మాజీ ప్రధాని అవతారంలో మాజీ విశ్వ సుందరి! గుర్తు పట్టలేకపోతోన్న ప్రేక్షకులు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్షయ్ కుమార్ టైటిల్ రోల్ చేసిన ‘బెల్ బాటమ్’ ఆగస్ట్ 19న వచ్చేస్తోంది. అయితే, తాజాగా ట్రైలర్ విడుదల చేశారు ఫిల్మ్ మేకర్స్. అందులో అందరి దృష్టినీ ఆకర్షించింది లారా దత్తా! ఆమె ‘బెల్ బాటమ్’ మూవీలో ఇందిరా గాంధీగా కనిపించనుంది! మామూలుగా అయితే, ట్రైలర్ చూసిన చాలా మంది ఆమెని అసలు పోల్చుకోలేకపోయారు. తెర మీద కేవలం ఇందిరమ్మే కనిపించింది. ఎక్కడా లారా కనిపించలేదు. అంత అద్భుతంగా నటన, డైలాగ్ డెలివరీ, అన్నిటి కంటే ముఖ్యంగా మేకప్ …. అదిరిపోయాయి.
‘బెట్ బాటమ్’ సినిమా 1984లో జరిగిన ఓ రెస్క్యూ ఆపరేషన్. విమానం హైజాక్ నేపథ్యంలో కథ సాగుతుంది. అక్షయ్ కుమార్ కు దేశ గౌరవం నిలిచేలా సాహసం చేసేందుకు అనుమతినిచ్చే ప్రధాని పాత్రలో లారా కనిపించింది. ఆమె నటనకు, లుక్స్ కి ట్రైలర్ లోనే వంద మార్కులు పడిపోయాయి. ఇక సినిమా విడుదల తరువాత మరింత క్రేజ్ రావటం దాదాపు అనివార్యమే.
”ఇందిరా గాంధీ పాత్ర పోషించటం గొప్ప బాధ్యత” అంటోన్న లారా దత్తాకి ఆగస్ట్ 19న ‘బెల్ బాటమ్’ విడుదల తరువాత సూపర్ క్రేజ్ రావాలని మనమూ కోరుకుందాం…
Also Read
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
- Uzbekistan: భారతీయులకు గుడ్‌న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
తాజావార్తలు
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!