ప్రస్తుత స్మార్ట్ ప్రపంచంలో గూగుల్ లేనిది గడవటం చాలా మందికి కష్టంగానే మారింది. అంతేకాదు, ఏ చిన్న సమస్య వచ్చిన గూగుల్ మీదే ఆధారపపడుతున్నారు. సరిగ్గా ఇక్కడే సైబర్ నేరగాళ్లు కూడా మోసానికి పాల్పడుతున్నారు. వివిధ రంగాల సంస్థల కస్టమర్ కేర్ సహాయం కోసం మనం గూగుల్‌లో వెతుకుతున్న నెంబర్లన్నీ.. దాదాపు నకిలీ నంబర్లే అని సైబరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. సహాయం కోసం కాల్ చేసిన వెంటనే వారి నుంచి వచ్చే ఓటీపీ మెసేజీలతో మోసాలు […]
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కృష్ణా జిల్లా జి.కొండూరు మండలంలో క్వారీ తవ్వకాలపై పరిశీలనకు వెళ్లిన దేవినేని ఉమపై పోలీసులు కేసు నమోదు చేశారు. దేవినేని ఉమపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు హత్యాయత్నం కేసును కూడా నమోదు చేశారు. దీంతో దేవినేని ఉమను ఐదురోజుల క్రితం రాజమండ్రి జైలుకు తరలించారు. తనపై కావాలనే అక్రమంగా కేసులు పెట్టారంటూ దేవినేని ఉమ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై […]
యంగ్ హీరో నాగశౌర్య, హీరోయిన్ రీతూ వర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు, లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్ లకు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను వదిలారు. ‘దిగు దిగు దిగు నాగ’ అంటూ ఈ పాట సాగుతోంది. తమన్ స్వరపరిచిన ఈ పాటకు అనంత్ […]
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ ఈ నెల 9న నిర్వహించనున్న దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభను కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సభ ఏర్పాట్లపై పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు, మాజీ విప్ అనిల్, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి తదితరులు నిన్న పీసీసీ మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జెట్టి కుసుమకుమార్ నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సభ ఏర్పాట్లు, జన సమీకరణ, ఇతర అంశాలపై చర్చించారు. గత ఏడేళ్లలో […]
అరవింద్ స్వామి మరోసారి తెర మీదకు రాబోతున్నాడు. ఒకప్పటి ఈ హ్యాండ్సమ్ హీరో ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా ఫుల్ బిజీ. అంతే కాదు, మణిరత్నం నిర్మాణంలో సిద్ధమవుతోన్న ‘నవరస’ వెబ్ సిరీస్ లో ఒక సెగ్మెంట్ కి దర్శకుడు కూడా! అయితే, చేతి నిండా ప్రాజెక్టులతో యమ బిజీగా ఉన్న మల్టీ టాలెంటెడ్ అరవింద్ స్వామి ఎప్పట్నుంచో డిలే అవుతోన్న ‘వనంగమూడి’ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. 2017లో సెల్వ డైరెక్షన్ లో […]
రాజ్ కుంద్రా ఉదంతంలో శిల్పా ఎదుర్కొంటోన్న చిక్కులు అన్నీ ఇన్నీ కావు. ఒకవైపు పోలీసుల దర్యాప్తులు, కోర్టుల విచారణలే కాక మరో వైపు మీడియా, సొషల్ మీడియా రాద్ధాంతం ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. అందుకే, శిల్పా భర్త అరెస్ట్ తరువాత మొదటిసారి విపులంగా స్పందించింది. వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి తాను ఏం మాట్లాడనని మరొక్కమారు తేల్చి చెప్పిన మిసెస్ కుంద్రా ముంబై పోలీస్, భారతీయ న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని పేర్కొంది. తాను అనని […]
(ఆగస్టు 4న కిశోర్ కుమార్ జయంతి) గాయకునిగా కిశోర్ కుమార్ బాణీ విలక్షణమైనది. కిశోర్ గళం కిర్రెక్కించేది. ఆయన పాట పరవశింప చేసేది. నటన మత్తు చల్లింది. కిశోర్ పాటతోనే దేవానంద్, రాజేశ్ ఖన్నా, అమితాబ్ బచ్చన్ వంటి సూపర్ స్టార్స్ వెలిశారు. కిశోర్ గానంతోనే అనేక చిత్రాలు విజయపథంలో పయనించాయి. కిశోర్ గాత్రంలోని వైచిత్రిని పట్టుకొని, దానినే సాధన చేస్తూ కొందరు తరువాతి తరం గాయకులూ జయకేతనం ఎగురవేశారు. ఒక్కసారి కిశోర్ గానంతో పరిచయమైతే చాలు […]
తెలంగాణముఖ్యమంత్రి టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రకటన కన్నా బాగా ముందే సర్వతోముఖ వ్యూహాలకు పదును పెడుతున్న తీరు ప్రత్యర్థులను తికమకపెట్టే స్థాయిలో నడుస్తోంది.ఒకటి రెండు ఎదురుడెబ్బలు, కరోనా కారణంగా ఒకింత విరామం తీసుకున్న ఆయన నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నాటినుంచే జోరు పెంచారు. ఈటెల రాజేందర్ ఉద్వాసన ఆ వెంటనే ఎదురు దాడితో దాన్ని ఉధృతంచేశారు. బిజెపి రాష్ట్ర అద్యక్షుడు బండిసంజయ్, ఆయనతో చేరిన ఈటెల రాజేందర్‌లకు తోడు పిసిసి అద్యక్షుడుగా వచ్చిన రేవంత్‌రెడ్డి కూడా […]
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘బెల్ బాటమ్’ ట్రైలర్ వచ్చేసింది. ఎం.తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వాణీ కపూర్, హ్యూమా ఖురేషీ, లారా దత్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. 1984లో ఇండియాలో జరిగిన విమానాల హైజాక్స్ ఘటనల నేపథ్యంలో సినిమా సాగనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ మూవీలో అక్షయ్ కుమార్ ‘రా’ ఏజెంట్ బెల్ బాటమ్ గా కనిపిస్తున్నాడు. ట్రైలర్ మొత్తంలో అక్షయ్ పాత్రే చూపించే ప్రయత్నం చేశారు. కాగా […]