‘ఆచార్య’తో తమ అభిమానులను, ప్రేక్షకులను అలరించేందుకు మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు, నటుడు రామ్ చరణ్ రెడీగా ఉన్నారు. శివ కొరటాల దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఏప్రిల్ 29న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ఎక్కువ సమయం లేకపోవడంతో మేకర్స్ ప్రమోషన్లను వేగవంతం చేశారు. ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న ‘ఆచార్య’ టీం ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నారు. మెగా పవర్‌స్టార్ తాజా ప్రెస్ మీట్ […]
టాలీవుడ్ లోని అందమైన సెలెబ్రిటీ కపుల్స్ లో రామ్ చరణ్, ఉపాసన జంట ఒకటి. చెర్రీ సినిమాలతో బిజీ, అయితే ఉపాసన కుటుంబం, బిజినెస్, సోషల్ మీడియాలో బిజీగా ఉంటుంది. యువత శరీరానికి అనుకూలమైన ఆహారం, ఆరోగ్య అలవాట్ల గురించి సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తూ ఉంటుంది. ఇక భర్త గురించి చెప్పినప్పుడల్లా రామ్ చరణ్ ను ‘మిస్టర్ సి’ అంటూ కొత్త పేరును పెట్టేసింది. ప్రస్తుతం ఫుల్ ఖుషీగా ఉన్న ఈ జంట తాజా […]
రాకింగ్ స్టార్ యష్ నటించిన “కేజీఎఫ్ చాప్టర్ 2” ప్రస్తుతం స్లో అయ్యే మూడ్‌లో లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శాండల్‌వుడ్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. 10 రోజుల క్రితం విడుదలైన ఈ యాక్షన్ డ్రామా ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. సినిమాపై ప్రేక్షకులతో పాటు సెలెబ్రిటీలు కూడా ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. “కేజీఎఫ్ చాప్టర్ 2″కు ఫిదా అయిన స్టార్స్ జాబితాలో […]
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మార్వెల్ సూపర్ హీరో మూవీ “డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్”. తాజాగా ఈ మేకర్స్ కు సౌదీలో ఎదురు దెబ్బ తగిలింది. సామ్ రైమి దర్శకత్వంలో రూపొందిన “Doctor Strange In The Multiverse Of Madness”లో బెనెడిక్ట్ కంబర్‌బాచ్, చివెటెల్ ఎజియోఫోర్, ఎలిజబెత్ ఒల్సేన్, బెనెడిక్ట్ వాంగ్, జోచిటిల్ గోమెజ్, మైఖేల్ స్టూల్‌బర్గ్, రాచెల్ మెక్‌ఆడమ్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. స్పైడర్ మ్యాన్ : నో వే […]
బిగ్ బాస్ హౌస్ లో ఈరోజు ఎలిమినేషన్ డే. ఎనిమిదో వారంలో బిగ్ బాస్ తెలుగు ఓటిటి షో Bigg Boss Non Stop నుండి ఏ కంటెస్టెంట్ బయటకు వెళ్ళబోతున్నాడో తెలుసుకోవాలని ఆతృతగా ఉన్నారు బుల్లితెర ప్రేక్షకులు. ఈ వారం పోటీదారులకు బిగ్ బాస్ చాలా కఠినమైన టాస్క్‌లు ఇచ్చారు. అయితే శారీరకంగా గాయపడినప్పటికీ ఏ కంటెస్టెంట్ కూడా అంత తేలిగ్గా టాస్క్ ను వదులుకోలేదు. ఇక బిగ్ బాస్ నాన్-స్టాప్ ను ఈ వారం […]
రాంబో (విజయ్ సేతుపతి) ఖతీజా (సమంత రూత్ ప్రభు), కన్మణి (నయనతార) మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిన చిత్రం ‘కాతు వాకుల రెండు కాదల్’. తెలుగులో ఈ మూవీ “కన్మణి రాంబో ఖతీజా”గా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీని అందించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి […]
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న “ఆచార్య” ఏప్రిల్ 29న విడుదల కానుంది. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజాహెగ్డే కీలకపాత్రలో కనిపించనుంది. శనివారం రాత్రి జరిగిన “ఆచార్య” ప్రీ రిలీజ్ వేడుకలో “శ్రీదేవి శోభన్ బాబు” థియేట్రికల్ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంతోష్ శోభన్, గౌరీ జి కిషన్ జంటగా నటించారు. నాగబాబు, రోహిణి తదితరులు […]
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. వాటిలో ‘రావణాసుర’ ఒకటి. యువ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రస్తుతం జరుగుతోంది. సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఆడియో రైట్స్ ఫ్యాన్సీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. సౌత్ ఇండియా ఫేమస్ మ్యూజిక్ లేబుల్ సరిగమ ‘రావణాసుర’ ఆడియో రైట్స్‌ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. సరేగమ రైట్స్ దక్కించుకునేందుకు భారీగా ఖర్చు చేసిందని వినికిడి. అయితే ఆ ధర […]
ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో పూజా హెగ్డే ఒకరు. ఆమె నటించిన గత రెండు చిత్రాలు “బీస్ట్”, “రాధే శ్యామ్” బాక్సాఫీస్ వద్ద చతికిలపడడంతో ఇప్పుడు ‘ఆచార్య’పై ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కన్పించిన పూజా హెగ్డే తీరైన కట్టూ బొట్టుతో బుట్టబొమ్మలా అద్భుతంగా కన్పించింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ పొడుగు కాళ్ళ సుందరి ‘ఆచార్య’తో హిట్ అందుకుని, మళ్ళీ ఫామ్ […]
ఆహా ఓటీటీలో తెలుగు ఇండియన్ ఐడిల్ కు క్రేజ్ వారం వారం పెరిగిపోతోంది. మొత్తం పన్నెండు మంది ఫైనలిస్టుల్లో ఇద్దరు ఇప్పటికే ఎలిమినేట్ అయ్యారు. మిగిలిన పదిమందికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. దాంతో న్యాయనిర్ణేతలు నిర్మొహమాటంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం మొదలెట్టారు. అదే సమయంలో ప్రాంక్ చేస్తూ, కంటెస్టెంట్స్ కళ్ళల్లో నీళ్ళు తెప్పిస్తున్నారు. శుక్రవారం ఐదుగురు కంటెస్టెంట్స్ పాల్గొనగా, శనివారం మిగిలిన ఐదుగురు పాత సినిమా పాటలతో ఆకట్టుకున్నారు. ఇందులో ఇద్దరు మణిరత్నం ‘గీతాంజలి’ […]