అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘జాతిరత్నాలు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించింది. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సాధారణ ప్రేక్షకులు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. అద్భుతమైన డైలాగ్స్, అవుట్ స్టాండింగ్ డైరెక్షన్, నటీనటుల ఇన్ క్రెడిబుల్ పెర్ఫార్మెన్స్ తో ‘జాతిరత్నాలు’ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రేక్షకులతో పాటు సెలెబ్రిటీలు సైతం సినిమాపై పొగడ్తల […]
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజాగా తన 7వ చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ చిత్రానికి ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ అనే బ్యూటీఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ అర్జున పాత్రలో కనిపించబోతున్నాడు. దర్శకుడు విద్యా సాగర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ సమర్పణలో, ఎస్‌విసిసి డిజిటల్ బ్యానర్ మీద ఆయన తనయుడు బాపినీడు సుధీర్ ఈదరతో కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకూ మాస్ చిత్రాలతో […]
అక్కినేని నట వారసుడు అక్కినేని అఖిల్ వెండి తెరపై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికి చాలానే కష్టపడుతున్నాడు. ఇప్పటి వరకు 4 చిత్రాల్లో నటించిన ఈ యంగ్ హీరోకు ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా రాలేదు. ఇక తాజాగా మరో రెండు చిత్రాలతో బిజీగా ఉన్న అఖిల్ తాజాగా తన లుక్ ను పూర్తిగా మార్చేశాడు. అఖిల్ డాషింగ్ లుక్ లో కన్పిస్తున్న పిక్ ఒకటి నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. గడ్డం, జుట్టుతో అఖిల్ కొత్త […]
(ఏప్రిల్ 17న సౌందర్య వర్ధంతి) కొందరిని చూడగానే, మనకు బాగా పరిచయం ఉన్నవారిలా కనిపిస్తారు. ఇక వారిలో అందం, చందం రెండూ ఉంటే, వారికి మరింత దగ్గరగా కావాలనీ భావిస్తాము. కన్నడనాట పుట్టినా, తెలుగు చిత్రాలలో భలేగా మెరిసిన అందాల అభినేత్రి సౌందర్యను చూసి మన జనం అలాగే భావించారు. ఆమె ముగ్ధమనోహర రూపం చూసి, ఇలాంటి అమ్మాయి పరిచయమయితే ఎంత బాగుంటుందో అనుకుంటూ కలల్లో తేలిపోయినవారూ ఉన్నారు. సౌందర్య లాంటి అమ్మాయి కావాలని కోరుకున్న తల్లిదండ్రులూ […]
తెలుగు సినిమాల అసలు సిసలు స్టామినా ఏమిటో తెలిసేది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోనే. ఇక్కడ బొమ్మహిట్ అయితే బాక్సీఫీస్ బద్దలైనట్లే. మరి అలాంటి క్రాస్ రోడ్స్ లో తొలి వారం వసూళ్ళలో తాజాగా విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ పదో స్థానంలో నిలవటం విశేషం. తొలి వీకెండ్ లో దూకుడు చూపించిన ‘వకీల్ సాబ్’ వసూళ్ళు సోమవారం బాగా డ్రాప్ అయ్యాయి. అయితే మంగళవారం ఉగాది సందర్భంగా మళ్ళీ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. […]
విక్టరీ వెంకటేష్ టైటిల్ రోల్ లో రూపొందుతున్న పీరియాడికల్ డ్రామా ‘నారప్ప’. తమిళంలో భారీ హిట్ కొట్టిన ‘అసురన్’కు రీమేక్ గా తెరకెక్కుతోంది ‘నారప్ప’. తాజాగా సురేష్ బాబు ‘నారప్ప’లో కొన్ని మార్పులను సూచించాడట. ‘నారప్ప’ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో ఇటీవలే మాట్లాడిన సురేష్ బాబు ఫైనల్ కట్‌లో చేయాల్సిన మార్పులు, చేర్పులను సూచించారట. కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయమన్నారట. ఇక ‘నారప్ప’కు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రియమణి కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ […]
ప్రముఖ తమిళ హాస్యనటుడు వివేక్ హార్ట్ ఎటాక్ తో చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం కండిషన్ సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ఐసియులో చికిత్స పొందుతున్న వివేక్ గురువారమే కోవిడ్ కి వాక్సిన్ కూడా తీసుకున్నారు. అందరూ ముందుకు వచ్చి కోవిడ్ వాక్సిన్ తీసుకోవాలని పిలుపు కూడా ఇచ్చారు వివేక్. కోవాక్సిన్ తో పాటు కోవీషీల్డ్ కూడా మనకు కోవిడ్ రాకుండా చేయలేనప్పటికీ… కోవిడ్ ప్రమాదస్థాయిని తగ్గిస్తాయని అన్నారు వివేక్. వందలాది […]
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ‘సర్కారు వారి పాట’. 2022 సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ఉగాది సందర్భంగా స్టార్ట్ అయ్యింది. రెండవ షెడ్యూల్ లో కరోనాకు సంబంధించిన అన్ని భద్రతా చర్యలను అనుసరిస్తూ షూటింగ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో విలన్ ఎవరనే చర్చ నడుస్తోంది సోషల్ మీడియాలో. ఇప్పటివరకు పలువురు స్టార్స్ మహేష్ కు విలన్ గా నటించబోతున్నారని […]
అనుదీప్ దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మించిన సినిమా ‘జాతి రత్నాలు’. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా నటించిన ఈ సినిమా మార్చి 11న విడుదలై ప్రపంచ వ్యాప్తంగా హాస్యప్రియుల మన్ననలు పొందింది. ప్రస్తుతం డిజిటల్ మీడియాలోనూ సందడి చేస్తూ ప్రముఖులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమాను ఇండియన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ చూశాడు. ట్విటర్ లో సినిమాపై అభినందనజల్లులు కురిపించాడు. ప్రతి సన్నివేశానికి నవ్వు ఆపుకోలేక పోయానంటూ అద్భుతమైన డైలాగ్స్, అవుట్ స్టాండింగ్ […]
అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెల 16న నాగచైతన్య, సాయిపల్లవి ‘లవ్ స్టోరీ’ థియేటర్లలో సందడి చేస్తుండేది. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ కి వెనకడుగు వేసిన దర్శకనిర్మాతలు సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు. అయితే ఇప్పుడు తమ సినిమాను మేలో విడుదల చేయటానికి సిద్ధం అవుతున్నారు. చిరంజీవి, కొరటాల సినిమా ‘ఆచార్య’ను మే 13న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే అనివార్యకారణాల వల్ల ఆ సినిమా వెనక్కి వెళుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో తమ […]