వరుణ్ సందేశ్ హీరోగా వస్తున్న రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఇందువదన’. వరుణ్ సందేశ్‌కి జంటగా ఫర్నాజ్ శెట్టి నటిస్తుండగా, ఎమ్మెస్సార్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్నారు. కాగా తాజాగా చిత్ర టిజర్‌ను దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు విడుదల చేశారు. గ్రామీణ బ్యాక్ డ్రాప్‌లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్టుగా టీజర్ చూస్తే అర్థమవుతోంది. హీరోహీరోయిన్లు పాతకాలపు వస్త్రధారణలో ఆకట్టుకున్నారు. ఈ ఆసక్తికరమైన ప్రేమ కథ వెనకున్న అసలు కథేంటో […]
టాలీవుడ్ లో మేకోవర్ అయిన స్టార్ హీరోల గురించి మాట్లాడాలంటే మొదట ఎన్టీయార్ పేరే చెప్పాలి. ‘యమదొంగ’ సినిమాకు ముందు… ఆ తర్వాత ఎన్టీయార్ లో వచ్చిన మార్పు అనితర సాధ్యం అనిపిస్తుంది. అదీ కేవలం ఆరేడు నెలల్లో ఎన్టీయార్ సాధించడం గ్రేట్. 2006లో వచ్చిన ‘రాఖీ’లో బాగా లావుగా కనిపించిన ఎన్టీయార్ ను 2007 లో ‘యమదొంగ’ నాటికి రాజమౌళి కరెంట్ తీగలా మలిచేసేశారు. ఇప్పుడు కూడా ఎన్టీయార్ ‘ట్రిపుల్ ఆర్’ మూవీ కోసం అలానే […]
బాలీవుడ్ కి, డ్రగ్స్ కి ఉండే సంబంధం ఈనాటిది కాదు. సంజయ్ దత్ మొదలు చాలా మంది బడా సెలబ్రిటీలు డ్రగ్స్ సేవించిన వారే. అయితే, డ్రగ్స్ తీసుకోవాలంటే తెచ్చే వారు కూడా ఉండాలి కదా? అలా డ్రగ్స్ సరఫరాలో కాంట్రవర్సీలు, కేసుల పాలైన బీ-టౌన్ బ్యూటీస్ కూడా ఉన్నారు. ఈ మధ్యే రియా చక్రవర్తి మత్తు పదార్థాల ఆరోపణలతో జైలుకి వెళ్లొచ్చింది. అయితే, ఆమె కంటే ముందే 2016లో డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది మమతా కులకర్ణి. […]
ఇప్పటికే తెలుగులో, తమిళంలో వెబ్ సిరీస్ లు చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా నెక్ట్స్ హిందీలోనూ డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతోంది. నిజానికి కెరీర్ ప్రారంభంలోనే బాలీవుడ్ మూవీ చేసింది ఆనాటి టీనేజ్ ట్యామీ. అయితే, తరువాత సౌత్ లో సూపర్ స్టార్ గా ఎదిగిన ఆమె బీ-టౌన్ ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ, తెలుగు, తమిళంలో స్టార్ హీరోలతో జోడీ కట్టేశాక మళ్లీ హిందీ తెర మీదకు వెళ్లింది. అజయ్ దేవగణ్, సైఫ్ అలీఖాన్ లాంటి పెద్ద […]
అరకు ప్రాంతానికి చెందిన ఓ యువతి, తన అక్కకు జరిగిన అన్యాయంపై చేసే పోరాటం నేపథ్యంలో రూపుదిద్దుకుంది ‘అరకులో విరాగో’ చిత్రం. దీన్ని గిరి చిన్నాదర్శకత్వంలో తోట సువర్ణ నిర్మించారు. ఈ సినిమా గురించి దర్శకుడు గిరి చిన్నా మాట్లాడుతూ, ” ‘విరాగో’ అంటే సంస్కృతంలో ‘మహిళా యోధురాలు’ అని అర్ధం. అందుకే ఈ పేరు పెట్టాం. రవీన్ ప్రగడ, పూజా చౌరాసియా హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రముఖ నిర్మాత డి.ఎస్. రావు విలన్ పాత్ర పోషించారు. సెన్సార్ […]
పంజాబీ పాప్ సింగర్ యో యో హనీ సింగ్ పై గృహ హింస కేసు నమోదైంది. ఆయన భార్య శాలినీ తల్వార్ దిల్లీలోని తిస్ హజారీ మెట్రోపాలిటన్ కోర్టుని ఆశ్రయించింది. ఆమె హనీ సింగ్ పై డొమెస్టిక్ వయొలెన్స్, సెక్సువల్ వయొలెన్స్, మెంటల్ హరాజ్మెంట్, ఫైనాన్షియల్ వయొలెన్స్ ఆరోపణలు చేసింది. ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వయొలెన్స్ చట్టం కింద హనీ సింగ్ పై శాలినీ ఆగస్ట్ 3న కేసు నమోదు చేసింది. Read Also: […]
కన్నుగీటి దేశవ్యాప్తంగా ఓవర్ నైట్ గుర్తింపు తెచ్చుకున్న మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ టాలీవుడ్ ప్రేక్షకుల నుండి ‘ఇష్క్’ లభించక ఇక్కట్లు పడుతోంది. ప్రమోషనల్ వీడియోతో వచ్చిన క్రేజ్ తొలి మలయాళ చిత్రం ‘ఒరు ఆడార్ లవ్’ బిజినెస్ కు మాత్రమే ఉపయోగపడింది. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ కారణంగా తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో డబ్ చేసి నిర్మాతలు సొమ్ము చేసుకోలిగారు. కానీ ఈ మూవీ సైతం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభావం చూపలేదు. […]
తెలుగు చిత్రసీమలో కెరీర్ స్టార్ట్ చేసి బాలీవుడ్‌లో అడుగు పెట్టి సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది తాప్సీ. రీసెంట్‌గా ఈమె టాలీవుడ్‌లో ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమాలో నటిస్తోంది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన టాలెంటెడ్ డైరెక్టర్ స్వరూప్ ఆర్. ఎస్. జె ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ […]
జీ 5, ఆహా, అమెజాన్, నెట్ ఫ్లిక్స్.. ఇలా పలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఇప్పుడు తెలుగు సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. తాజాగా సోనీ లైవ్ ఓటీటీ సైతం ఈ జాబితాలో చేరుతోంది. ఇటీవలే ప్రముఖ నిర్మాత, ‘మధుర ఆడియోస్’ అధినేత శ్రీధర్ రెడ్డి… దీనికి టాలీవుడ్ కంటెంట్ హెడ్ గా నియమితులయ్యారు. దాంతో క్రేజీ మూవీ ‘వివాహ భోజనంబు’తో సోనీ లైవ్ తెలుగు ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టేలా ఆయన పథక రచన చేశారు. హీరో […]
బాలీవుడ్ లో సౌత్ సినిమాల రీమేక్ జాతర నడుస్తోంది. 2019లో విడుదలైన మలయాళ చిత్రం ‘ఆండ్రాయిడ్ కుంజుప్పన్ వర్షన్ 5.25’ తాజాగా ముంబై బాట పట్టింది. రతీశ్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించిన సైన్స్ ఫిక్షన్ కామెడీ ఎంటర్టైనర్ హిందీలో అనీల్ కపూర్ లీడ్ రోల్ లో రీమేక్ కానుంది. సూరజ్ వెంజరమూడు, సౌబిన్ షాహిర్ కీలక పాత్రల్లో రూపొందిన ‘ఆండ్రాయిడ్ కుంజుప్పన్’ తెలుగు, తమిళ భాషల్లోకి కూడా తీసుకొచ్చే రీమేక్ ప్రయత్నాలు జరుగుతున్నాయి… ‘ఫెయిత్ ఫిల్మ్స్’ అధినేత […]