పాపులర్ తెలుగు యాంకర్, హోస్ట్, సుమ కనకాల ప్రధాన పాత్రలో “జయమ్మ పంచాయతీ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చాన్నాళ్ల తరువాత బిగ్ స్క్రీన్ కు రీఎంట్రీ ఇస్తున్న సుమ మంచి కంటెంట్ ఉన్న స్టోరీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మే 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ లో వేగం పెంచారు. ముందుగా మ్యూజికల్ ప్రమోషన్స్ పై […]
బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు ‘లాక్ అప్’ అనే షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ షోలో కంటెస్టెంట్స్ తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించి దిగ్భ్రాంతికి గురి చేసే విషయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా జడ్జిమెంట్ డే స్పెషల్‌లో మునావర్ ఫరూఖీ అనే కంటెస్టెంట్ మాట్లాడుతూ “నా దగ్గరి బంధువులు ఇద్దరు నన్ను లైంగికంగా వేధించారు. అదికూడా చిన్నతనంలో… ఆరేళ్ళ వయసు ఉన్నప్పుడు ప్రారంభమైన ఈ దారుణం […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన “పుష్ప: ది రైజ్” సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. సినిమా కంటే సినిమాలో స్టార్ హీరో అల్లు అర్జున్ మ్యానరిజమ్, డైలాగ్స్, సామ్ గ్లామర్, రష్మిక అభినయం, దేవిశ్రీ సంగీతం… సినీ ప్రియులను, అభిమానులను, అలాగే సెలెబ్రిటీలను సైతం విశేషంగా ఆకట్టుకున్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సీక్వెల్ కు ఇప్పుడు సన్నాహాలు జరుగుతున్నాయి. బన్నీ కెరీర్లోనే ది బెస్ట్ […]
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాలీవుడ్ బడా మూవీ “ఆచార్య” ఏప్రిల్ 29న థియేటర్‌లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మొట్టమొదటిసారిగా మెగా స్టార్స్ చిరంజీవి, రామ్ చరణ్‌లు కలిసి నటించిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజాహెగ్డే నటిస్తోందంటూ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కాజల్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి అందులో కాజల్ అగర్వాల్ మిస్ అయిందనే […]
“స్కామ్ 1992” హీరో ప్రతీక్ గాంధీ తాజాగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ లో ప్రతీక్ ముంబై పోలీసులు తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. వీఐపీలు ఎవరో వస్తున్న సమయంలో రోడ్డుపై నడవడానికి ప్రయత్నించిన తనపై ముంబై పోలీసులు వ్యవహరించిన తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. “ముంబై డబ్ల్యూఈహెచ్ వద్ద వీఐపీ మూవ్మెంట్ కారణంగా తీవ్రమైన ట్రాఫిక్ సమస్య చోటు చేసుకుంది. నేను షూటింగ్ లొకేషన్‌కి చేరుకోవడానికి రోడ్డుపై నడుస్తుండగా… […]
(ఏప్రిల్ 25న బోయపాటి శ్రీను పుట్టినరోజు) తెలుగు చిత్రసీమలో ఈ తరం మాస్ మసాలా డైరెక్టర్ ఎవరంటే బోయపాటి శ్రీను పేరు ముందుగా వినిపిస్తుంది. ఆయన అన్నిచిత్రాలలోనూ యాక్షన్ ఎపిసోడ్స్ జనాన్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ‘లెజెండ్’ చిత్రంతో ఉత్తమ దర్శకునిగా నంది అవార్డుకు ఎంపికైన బోయపాటి శ్రీ నుకు, బి.యన్. రెడ్డి అవార్డును కూడా ప్రకటించడం విశేషం! గుంటూరు జిల్లా పెదకాకాని బోయపాటి శ్రీను స్వస్థలం. అక్కడే వారికి ఓ సొంత ఫోటో స్టూడియో ఉండేది. దాంతో […]
ప్రస్తుతం భారతీయ సినిమా ఇండస్ట్రీలో మారుమ్రోగుతున్న పేరు ప్రశాంత్ నీల్. ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్ “కేజీఎఫ్-2″తో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు మరి ! ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను ఎలా షేక్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఫస్ట్ షోకు కొంత మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ఆ తరువాత పాజిటివ్ టాక్ తో రికార్డులను తొక్కుకుంటూ వెళ్ళింది “కేజీఎఫ్” టీం. అయితే ఇప్పటిదాకా టీం సక్సెస్ ను జస్ట్ థ్యాంక్స్ చెప్పి సరిపెట్టేసింది. […]
“ఆచార్య” ట్రైలర్ సినిమాలో కాజల్ రోల్ పై పలు అనుమానాలు రేకెత్తించిన విషయం తెలిసిందే. ఆమె తల్లి కావడంతో మధ్యలోనే సినిమాలో నుంచి తప్పుకుందని, అప్పటికే ఆమెపై చిత్రీకరించిన సన్నివేశాలను మేకర్స్ సినిమాలో నుంచి కట్ చేశారని పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఇలా చేయడం వల్ల కాజల్ కు, ‘ఆచార్య’ టీంకు మధ్య విబేధాలు వచ్చినట్టు వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ‘ఆచార్య’ ప్రమోషన్స్ లో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఈ విషయం గురించి […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే RRRతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. చిరంజీవి, పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్, సోనూసూద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో రామ్ చరణ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. చిరు, చరణ్ కలిసి నటిస్తున్న మొదటి సినిమా కావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఏప్రిల్ 29న రిలీజ్ కానున్న ఈ చిత్రం ప్రమోషన్లలో వేగం పెంచారు. ఇందులో భాగంగా టాలీవుడ్ మీడియాతో […]
సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో తన అభిమానులను, ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నాడు. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, “సర్కారు వారి పాట” మే 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ కు మంచి ఆదరణ లభించగా, సినిమాను వెండితెరపై వీక్షించడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నారు సూపర్ […]