క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో ‘పుష్ప’ అనే పాన్ ఇండియా మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ‘పుష్ప’ తరువాత సుకుమార్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో మూవీ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. ఈ ప్రాజెక్టును గత ఏడాది అధికారికంగా ప్రకటించారు. అయితే తాజా వార్తల ప్రకారం సుకుమార్ తన నెక్స్ట్ మూవీని రామ్ చరణ్ తో చేయబోతున్నాడట. చరణ్ కు సుకుమార్ కథను కూడా వివరించాడట. చరణ్ కు సుకుమార్ […]
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఉగాది కానుకగా విడుదలైన టైటిల్ రోర్ ‘అఖండ’కు ప్రేక్షకుల నుంచి అఖండమైన ఆదరణ లభిస్తోంది. ‘అఖండ’ టైటిల్, టీజర్ లో బాలకృష్ణ గెటప్, ఆయన డైలాగ్స్, థమన్ సమకూర్చిన నేపథ్య సంగీతం ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఏప్రిల్ 13న విడుదలైన టైటిల్ రోర్ ‘అఖండ’ 15 మిలియన్ల వ్యూస్ ను దాటేసి […]
యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గల్లీ రౌడీ’. పోసాని, వెన్నెల కిషోర్, బాబీ సింహ, రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రంలో కీలకపాత్రలలో నటిస్తున్నారు. జి నాగేశ్వర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకుముందు సందీప్ కిషన్, నాగేశ్వర్ రెడ్డి కాంబినేషన్ లో ‘తెనాలి రామకృష్ణ బి.ఎ.బి.ఎల్’ చిత్రం తెరకెక్కింది. వీరిద్దరూ కలిసి మరోసారి ‘గల్లీ రౌడీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సాయి కార్తీక్, చౌరస్తా రామ్ సంయుక్తంగా ఈ […]
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన తదుపరి చిత్రాన్ని తమిళ దర్శకుడు లింగుసామితో చేస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం ‘రాపో19’ అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ద్వారా రామ్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. లింగుస్వామికి తెలుగులో ఇదే తొలి చిత్రం. గతంలో ఆయన విశాల్ […]
ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ మార్వెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘బ్లాక్ విడో’. టైటిల్ రోల్ లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్కార్లెట్ జాన్సన్ నటించారు. ‘బ్లాక్ విడో’ అవెంజర్స్ లో ఉన్న సూపర్ హీరోలలో ఒకరు. కేట్ షార్ట్‌లాండ్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా జూలై 9న ఇండియాలో భారీ రేంజ్ లో విడుదల కాబోతోంది. తాజాగా ‘బ్లాక్ విడో’ తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ లో డైలాగులు, […]
మనుషులకు మాత్రమే కాదు జంతువులకు కూడా ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. అది అవసరం కూడా… ఇదే విషయాన్ని తెలియజేసింది ఒక సీల్. సాధారణంగా సముద్రాల్లో సీల్ చేపలు ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఓ స్కూబా డైవర్ సముద్రంలో డైవింగ్ కు వెళ్లగా… అక్కడ ఓ సీల్ అతన్ని కౌగింతలతో ఉక్కిరిబిక్కిరి చేసేసింది. అంతేకాదు ఆ సీల్ సదరు స్కూబా డైవర్ చేతులను పట్టుకుని హాగ్ చేయసుకోమని అడుగుతోంది కూడా. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోను […]
ఎండాకాలం వచ్చేసింది. ఈసారి ఎండలు మండిపోతున్నాయి. అయితే ఎండాకాలంలో కొంతమందికి చెమట ఎక్కువగా పట్టి చిరాకు పుట్టిస్తూ ఉంటుంది. అలాగే చాలా అసౌకర్యంగా అన్పిస్తుంది కూడా. అయితే ఈ సమస్యను నివారించడానికి అనేక సింపుల్ గా ఇంటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఈ ఇంటి చిట్కాలు అధిక చెమటను నిరోధించడానికి బాగా పని చేస్తాయి. ప్రతిరోజూ ఇంట్లో తయారు చేసిన ఒక గ్లాసు తాజా టమాట జ్యూస్ తాగండి. ఇది చెమటను తగ్గిస్తుంది. వీట్‌గ్రాస్ జ్యూస్ కూడా […]
సీనియర్ జర్నలిస్ట్, మ్యూజికాలజిస్ట్, ‘హాసం’ పత్రిక సంపాదకులుగా వ్యవహరించిన శ్రీ రాజా హైదరాబాద్ లో గురువారం మధ్యాహ్నం అనారోగ్యంతో కన్నుమూశారు. కొన్ని నెలలుగా ఆయన ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ‘వార్త’ దిన పత్రిక సినిమా పేజీ ఇన్ ఛార్జ్ గా, ‘హాసం’ పక్షపత్రిక సంపాదకుడిగా పనిచేసిన, శ్రీ రాజా ‘మాటీవీ’ సినిమా విభాగంలో తన సేవలు అందించారు. రేడియో మిర్చి అవార్డుల కమిటీలోనూ పలు సంవత్సరాల పాటు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. అత్యంత పాఠకాదరణ […]
టాలీవుడ్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘టక్ జగదీష్’. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నాని సరసన రీతువర్మ నాయికగా నటించగా, జగపతిబాబు, ఐశ్వర్యా రాజేశ్, నాజర్, రోహిణి, దేవదర్శిని, నరేశ్, రావు రమేశ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ‘నిన్నుకొరి’ తరువాత శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ పై […]
ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడీ’ చిత్రంలో నటిస్తున్నాడు. అది అతనికి 67వ చిత్రం. రమేశ్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా అన్ని అనుకున్నట్టు జరిగితే, మే 28న విడుదల కావాలి. అయితే… ప్రస్తుతం పలు చిత్రాల విడుదల వాయిదా పడుతున్న నేపథ్యంలో ‘ఖిలాడీ’ పరిస్థితి ఏంటనేది ఇప్పుడే చెప్పలేం. ఇదిలా ఉంటే… ‘ఖిలాడీ’ తర్వాత రవితేజ 68వ చిత్రాన్ని త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మిస్తామని […]