక్స్ నెటిజన్స్ లో బాగా పాప్యులర్. అయితే, ఈసారి సారా సింపుల్ గా “నాక్ నాక్” అంటూ జోక్ చెప్పకుండా “నాక్ అవుట్” అనేసి షాకిచ్చింది! సారా తన తాజా ఇన్ స్టాగ్రామ్ వీడియోలో ముక్కుకి బ్యాండేజ్ […]