ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో భారీ అంచనాలున్న సినిమాల్లో ‘ఆచార్య’ ఒకటి. చిరంజీవి, రామ్ చరణ్ కాంబోలో వస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా సమాచారం ప్రకారం “ఆచార్య” ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా జరిగింది. 133 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేశాడు ‘ఆచార్య’. ఈ చిత్రం యొక్క USA రైట్స్ కూడా భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని తెలుస్తోంది. మరి ‘ఆచార్య’ చిత్రం నిజంగా ప్రపంచవ్యాప్తంగా బ్రేక్‌ఈవెన్‌ను సాధిస్తుందా? అనేది […]
సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు పెళ్లిళ్లు, బ్రేకప్ లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తాజాగా మరో బ్రేకప్ జరిగిందంటూ గుసగుసలు విన్పిస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోయిన్లలో కియారా అద్వానీ కూడా ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ పాన్ ఇండియా రేసులోకి అడుగు పెట్టబోతోంది. RC15 సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారబోతోంది ఈ ముద్దుగుమ్మ. గత కొన్ని రోజులుగా ఈ బ్యూటీ ఓ బాలీవుడ్ స్టార్ తో ప్రేమలో […]
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆచార్య’. ఈ సినిమాలో రామ్ చరణ్ అనే సిద్ధ పాత్రలో నటిస్తున్నాడు. ఏప్రిల్ 29న ఈ సినిమాని థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ చేయనున్న నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు రాజమౌళి అతిథిగా విచ్చేయగా, చిరంజీవి, రామ్ చరణ్, దర్శకుడు కొరటాల శివ, నిర్మాతలు అన్వేష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, డైరెక్టర్ మెహర్ రమేష్, చిత్రబృందంతో పాటు పూజాహెగ్డే కూడా హాజరయ్యింది. అయితే […]
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి మొట్టమొదటిసారిగా చేస్తున్న చిత్రం “ఆచార్య”. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 23న “ఆచార్య” ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకకు రాజమౌళి అతిథిగా హాజరు కాగా, చిరు, చరణ్, కొరటాలతో పాటు చిత్రబృందం మొత్తం పాల్గొన్నారు. అయితే ఇందులో భాగంగా రామ్ చరణ్ వేదికపై మాట్లాడుతుండగా హఠాత్తుగా ఓ […]
“ఆచార్య” ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. రాజమౌళి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ గురించి నిర్మాత నిరంజ్ రెడ్డి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. సినిమా నిర్మాణంలో తండ్రీకొడుకులు తమ రెమ్యూనరేషన్ గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదని, సినిమా విడుదలయ్యాక, దాని ఫలితాన్ని చూసి డబ్బులు తీసుకుంటామని చెప్పారని అన్నారు. బయట హీరోల రెమ్యూనరేషన్ గురించి ఏదేదో మాట్లాడతారని, అదంతా తప్పుడు ప్రచారమని నిరంజన్ రెడ్డి […]
యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ హీరోగా నూతన దర్శకుడు లలిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శేఖర్’. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 20న థియేటర్లలోకి రానుంది. లక్ష్య ప్రొడక్షన్స్, పెగాసస్ సినీ కార్ప్‌పై MLV సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్న ఈ చిత్రం ‘ది మ్యాన్ విత్ ది స్కార్’ అనే క్యాప్షన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మేకర్స్ త్వరలో ప్రమోషన్స్ ప్రారంభించనున్నారు. అయితే ఇప్పటికే సినిమా విడుదల […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఖాతాలో ఉన్న ఆసక్తికరమైన ప్రాజెక్టులలో “ప్రాజెక్ట్ కే” ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ భారీ బడ్జెట్ తో రూపొందుతున్న విషయం తెలిసిందే. అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ లు కీలకపాత్రలు పోషిస్తుండగా, వీరిపై ఇప్పటికే కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. సెట్స్‌పై ఉన్న ఈ సినిమా ఇప్పటి వరకూ రెండు షెడ్యూల్స్‌ని పూర్తి చేసుకుంది. ఇప్పుడు ప్రభాస్ వచ్చే వారం […]
వాంతులు చేసుకుంటే శుభ్రం కూడా చేశాను అంటూ బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఎవరి భవిష్యత్తును విధి ఎప్పుడు, ఎలా మలుపు తిప్పుతుందో ఎవరికీ తెలియదు. తన విషయంలో కూడా అలాగే జరిగింది అంటూ రవీనా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ లో దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న “కేజీఎఫ్-2” మూవీలో కీలకపాత్రలో కన్పించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రవీనా అసలు తన […]
RRRతో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రామ్ చరణ్ సూపర్ హ్యాపీగా ఉన్నారు. మెగా పవర్ స్టార్ ప్రస్తుతం సంచలన దర్శకుడు శంకర్ తో “RC 15” అనే మరో పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ పొలిటికల్ డ్రామాలో రామ్ చరణ్ రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో […]