అడవి శేష్… చిత్రపరిశ్రమలో దాదాపు రెండు దశాబ్దాల ప్రయాణం. చిత్రపరిశ్రమలో తనకంటూ ఎలాంటి అండదండలు లేకున్నా ఒక్కో స్టెప్ ఎదుగుతూ… ప్రస్తుతం కెరీర్ పరంగా పీక్స్ లో ఉన్న నటుడు. ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’ వంటి హిట్స్ తర్వాత చక్కటి ఫాలోయింగ్ తెచ్చుకున్న శేష్ ప్రస్తుతం ‘మేజర్’ పేరుతో ప్యాన్ ఇండియా ఫిల్మ్ చేస్తున్నాడు. రచయిత కావటం శేష్ కి ఉన్న అదనపు బలం. ‘మేజర్’తో బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అడవిశేష్. ఈ సినిమాకు కథను […]
గుజరాత్‌లోని మోడాసాకు చెందిన నీలాంషి పటేల్ వరల్డ్స్ లాంగెస్ట్ హెయిర్ కలిగిన అమ్మాయిగా గిన్నిస్ రికార్డు ను సొంతం చేసుకుంది. 2018లో యుక్తవయసులో పొడవైన జుట్టు కలిగిన అమ్మాయిగా నీలాంషి వరల్డ్స్ లాంగెస్ట్ హెయిర్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ ను గెలుచుకుంది. ఆ సమయంలో ఆమె వయసు 16 సంవత్సరాలు. ఆమె జుట్టు 170.5 సెంటీమీటర్లు ఉంది. నీలాంషి తన 18వ పుట్టినరోజుకు ముందే జూలై 2020లో చివరిసారిగా జుట్టును కొలిచింది. ఇది 200 సెంటీమీటర్ల […]
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ తో ప్రకటించిన ‘అయినను పోయిరావలె హస్తినకు’ ప్రాజెక్ట్ ఆగిపోయిన విషయం తెలిసందే. దీంతో ఎన్టీఆర్ కొరటాలతో… త్రివిక్రమ్ మహేశ్ తో తమ తమ ప్రాజెక్టులను సెట్ చేసుకున్నారు. త్రివిక్రమ్-మహేశ్ సినిమా మే 31న హీరో కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆరంభం కానుంది. 2022 సమ్మర్ లో విడుదల కానుంది. ఇక మహేశ్ సినిమా తర్వాత త్రివిక్రమ్ జూనియర్ తో సినిమా చేస్తాడని అందరూ అనుకుంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం […]
హార్రర్ థ్రిల్లర్ ను ఎక్కువగా ఇష్టపడే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న జోంబీ థ్రిల్లర్ చిత్రం ‘ఆర్మీ ఆఫ్ ది డెడ్’. ఈ చిత్రం మే 21 నుంచి నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలైంది. డేవ్ బటిస్టా, ఎల్లా పర్నెల్, ఒమారి హార్డ్‌విక్, అనా డి లా రెగ్యురా, థియో రోస్సీ, హిరోయుకి సనాడా నటించిన ‘ఆర్మీ ఆఫ్ ది డెడ్’ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ హ్యూమా […]
సౌత్ లో మోస్ట్ అడోరబుల్ కపుల్స్ లో సమంత, నాగ చైతన్య జంట ఒకటి. తాజాగా వీరిద్దరికీ సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సామ్-చై ఇద్దరూ కలిసి సినిమాల్లోనే కాకుండా పలు కమర్షియల్ యాడ్ లలో కూడా పని చేస్తారు. తాజాగా వీరిద్దరూ కలిసి ఓ యాడ్ కోసం షూటింగ్ చేయగా… దానికి సంబంధించిన పిక్స్ నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఆ యాడ్ లో సాంప్రదాయ దుస్తులు ధరించిన సామ్-చై లుక్ అదిరిపోయింది. సమంత […]
యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గల్లీ రౌడీ’. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. అయితే ఈ చిత్ర కథను తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన ఓ సూపర్ హిట్ చిత్రం నుంచి కాపీ కొట్టారనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. విజయ్ సేతుపతి నటించిన ‘నానుమ్ రౌడీ దాన్’ చిత్రం నుంచి ఇన్స్పైర్డ్ అయ్యి ‘గల్లీ రౌడీ’ని తెరకెక్కించారట. దాదాపు ‘గల్లీ రౌడీ’ […]
యంగ్ హీరో శర్వానంద్ ఇటీవలే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘శ్రీకారం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంపై ఉప రాష్ట్రపతితో పాటు పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. కానీ ఈ చిత్రం శర్వానంద్ కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్ గా మాత్రం నిలవలేకపోయింది. ఈ చిత్రంతో బి కిషోర్ దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. శర్వానంద్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాను 4 రీల్స్ సంస్థ నిర్మించింది. మహా […]
హర్ష కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి హీరోహీరోయిన్లుగా నూతన దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ “సెహరి”. అభినవ్ గోమఠం, ప్రణీత్ రెడ్డి, అనిషా అల్లా, అక్షిత హరీష్, కోటి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విర్గో పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ ను విడుదల చేశారు. టీజర్ […]
ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కరోనా సోకిన కారణంగా ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. రెండు రోజుల క్రితం రెండవ సారి కరోనా బారిన పడ్డ బండ్ల గణేష్ ఆరోగ్యం క్రిటికల్ గా మారడంతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. అక్కడ వైద్యులు ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఇటీవలే ఆయనను ఐసీయూ నుంచి చికిత్స నిమిత్తం ప్రత్యేక గదికి షిఫ్ట్ చేశారు. అయితే […]
‘వకీల్ సాబ్’తో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘పిఎస్పీకే 28’ అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం పవన్ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా […]