తమిళ స్టార్ హీరో విశాల్ హీరోగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎనిమి’. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ఆర్య విలన్ గా కనిపించబోతున్నాడు. ఏప్రిల్ 23న ఆర్య ఈ చిత్రంలో తన పార్ట్ షూటింగ్ ను పూర్తి చేశాడని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. చెన్నైలో నైట్ కర్ఫ్యూ ప్రారంభమయ్యే ముందు షూటింగ్ పూర్తి చేసి ఇంటికి పరిగెత్తుతున్నామని దర్శకుడు ఆనంద్ ట్వీట్ చేశారు. ఆయనకు ట్వీట్ కు స్పందించిన ఆర్య “మీతో కలిసి […]
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ చాలా గ్యాప్ తరువాత జిమ్ లో వర్కౌట్లు మొదలు పెట్టారు. హైదరాబాద్ లోని తమ ఇంట్లో ఏర్పాటు చేసిన జిమ్ లో నమ్రత వర్కౌట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో వర్క్ అవుట్ తరువాత దిగిన ఫోటోను షేర్ చేసిన నమ్రత ‘సుదీర్ఘ విరామం తర్వాత వ్యాయామం చేయడం ఒక ఛాలెంజ్’ అంటూ కామెంట్ చేసింది. అంతేకాదు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కరోనా […]
డాక్టర్ రాజశేఖర్, జీవిత చిన్న కూతురు శివాత్మిక. అక్క శివానీ కంటే ముందే కథానాయికగా తెలుగువారి ముందుకు వచ్చింది. ‘దొరసాని’ చిత్రంలో టైటిల్ రోల్ ప్లే చేసిన శివాత్మిక ఇప్పుడు ‘పంచతంత్రం’ అనే మూవీలో లేఖ పాత్రను పోషిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ నిన్న శివాత్మిక పుట్టిన రోజు సందర్భంగా విడుదలైంది. ఎల్లో శారీ ధరించి, పక్కింటి అమ్మాయిని తలపించేలా అందులో శివాత్మిక ఉంది. అయితే… నవతరం భావాలు తనలో దాగున్నాయనే విషయాన్ని శివాత్మిక […]
జెమినీ సమర్పణలో ఎస్వీఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మితమౌతున్న సినిమా ‘అమరన్’. ఆది సాయికుమార్, అవికా గోర్ జంటగా నటిస్తున్న ఈ మూవీతో ఎస్. బలవీర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శనివారం పూజా కార్యక్రమాలతో మూవీ మొదలైంది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సాయికుమార్ క్లాప్ నివ్వగా, జెమినీ మూర్తి కెమెరా స్విచ్చాన్ చేశారు. వీరభద్రం చౌదరి గౌరవ దర్శకత్వం వహించారు. ‘ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని ఇన్నోవేటివ్, యూనిక్ పాయింట్ తో ఈ సినిమా […]
‘రియల్ హీరో బాబు, రీల్ హీరో కాదు’ అంటూ పివిపి సినిమా అధినేత, ప్రముఖ నిర్మాత, వ్యాపార వేత్త ప్రసాద్ వి పొట్లూరి తాజాగా చేసిన సెన్సేషనల్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే… రైల్వే పాయింట్‌మ్యాన్ మయూర్ షెల్కే పేరు గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఏప్రిల్ 17న ముంబై సమీపంలోని వంగని స్టేషన్ వద్ద రైలు వస్తుండగానే పట్టాలపై పడిపోయిన ఆరేళ్ళ బాలుడు సాహిల్ షిర్సాత్ ను కాపాడాడు […]
ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ గత యేడాది సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఆ సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలన్నీ సూపర్ హిట్. అందులో ‘మైండ్ బ్లాక్’ సాంగ్ స్పెషల్ నంబర్ అని చెప్పాలి. మహేశ్ తో లుంగీ కట్టించి మరీ ఈ సాంగ్ లో దర్శకుడు అనిల్ రావిపూడి ఎంట్రీ ఇప్పించాడు. అలానే రష్మికా మండణ్ణ సూపర్ మాస్ స్టెప్టులతో అలరించింది. సెట్స్ సైతం కనుల విందుగా […]
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ బర్త్ డే నేడు. ఏప్రిల్ 24న సచిన్ తన 48వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రైట్ హ్యాండెడ్ బ్యాట్స్ మెన్ సచిన్ కు సోషల్ మీడియాలో టాలీవుడ్ సెలెబ్రిటీల నుంచి, అభిమానుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ లో ఉన్న టాప్ సెలెబ్రిటీలు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబులు ట్విట్టర్ ద్వారా సచిన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనపై తమకు ఉన్న […]
(ఏప్రిల్ 24న రాజ్ కుమార్ పుట్టినరోజు)తెలుగులిపికి, కన్నడ లిపికి అత్యంత సామీప్యం ఉంటుంది. అలాగే తెలుగువారికి, కన్నడిగులకు కూడా ఎంతో అనుబంధం. కన్నడనాట మన తెలుగు సినిమా వారి ప్రాభవం ఈ నాటికీ వెలుగొందుతూనే ఉంది. స్వరాజ్యానికి పూర్వం ప్రస్తుతం కన్నడనాట ఉన్న పలు కేంద్రాలు ఆ నాడు తెలుగువారి ప్రాభవంతో సాగాయి. అందువల్ల తొలినుంచీ కర్ణాటకలోని బెంగళూరు, బళ్ళారి, హుబ్లీ, హోస్పేట్, రాయచూర్ వంటి కేంద్రాలలో తెలుగువారిదే పైచేయిగా సాగింది. అలాంటి కన్నడ చిత్రసీమలో మకుటంలేని […]
దేశంలో కరోనా సెకండ్ వేవ్ వణికిస్తోంది. రోజురోజుకూ కోవిడ్ కేసులు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి. ఈ ఆందోళనకర పరిస్థితుల్లో సినీ సెలెబ్రిటీలు తమవంతు ప్రయత్నంగా ప్రజల్లో కరోనా జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా మహేష్ బాబు ముందున్నారు. ఈ మేరకు ఇప్పటికే హైదరాబాద్ పోలీసులకు తన సహకారం అందిస్తున్నారు. ఇప్పటికే ‘కోవిడ్‌తో పోరాడుతున్న వారికి సహాయపడటానికి మనం చేయగలిగిన ప్రతిదీ చేద్దాం. ప్లాస్మా దాతలు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ అవసరం. […]
దర్శకుడు కొరటాల శివ కమర్షియల్ వేలో స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునేలా తన సినిమాలను రూపొందిస్తాడు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య చిత్రంతో బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా కొరటాల శివకు రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘నో’ చెప్పాడనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. విషయంలోకి వస్తే… డైరెక్టర్ కొరటాలకు యువసుధా ఆర్ట్స్ అధినేత సుధాకర్ మిక్కిలినేనితో మంచి అనుబంధం ఉంది. భవిష్యత్ లో కొరటాల శివ రూపొందించబోయే చిత్రాలను […]