త్వరలోనే హుజురాబాద్ లో ఉప ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో కరోనా పరిస్థితులపై వైద్య శాఖ పరిశీలించింది. ఈమేరకు జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రిని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డా. శ్రీనివాసరావు సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లాలో కోవిడ్ స్థితిగతులను చూడటానికి వైద్య ఆరోగ్య శాఖ బృందం రావడం జరిగింది. మేము సీఎం ఓఎస్డీ నరేందర్ బృందం జమ్మికుంట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను విజిట్ చేసాం. జమ్మికుంట హెల్త్ సెంటర్ లో […]
తెలంగాణ ధరణి పోర్టల్ లో అనేక సమస్యలు ఉన్నాయని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ అన్వేష్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పట్టా భూమి కూడా నిషేధిత జాబితాలో ఉంది. దాదాపు 30 లక్షల ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉన్నట్టు సమాచారం ఉందని ఆయన తెలిపారు. ధరణిలో పట్టా ఉన్న భూములను వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగించాలన్నారు. ధాన్యం కొనుగోలులో రైతులకు తూకంలో మోసం జరుగుతుందని అన్వేష్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి […]
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2015లో ధనుష్ అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కారు కొనుగోలు చేశారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నందుకుగాను చెల్లించాల్సిన పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ అదే సంవత్సరంలో ధనుష్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ధనుష్ వేసిన పిటిషన్‌ను తాజాగా పరిశీలించిన హైకోర్టు.. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టానికి ఎవరూ అతీతులు కారని, పన్ను చెల్లించాల్సిందేనని హైకోర్టు ధనుష్ కు తేల్చిచెప్పింది. సామాన్య […]
(ఆగస్టు 5న చక్రపాణి జయంతి) చక్రపాణి చమక్కు తెలుగు పాఠకులకు భలే ఇష్టం. ఆయన రాసిన అనువాద కథలు చదివి, అవి పరభాష కథలు కావని వాదించినవారూ ఉన్నారు. ఇప్పటికీ చక్రపాణి అనువాదించిన రచనలు చదివితే అలాగే అనిపిస్తుంది. రాతగాడు కావడంతో ఆబాలగోపాలాన్నీ అలరించేందుకే ఆలోచించేవారు చక్రపాణి. ఆయన మేధస్సు నుండి పురుడు పోసుకున్నదే ‘చందమామ’ మాస పత్రిక. ఆ రోజుల్లో పలు భాషల్లో ‘చందమామ’ జనాన్ని ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. ‘చందమామ’ ఇంగ్లిష్ ప్రతి […]
తెలుగునేలపై విశేషంగా వినిపించే జానపదగీతాలను సినిమాలకు అనువుగా ఉపయోగించుకోవడం కొత్తేమీ కాదు. ఇప్పుడు నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ‘వరుడు కావలెను’ చిత్రంలో అలాంటి ఓ జానపదమే సందడి చేస్తోంది. ఆగస్టు 4న ‘వరుడు కావలెను’ చిత్రంలోని “దిగు దిగు నాగ…” అనే పాట లిరికల్ వీడియో విడుదలయింది. అలా వచ్చీ రాగానే ఈ పాట విశేషాదరణ పొందుతూ, కొన్ని గంటలకే మిలియన్ వ్యూస్ పట్టేసింది. ఈ పాటకు “దిగు దిగు దిగు నాగో నాగన్నా… దివ్యాసుందర నాగో […]
మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి నిర్మిస్తోన్న భారీ చిత్రం ఆచార్య. ఈ సినిమా టాకీ పార్ట్ అంతా పూర్తయ్యింది. రెండు పాటల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు చిత్ర నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ వివరాలను దర్శకుడు కొరటాల శివ తెలియచేస్తూ, ” ‘ఆచార్య’ సినిమా టాకీ పార్ట్ చిత్రీకరణను జూలై […]
సినిమా రంగంలోకి ఎంటరై ఏదో ఒక శాఖలో స్థిరపడాలంటే… ముందు సినిమా పట్ల పిచ్చి ఉండాలి! అది ఉన్న వారే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతారు! అక్షయ్ కుమార్ జీవితంలోనూ అదే జరిగింది!‘ఖిలాడీ’ స్టార్ గా పేరు తెచ్చుకున్న అక్కీ ఇప్పుడు బాలీవుడ్ లో మోస్ట్ బ్యాంకబుల్ యాక్టర్. కానీ, ఆయన ఈ స్థితికి ఊరికే రాలేదు. దశాబ్దాల పాటూ పడిన శ్రమ ఉంది. అంతకంటే ముందు చిన్న నాటి సినిమా పిచ్చి ఉంది! దాని […]
తనకు నచ్చిన నటులతో మళ్లీ మళ్లీ పని చేస్తుంటాడు సంజయ్ లీలా బన్సాలీ. హీరోలైనా, హీరోయిన్స్ అయినా ఆయన సినిమాల్లో పదే పదే రిపీట్ అవుతుంటారు. తాజాగా రణవీర్ సింగ్ ఆయన ఫేవరెట్ అయిపోయాడు. ‘రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్’ తరువాత నాలుగోసారి ఈ డైరెక్టర్, హీరో కాంబో వర్కవుట్ కాబోతోంది. అలనాటి క్లాసిక్ మూవీ ‘బైజు బావ్రా’ రీమేక్ కి బన్సాలీ రెడీ అవుతున్న తరుణంలో ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి వచ్చింది… ‘బైజు […]