Mahesh Babu : దుబాయ్ ట్రిప్ వెనుక అసలు ప్లాన్ ఇదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో తన అభిమానులను, ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నాడు. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, “సర్కారు వారి పాట” మే 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ కు మంచి ఆదరణ లభించగా, సినిమాను వెండితెరపై వీక్షించడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. ఇదిలా ఉండగా, తాజాగా మహేష్ బాబు దుబాయ్ ట్రిప్, దాని వెనుక ఉన్న రీజన్ ఇదేనంటూ ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Read Also : Ram Charan : మెగా గుడ్ న్యూస్… బాబాయ్ తో సినిమా కన్ఫర్మ్
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
ప్రస్తుతం “సర్కారు వారి పాట” మూవీ షూటింగ్ పూర్తవ్వడంతో దుబాయ్ లో ఫ్యామిలీతో చిన్న సమ్మర్ వెకేషన్ ను ప్లాన్ చేశారు. అందులో భాగంగానే సూపర్ స్టార్ ఫ్యామిలీ అంతా ఈరోజు ఉదయాన్నే దుబాయ్ ఫ్లైట్ ఎక్కేసిందట. కానీ ఈ దుబాయ్ ట్రిప్ వెనుక అసలు ప్లాన్ వేరే ఉందంటున్నారు. త్వరలో దర్శక దిగ్గజం రాజమౌళి కూడా దుబాయ్ వెళ్లనున్నారట. వీరిద్దరి కాంబోలో రానున్న నెక్స్ట్ మూవీ స్టోరీ గురించి మహేష్, రాజమౌళి సిట్టింగ్ ఉండబోతోందనే టాక్ జోరందుకుంది. యాక్షన్-అడ్వెంచర్‌గా తెరకెక్కునున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తారు మేకర్స్.
తాజావార్తలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!