‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన సినిమా ‘మెరిసే మెరిసే’. పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘మెరిసే మెరిసే’ చిత్రం పీవీఆర్ పిక్చర్స్ ద్వారా ఆగస్టు 6న థియేటర్లలో విడుదల కాబోతోంది. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ను చూసి, చిత్ర బృందాన్ని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి. వి. వినాయక్ అభినందించారు. ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ […]
మంజు వారియర్, సన్నీ వేనె, శ్రీకాంత్ మురళి ప్రధాన పాత్రలు పోషించిన మలయాళ చిత్రం ‘చతుర్ ముఖం’ ఈ యేడాది ఏప్రిల్ నెలలో విడుదలైంది. ఇప్పుడీ టెక్నో హారర్ థ్రిల్లర్ మూవీని తెలుగులో డబ్ చేసి ఆహాలో ఈ నెల 13న స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ప్రేక్షకాదరణతో పాటు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాన్ని రంజిత్ కామల శంకర్ డైరెక్ట్ చేశారు. మలయాళ మాతృక ‘చతుర్ ముఖం’ బుసాన్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్, చుంచియాన్ ఇంటర్నేషనల్ […]
వివాహం, విడాకుల కథాంశాలతో తెలుగులో చాలానే చిత్రాలు వచ్చాయి. అంతేకాదు… సహజీవనం నేపథ్యంలో కూడా! పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకున్న ఓ జంట, లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న మరో జంట… వీరి ప్రయాణం ఎటు నుండి ఎటువైపుకు దారి తీసిందనే కథతో తెరకెక్కిన సినిమా ‘మ్యాడ్’. ఇక్కడ ‘మ్యాడ్’ అంటే పిచ్చి మాత్రమే కాదు… ఈ ఎం.ఎ.డి. కి అబ్రివేషన్ ‘మ్యారేజ్ అండ్ డైవోర్స్’ అని కూడా! లక్ష్మణ్ మేనేని దర్శకత్వంలో టి. వేణుగోపాల్ […]
‘ఖడ్గం, మగధీర’ లాంటి చిత్రాల్లో తళుక్కున మెరిసిన కిమ్ శర్మ గుర్తుందా? 2006 తరువాత ఆమె పెద్ద తెర, చిన్న తెర ఎక్కడా కనిపించటం లేదు. అయితే, సొషల్ మీడియాలో మాత్రం ఖాళీగా లేదు. ఫాలోయర్స్ ని కూడా సైలెంట్ గా ఉండనివ్వటం లేదు. ఇన్ స్టాగ్రామ్ లో ఇన్ స్టాంట్ గా ఇంట్రస్ట్ క్రియేట్ చేసే పోస్టులు పెడుతోంది. అందుక్కారణం, ఆమె చాలా రోజులుగా రహస్యంగా సాగిస్తోన్న రొమాన్సే! టెన్నిస్ ఛాంపియన్ లియాండర్ పేస్ తో […]
జీవితం విసిరే సవాళ్లను డబ్బు, పేరు, పలుకుబడి… ఇవేవీ అడ్డుకోలేవు. మందిరా బేడి పరిస్థితే ఇందుకు తాజా ఉదాహరణ. ఆమె భర్త జూన్ నెలలో గుండెపోటుతో అకాల మరణంపాలయ్యాడు. ఆయన వయస్సు 49 ఏళ్లే. ఇద్దరు పిల్లలతో మందిరా అమాంతం ఒంటరిగా మారింది. అయినా ఆత్మవిశ్వాసంతో నిలిచిన ఆమె ఇప్పుడు ‘బ్యాక్ టూ వర్క్’ అంటూ ఒక ఫోటో షేర్ చేసింది. గ్రీన్ బ్యాక్ గ్రౌండ్ ముందు పింక్ శారీలో కనిపించిన ఆమె “సెండింగ్ సమ్ లవ్ […]
భర్త రాజ్ కుంద్రా వివాదంతో శిల్పా శెట్టి ‘సూపర్ డ్యాన్సర్ 4’ షోకి దూరం అయింది. ఆమె స్థానంలో ప్రతీ వారం గెస్ట్ జడ్జెస్ వస్తున్నారు. అయితే, ఈసారి సీనియర్ యాక్ట్రస్ మౌసమీ ఛటర్జీతో పాటూ సోనాలి బెంద్రే న్యాయ నిర్ణేతగా వ్యవహరించనుంది. వారిద్దరు కంటెస్టెంట్స్ తో కలసి సరదాగా గడిపారు. ఇక మరో ఇద్దరు జడ్జీలు కొరియోగ్రాఫర్ గీతా, డైరెక్టర్ అనురాగ్ బసు కూడా అప్ కమింగ్ ఎపిసోడ్ లో ఉత్సాహంగా కనిపించారు. రానున్న ‘సూపర్ […]
మెగా డాటర్ నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య షేక్‌పేట్‌లోని అపార్ట్మెంట్ లో జరిగిన గొడవపై క్లారిటీ ఇచ్చారు. అపార్ట్‌మెంట్ వాసులు గొడవ చేయడం వల్లే పీఎస్‌లో ఫిర్యాదు చేశానని చైతన్య తెలిపాడు. అందరం మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకున్నట్లు తెలిపారు. అయితే ముందు తనమీదే కేసు నమోదైనట్లు వార్తలు రావడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగానే నేనే ఫిర్యాదు చేశాను. 25 మంది వచ్చి మా డోర్ బాదడంతో ఫిర్యాదు చేశాను. నేను అపార్ట్మెంట్ అద్దెకు తీసుకున్న […]
బిర్యానీ ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది అనేక ఆరోగ్య సమస్యలను దివ్య ఔషధంగా పనిచేస్తుంది. మీరు దీన్ని అనేక విధాలుగా తీసుకోవచ్చు. ఈ ఆకులతో టీ కూడా తయారుచేసుకోవచ్చు. బిర్యానీ ఆకుల అన్ని లక్షణాలను ఈ టీ గ్రహిస్తుంది. ఎలా చేయాలో తెలుసుకుందాం. బిర్యానీ ఆకుల టీ రుచికరంగా ఉండటంతో పాటు మంచి వాసన కలిగి ఉంటుంది. ఇందుకోసం 2-3 కప్పుల నీరు, 4-5 బిర్యానీ ఆకులు అవసరం. తాజా బిర్యానీ ఆకులు ఉంటే […]
ఆగస్ట్ 4న బాలీవుడ్ లెజెండ్రీ సింగర్ కిషోర్ కుమార్ 92వ జయంతిని మధ్యప్రదేశ్ లో ఘనంగా నిర్వహించారు. ఆయన స్వగ్రామం ఖాంద్వాలో కిషోర్ సమాధి అభిమానులు, ప్రభుత్వ అధికారులు నివాళులు అర్పించారు. మరోవైపు, కొందరు కిషోర్ కుమార్ ఫ్యాన్స్ మాత్రం ఆయన పుట్టిన ‘గంగూలీ హౌజ్’ని జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. బాలీవుడ్ లో కుమార్ బ్రదర్స్ గా ఫేమస్ అయిన అశోక్ కుమార్, కిషోర్ కుమార్, అనూప్ కుమార్ ఇంటి పేరు గంగూలీ. […]
“అమితాబ్ బచ్చన్ తో నటించటం గొప్పగా ఉంది” అంటోంది రశ్మిక మందణ్ణా. ‘గుడ్ బై’ చిత్రంతో బాలీవుడ్ బిగ్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇస్తోంది కన్నడ బ్యూటీ. అయితే, తొలి చిత్రంలోనే బిగ్ బి లాంటి లెజెండ్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ కొట్టేసింది లవ్లీ లేడీ. అంతే కాదు, రీసెంట్ గా ‘గుడ్ బై’ సినిమా షూటింగ్ పూర్తైన సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటించింది. “అమితాబ్ తో నటించటం ఆనందంగా ఉంది. చాలా రోజుల […]