విరాజ్ అశ్విన్, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’. ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. కానీ కోవిడ్ -19 సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమాను ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు మేకర్స్. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే చాలా సినిమాల విడుదల వాయిదా పడింది. దీంతో పలు చిత్రాలు ఓటిటి వేదికపై విడుదల కావడానికి రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో […]
హీరోగా కంటే వివాదాలతోనే ఎక్కువగా పేరు సంపాదించాడు తమిళ నటుడు శింబు. ప్రత్యేకించి ప్రేమ వ్యవహారాలకు ఇతగాడు పెట్టింది పేరు. అందుకే కెరీర్ లో వెనకబడ్డాడు శింబు. తాజాగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘మానాడు’ సినిమాలో నటిస్తున్నాడు శింబు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇందులో శింబుకు జోడీగా కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తోంది. వి హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేశ్ కామాచి తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. […]
93వ ఆస్కార్ వేడుకలు లాస్ ఏంజెల్స్ లో ముగిసాయి. కరోనా పాండమిక్ లోనూ ఈ వేడుకలు ఆసక్తికరంగా జరిగాయి. అసలు నామినేషన్స్ ప్రక్రియనే వైవిధ్యంగా జరగటం విశేషం. ఈ ఏడాది ‘నోమాడ్లాండ్’ సినిమా ఉత్తమ చిత్రం, దర్శకత్వం, ఉత్తమ నటి విభాగాల్లో అవార్డులను గెలుపొందింది. ఈ ఏడాది అత్యధిక అవార్డులను గెలుచుకున్న సినిమా ఇదే. ఇక 78వ ఆస్కార్ అవార్డుల తర్వాత నాలుగు అంతకు మించి ఏ సినిమా అస్కార్ అవార్డులను గెలుపొందక పోవడం గమనార్హం. ఇక […]
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఉన్నారు. ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానున్న మూవీ ‘ది గ్రే మ్యాన్’ సినిమాలో ధనుష్ ఓ కీలక యాత్రలో నటిస్తున్నారు. ఈ యాక్షన్ డ్రామా షూటింగ్ నిమిత్తమై ‘ది గ్రే మ్యాన్’ మూవీ టీంతో కాలిఫోర్నియాలో ఉన్నారు ధనుష్. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ధనుష్ పోస్ట్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఈ యాక్షన్-డ్రామా చిత్రం 2009లో మార్క్ […]
కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. చిత్రపరిశ్రమ స్థంబించిపోతోంది. దేశంలోని అన్ని చిత్రరంగాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. దీంతో పలువురు తారలు విహారయాత్రలకు బయలుదేరారు. కొందరు అప్పుడే వెళ్ళి వచ్చారు కూడా. అయితే వీరు అలా విహారయాత్రలలో మునిగి తేలుతున్న తారలు తమ తమ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేయటంపై ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఫైర్ అవుతున్నాడు. దేశం మొత్తం కరోనాతో విలవిలలాడుతూ… ఓ వైపు జనాలు వైద్యం అందక, ఉపాధి […]
93వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఈరోజు ఉదయం ప్రారంభమైంది. కరోనా మహమ్మారి కారణంగా ఈ బిగ్గెస్ట్ మూవీ అవార్డ్స్ వేడుకను నాన్ వర్చువల్ గా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సంవత్సరం లాస్ ఏంజిల్స్‌లోని రెండు ప్రదేశాలలో యూనియన్ స్టేషన్, డాల్బీ థియేటర్ లలో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ‘నోమాడ్లాండ్’ చిత్రం దర్శకురాలు క్లొయి జావో (Chloe Zhao) ఆస్కార్ అవార్డులలో ఉత్తమ దర్శకురాలిగా అవార్డును గెలుచుకున్న మొదటి ఫస్ట్ చైనీస్ ఏషియన్ వుమన్ గా చరిత్ర […]
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘రాధే’. ‘యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్’ అనేది ట్యాగ్ లైన్. తాజాగా ఈ చిత్రంలో నుంచి ‘సీటిమార్’ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. తెలుగులో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘దువ్వాడ జగన్నాథమ్’ చిత్రంలోని ‘సీటిమార్’ సాంగ్ ను హిందీ ‘రాధే’లో రీమేక్ చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురిపించారు సల్మాన్ ఖాన్. “థ్యాంక్ యూ […]
కరోనా మన కళాకారులలోని కొత్త కోణాలను బయటకు తీస్తోంది. గతేడాది కరోనా లాక్ డౌన్ తో అందరూ ఇళ్ళకే పరిమితం అయ్యారు. నాలుగు గోడలకే పరిమితం అయిన వారిలో కొందరు తమ హిడెన్ టాలెంట్ ను బయటకు తీశారు. అలా శ్రీదేవి తనయ జాహ్నవి కపూర్ తనలోని పెయింటింగ్ కళాకారణి ని బట్టబయలు చేసింది. చక్కటి పెయింగ్స్ వేసి తన ఇన్ ష్టాలో పెట్టేసింది జాహ్నవి. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ లోనూ జాను మరోసారి తన […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న సినిమా ‘పుష్ప’. ఈ సినిమా పై అంచనాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన టీజర్ తో అటు ఫ్యాన్స్ ఇటు ఆడియన్స్ పుల్ గా ఫిదా అయిపోయారు. మలయాళ స్టార్ హీరో పహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తుండటం, ప్రత్యేక పాత్రలో ఊశ్వరిరౌటేలా చేస్తుండటం సినిమాని మరింత హైప్ కి తీసుకు వెళ్ళాయి. ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్ దేవిశ్రీ ప్రసాద్ ఇందులో […]
ఎట్టకేలకు కింగ్ నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయన’ ప్రీక్వెల్ పట్టాలెక్కబోతోంది. గత కొన్నేళ్ళుగా అదిగో ఇదిగో అంటూ పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్న ‘బంగార్రాజు’ను ఈ ఏడాది పట్టాలెక్కించబోతున్నాడు నాగార్జున. ఇటీవల వచ్చిన ‘వైల్డ్ డాగ్’కి చక్కటి ప్రశంసలు దక్కిన నేపథ్యంలో ‘బంగార్రాజు’ను జూలై నుంచి ఆరంభించబోతున్నాడట. ‘సోగ్గాడే చిన్ని నాయన’లో నాగ్ బంగార్రాజు పాత్రకు సూపర్ క్రేజ్ లభించింది. అప్పట్టోనే దానికి ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ టైటిల్ తో సినిమా తీస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే ఆ […]