మెగా హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన “ఆచార్య” చిత్రం ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల కానుంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సిజ్లింగ్ బ్యూటీ పూజా హెగ్డే కథానాయికగా నటించింది. ప్రస్తుతం “ఆచార్య” సినిమా ప్రమోషన్లలో టీం తలమునకలై ఉన్నారు. అందులో భాగంగా కొరటాల, చిరంజీవి, రామ్ చరణ్, పూజాహెగ్డే వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఇక తాజాగా ‘ఆచార్య’ టీంతో దర్శకుడు హరీష్ శంకర్‌తో కలిసి చేసిన ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో […]
బాలీవుడ్ స్టార్స్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాల లవ్ స్టోరీ, బ్రేకప్ గురించి బీటౌన్ లో హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది. ఇన్నాళ్లూ డేటింగ్ చేస్తున్న కియారా, సిద్ధార్థ్ ఇప్పుడు విడిపోయారంటూ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ జంట ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చినప్పుడే కాదు, ఇప్పుడు విడిపోయారంటూ ప్రచారం జరుగుతున్నా తన గురించి కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అంతేకానీ క్లారిటీ ఇవ్వట్లేదు. తాజాగా ఆమెకు హీరోతో బ్రేకప్ పై ఇన్ డైరెక్ట్ క్వశ్చన్ ఎదురైంది. […]
హైదరాబాద్ మెట్రోలో తరచుగా ప్రయాణాలు చేసే ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇకపై మెట్రోలో ఎంటర్టైన్మెంట్ అన్ లిమిటెడ్. ట్రావెలింగ్ లో ఫ్రీగా ఒక సినిమాను చూసేయొచ్చు. అంతేనా షాపింగ్ తో పాటు ఏదైనా సమాచారం కావాలన్నా, లేదా ఎంటర్టైనింగ్ కూడా సంబంధించిన కంటెంట్ ఏదైనా ఫ్రీగానే వీక్షించొచ్చు. అవసరమైతే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. దీనికి సంబంధించి షుగర్ బాక్స్ అనే సంస్థ మెట్రో ట్రైన్స్ లో హైస్పీడ్ ఇంటర్నెట్ ను మరింతగా విస్తృతం చేసింది. Read Also […]
“అవతార్” ద్వారా సినీ ప్రియులకు ఇంతకుముందెన్నడూ చూడని కొత్త ప్రపంచాన్ని చూపించాడు దర్శకుడు జేమ్స్ కామెరాన్. ఈ సినిమా రెండవ పార్ట్ కోసం ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనంత మంది ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న “అవతార్ 2” ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత దర్శకుడు జేమ్స్ కామెరాన్ తన మాగ్నమ్ ఓపస్‌కి సీక్వెల్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నాడు. సరికొత్త సాంకేతికతతో వరుస పెట్టి సీక్వెల్స్ ను రిలీజ్ చేయడానికి ఆయన సన్నాహాలు […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు టాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ తో దేశవ్యాప్తంగా చెర్రీకి అభిమానగణం ఏర్పడ్డారు. ఎక్కడికెళ్ళినా చెర్రీతో సెల్ఫీల కోసం జనాలు ఎగబడుతున్నారు. తాజాగా రామ్ చరణ్ విజయవాడ చేరుకోగా, అక్కడ ఫ్యాన్స్ అభిమానం హద్దులు దాటింది. Read Also : Vijay Babu : ఆడిషన్ కు పిలిచి అత్యాచారం… పరారీలో నటుడు చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న […]
‘కేజీఎఫ్ 2’ సక్సెస్ ను చిత్రబృందం మొత్తం ఎంజాయ్ చేస్తోంది. ఏప్రిల్ 14న వచ్చిన ఈ సినిమా సందడి ఇంకా తగ్గనేలేదు. ‘కేజీఎఫ్’ మూవీ సృష్టించిన తుఫాన్ వల్ల డైరెక్టర్, నటీనటులతో పాటు నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ పేరు కూడా మారుమ్రోగిపోయింది. దీంతో హోంబలే ఫిల్మ్స్ నెక్స్ట్ మూవీ ఏంటన్న విషయంపై అందరి దృష్టి పడింది. ఇటీవలే లేడీ డైరెక్టర్ సుధా కొంగరతో ఓ సినిమాను ప్రకటించిన ఈ నిర్మాణ సంస్థ తాజాగా మరో ప్రతిష్ఠాత్మక […]
టాలీవుడ్ స్వీటెస్ట్ హీరోయిన్ అనుష్క శెట్టి గత మూడేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంది. ‘నిశ్శబ్దం’ మూవీ తరువాత స్వీటీ ఇంత వరకూ స్క్రీన్ పై కనిపించకపోవడం అభిమానులను ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా అనుష్క నెక్స్ట్ మూవీ ఇదేనంటూ చాలా వార్తలు చక్కర్లు కొట్టాయి. అప్పుడెప్పుడో త్వరలో అభిమానులకు గుడ్ న్యూస్, కొత్త ప్రాజెక్టులపై అప్డేట్ అంటూ అభిమానులను ఊరించించింది. అప్పటి నుంచి ఈ బ్యూటీ నెక్స్ట్ మూవీ గురించి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు […]
అమ్మాయిని మోసం చేసినందుకు ఒడియా టెలివిజన్ సీరియల్ నటుడు ఎం సుమన్ కుమార్ కు పోలీసులు సినిమా చూపించారు. పెళ్లి సాకుతో అమ్మాయిని మోసం చేసి, శారీరక సంబంధం పెట్టుకున్న సుమన్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. సదరు అమ్మాయి ఆరోపణ ప్రకారం ముందుగా ప్రేమిస్తున్నాను అని నమ్మించి, సాన్నిహిత్యం పెంచుకున్నాడు. పెళ్లి అనేసరికి మొహం చాటేశాడు. ఆమె ఎంత ట్రై చేసినా సుమన్ వివాహం చేసుకోవడానికి నిరాకరించాడు. దీంతో ఆ అమ్మాయి స్థానికంగా ఉన్న పహాలా పోలీసులకు […]
శుక్రవారం వచ్చిందంటే టాలీవుడ్ థియేటర్లలో ఎంత సందడి నెలకొంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి శుక్రవారం చిన్న, పెద్ద ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతూ, సినీ ప్రియులకు వినోదాన్ని పంచుతాయి. అయితే ఈ శుక్రవారం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ గట్టిగానే షేక్ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎందుకంటే మెగాస్టార్స్ చిరంజీవి, చరణ్ కలిసి నటించిన “ఆచార్య” రిలీజ్ కు రెడీగా ఉంది. ‘ఆచార్య’తో పాటు మరికొన్ని సినిమాలు థియేటర్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఆ సినిమాలేంటో […]
కోలీవుడ్ సెలెబ్రిటీ కపుల్ నయనతార, విఘ్నేష్ శివన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారట. గతంలో ఎన్నోసార్లు ఈ వార్తలు వచ్చాయి. కానీ లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ జంట ముందు పెళ్లి చేసుకోవాలని, ఆ తరువాత చేతిలో ఉన్న ప్రాజెక్టుల సంగతి చూడాలని అనుకుంటున్నారట. 2015లో వచ్చిన “నేనూ రౌడీనే” అనే సినిమా చిత్రీకరణ సమయంలో నయన్, విగ్నేష్ ప్రేమలో పడ్డారు. ఇక అప్పటి నుంచి ఈ జంట రిలేషన్ షిప్ లో ఉండగా, ఇప్పటికే దాదాపు […]