బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటించిన “గంగూబాయి కతియావాడి” ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఫిబ్రవరి 25న విడుదల కాగా, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను రాబట్టుకుంది. కరోనా తర్వాత బాలీవుడ్ లో 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యి, రికార్డ్ సృష్టించిన ఈ మూవీ ఏప్రిల్ 26 నుంచి నెట్ ఫ్లిక్స్ లో కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే తాజాగా ఈ టాప్ […]
“కాతు వాకుల రెండు కాదల్” మూవీ ఈరోజు తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ సేతుపతి , సమంత, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. ఈ కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను తెలుగులో “కన్మణి రాంబో ఖతీజా” పేరుతో విడుదల చేశారు. ఇక ఇప్పటికే సినిమాను వీక్షించిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ప్రధానంగా ముగ్గురి చుట్టూ తిరిగే ఈ […]
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “ఆచార్య”. ఈ మూవీ రేపే థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లపై దృష్టి పెట్టిన మేకర్స్ ఇంటర్వ్యూలలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇక ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ తో అత్యంత భారీ సెట్ ను నిర్మించినట్టు దర్శకుడు కొరటాల శివ స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. సినిమా కథకు సరిపోయే భారీ […]
టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు అంటే చెప్పడం కష్టమే ! ఎవరి అభిమానులకు వాళ్ళ హీరోల డ్యాన్స్ సూపర్ అన్పించడం సాధారణమే. ఇక అందులో మెగాస్టార్ గ్రేస్, డ్యాన్స్ కు పడి చచ్చే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇక ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా డ్యాన్స్ లో తండ్రిని మించిన తనయుడు అన్పిస్తున్న విషయం తెలిసిందే. మరి మెగాస్టార్, మెగా పవర్ స్టార్ మెచ్చే బెస్ట్ డ్యాన్సర్ టాలీవుడ్ లో ఎవరు? ఇదే ప్రశ్నను […]
ప్రతి డైరెక్టర్ కూ ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. అలా తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మనసులో మాట బయట పెట్టారు దర్శకుడు కొరటాల శివ. శుక్రవారం విడుదల కాబోతున్న ‘ఆచార్య’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ‘ఎప్పటికైనా స్వామి వివేకానందపై చిత్రం తీయాలన్నది తన కోరిక’ అని తెలిపారు. ‘ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు వీక్షించాలంటే ‘గాంధీ’ చిత్రం స్థాయిలో అది ఉండాల’ని కొరటాల అభిప్రాయ పడ్డారు. […]
చిరంజీవి, రామ్ చరణ్ నటించిన భారీ చిత్రం ‘ఆచార్య’ ఏప్రిల్ 29, 2022న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర దర్శకుడు శివ కొరటాల తెలుగు మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ ప్రెస్ మీట్‌లో ఆయన జూనియర్ ఎన్టీఆర్‌తో తన నెక్స్ట్ మూవీ గురించి ఓపెన్ అవుతూ బిగ్ అప్డేట్ ఇచ్చారు. తాత్కాలికంగా ‘ఎన్టీఆర్ 30’ అని పిలుచుకుంటున్న ఈ సినిమా గురించి కొరటాల మాట్లాడుతూ ఈ మూవీ మెసేజ్ […]
బాలీవుడ్, శాండల్ వుడ్ మధ్య భాషకు సంబంధించి ట్వీట్స్ వార్ నడుస్తోంది. ఒకానొక సందర్భంలో కన్నడ స్టార్ కిచ్చ సుదీప్ ఇకపై హిందీ ఎంతమాత్రం జాతీయ భాష కాదని చేసిన వ్యాఖ్యలు ఈ వార్ కు తెర తీశాయి. సుదీప్ ట్వీట్ కు లైన్లోకి వచ్చిన బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ హిందీ భాష కాదంటే, మీ సినిమాలను ప్రాంతీయ భాషలోనే కాకుండా హిందీలో ఎందుకు డబ్ చేసి విడుదల చేస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. అది మొదలుకొని […]
“ఆచార్య” విడుదలకు మరో రెండ్రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో మెగా తండ్రికొడుకులతో పాటు సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ‘ఆచార్య’ టీం డైరెక్టర్ హరీష్ శంకర్ తో జరిపిన చిట్ చాట్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమాలోకి హైలెట్ సీన్ గురించి, ‘ఆచార్య’ సోల్ గురించి మాట్లాడారు. చిరు, చరణ్ ఇద్దరూ కలిసి ఒక సన్నివేశం షూట్ చేశారట. ఆ సమయంలో అసలు సీన్ ఎలా వచ్చింది […]
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల సందడి నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సౌత్ సినిమాలు భాషాబేధం లేకుండా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో అలరిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఓ కన్నడ స్టార్ చేసిన వ్యాఖ్యలు, ఆయన వ్యాఖ్యలకు బాలీవుడ్ స్టార్ ఇచ్చిన కౌంటర్ హాట్ టాపిక్ గా మారాయి. నిజానికి వీరిద్దరి జోక్యంతో అది లాంగ్వేజ్ వార్ గా మారింది. “ఆర్: ది డెడ్లీయెస్ట్ గ్యాంగ్‌స్టర్ ఎవర్” చిత్ర ప్రారంభోత్సవంలో సౌత్ స్టార్ సుదీప్ […]
చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన మెగా మల్టీస్టారర్ “ఆచార్య” ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొరటాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే కీలకపాత్రలో కన్పించనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘ఆచార్య’ ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఇక తాజాగా ‘ఆచార్య’ టీంతో దర్శకుడు హరీష్ శంకర్ జరిపిన చిట్ చాట్ కు సంబంధించిన వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఇందులో హరీష్… చిరు, చరణ్ లతో పాటు కొరటాల శివ నుంచి కూడా […]